చంద్రబాబు వైపు చూస్తోంది దేశం ! రాహుల్ గాంధీ రేపే ప్రకటిస్తాడా ?

రాష్ట్రానికి న్యాయం చేయండి అంటూ ప్రాధేయపడిన ఓ ముఖ్యమంత్రి దేశాన్ని శాసించబోతున్నాడు. నా రాష్ట్రానికి కనీసం నిధులు ఇవ్వండి అంటూ కాళ్లా వేళ్లాపడిన నాయకుడు ఇప్పుడు అదే కేంద్రాన్ని అమరావతిలో కట్టేయబోతున్నాడు. చక్రం తిప్పబోతున్నాడు. మళ్లీ చండ శాసనుడు కాబోతున్నాడు. అవును చంద్రబాబు టైమొచ్చింది. ఢిల్లీ మీటింగ్ కి టైమ్ అయ్యింది ! కాన్ఫిడెన్స్ అంటే ఇదే ! సెమీస్ ఫలితాల కన్నా ముందే మీటింగ్ డేట్ ఫిక్స్ చేశాడు చంద్రబాబు. పార్లమెంటు సమావేశాలు ఉన్నాయని కాబట్టేనని […]

టీఆర్ఎస్ ఓడిపోయిన మర్నాడే ఈ ముగ్గురూ ఔట్ ! ఆల్రెడీ మాట్లాడేసుకున్నారు !

పోలింగ్ అయ్యిందో లేదో ఎవరు ఎటు దూకాలో కూడా లెక్కలు వేసుకుంటున్నారు టీఆర్ఎస్ లో ! ఫలితాలు వచ్చీ రాగానే మూడు వికెట్లు పడబోతున్నాయ్. వీళ్లు కొత్తగా గెలిచే అవకాశం ఉన్న నాయకులు కూడా కాదు. ముందు నుంచి కాస్త కీలకంగా క్రియాశీలకంగా ఉన్నవాళ్లు ‍! అలాంటి వాళ్లే ఎగిరిపోతారంటే, ఇక ఎమ్మెల్యేల సంగతి చెప్పేది ఏముంది ? ఇంతకీ ఎవరా ముగ్గురూ ? టీఆర్ఎస్ లో వలసల గండం వాపస్ వచ్చింది. అప్పట్లో టీఆర్ఎస్ నుంచి […]

విజయశాంతిని చూసి నేర్చుకో రోజా ! ఇద్దరికీ తేడా ఏంటో ఈ బొమ్మే చెబుతోంది !

బూతులు తిట్టడంలో ఆమె టాప్. డబుల్ మీనింగ్ డైలాగులు కొట్టడంలో ఆమె టాప్. వివాదాలు చేయడంలో, రెచ్చగొట్టి రచ్చ చేయడంలో ఆమె టాపర్ ఆఫ్ ద బ్యాచ్. అదే నాయకత్వం విషయంలో, ఉర్రూతలూగించే ప్రసంగాలు చేయడంలో మాత్రం ఆమె నంబర్ ఎంతో తెల్వదు ఎవరికీ ! అవును. వైసీపీ రోజా గురించే ! అవతల పక్కన రాములమ్మ అదరగొడుతుంటే ఇటు పక్కన ఈమె మాత్రం లాస్ట్ నుంచి ఫస్ట్ లో ఉండిపోతోంది ! రోజా పేరు చెబితే […]

తెలంగాణపై చంద్రబాబు లెక్క ఇది ! పోలింగ్ పర్సంటేజీ తెలిశాక చెప్పేశాడు !

పోలింగ్ అయిపోయి రోజు గడిచినా చంద్రబాబు వైపు నుంచిసిగ్నల్ రాలేదేంటి ? – అని ఎదురు చూస్తున్నవాళ్లకి శుభవార్త. చంద్రబాబు చెప్పేశాడు. బేరాలు జానాబెత్తలూ ఏం లేవు. ఫటాఫట్ ఫలితం ఇలాగే ఉండబోతోందని తేల్చేశాడు. ఇంతకీ చంద్రబాబు లెక్క ఎంత ? తెలంగాణలో కూటమి 75కి పైగా స్థానాలు గెలుస్తోందని తేల్చేశాడు చంద్రబాబు. ఇంకా తేడా ఏమైనా వచ్చి అటూ ఇటూ అయితే గనుక, 80 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనేశాడు. టీఆర్ఎస్ గట్టిగా 30 దాటే పరిస్థితి […]

జగన్ మాట నమ్మి తెలంగాణపై 50 కోట్ల బెట్టింగ్ – ఆ రెడ్డి నిలువునా మునిగాడు !

కొత్తది రాక పోగా పాతది ఊడినట్టుంది తెలంగాణపై జగన్ వ్యూహం. పోటీ చేయలేదు. కనీసం మెదలకుండా అయినా లేడు. టీఆర్ఎస్ ను అఢ్డగోలుగా సపోర్ట్ చేయడమే కాదు, సొంత మనుషులతో బెట్టింగులు కూడా పెట్టించి నిలువునా ముంచాడు. నెల్లూరు రెడ్డిగారు ఏకంగా ఎంత పోగొట్టుకున్నాడో తెలిసి నోరు తెరుస్తోంది వైసీపీ. జగన్ బ్యాచ్ ముందు నుంచి కేసీఆర్ భక్తులు. ముందస్తుకి వెళ్లినప్పటి నుంచి టీఆర్ఎస్ వైపు ఆశగా చూడ్డం మొదలు పెట్టారు జగన్, సాయిరెడ్డి. కేసీఆర్ బైటపడితే […]

గజ్వేల్లో గ్రౌండ్ రిపోర్ట్ ఇలా ఉందా ? మరి టీఆర్ఎస్ కి ఎన్ని సీట్లు వస్తాయ్ ?

ప్రతాప రెడ్డి ర్యాలీ చూశాక కూటమి ప్రతాపంలో కేసీఆర్ కొట్టుకుపోతాడనే అనుకున్నారంతా ! ఏంటి కొట్టుకుపోతున్నాడా ? పెరిగిన పోలింగ్ పర్సంటేజీ దెబ్బ గజ్వేల్లో కూడా పడుతుందా ? అసలు మేటరేంటి ? మెదక్ లో 83 ను నుంచి89కి పెరిగింది. జిల్లా మొత్తం. గజ్వేల్లో కూడా పోలింగ్ పర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది. అందులోనూ పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు అంటున్నారు. పెరిగిన శాతంలో ! అంటే ఇంట్లో మగాడు ఓటేస్తే, ఇంట్లో అందరితోనూ అటే వేయిస్తాడు […]

సుహాసిని గెలుపుపై డౌటుందా ? పోలింగ్ ట్రెండ్ ఏం చెబుతోంది ?

డౌట్ ఉందా అంటున్నది పార్టీ గురించి కాదు ! అనుమానపు తమ్ముళ్ల గురించి ! వాళ్లూ పార్టీ మనుషులే కానీ ఏదో మూల అనుమానం గుంజుతూ ఉంటుంది వాళ్లకి ! అందుకే వాట్సప్పుల్లోనూ, వాల్ మీద ఏదేదో రాస్తున్నారు. అలాంటి వాళ్లకి క్లారిటీ కోసమే ఇంతలా చెప్పడం ! ఇప్పటి వరకూ ఉన్న లెక్క ప్రకారం కూకట్ పల్లిలో ఓటింగ్ పర్సంటేజీ 9 శాతానికిపైగా పెరిగింది. మారితే మారొచ్చేమో ! గతంలో 48 దగ్గర ఆగిపోతే ఇప్పుడు […]

చంద్రబాబుతో గంటన్నర మీటింగ్ ! ఏం రిపోర్ట్ ఇచ్చాడు లగడపాటి ?

భూగోళానికి ఉన్నంత ఆకర్షణ ఉందిప్పుడు లగడపాటికి ! రెండు తెలుగు రాష్ట్రాలనూ ఊగిపోయేలా చేసిన మేన్ ఆఫ్ ద మ్యాచ్ లగడపాటే ! పొద్దుపొద్దున్నే వచ్చి లగడపాటి చంద్రబాబును కలిశాడు అంటున్నారు. ఏం చెప్పాడు ? లగడపాటి ఇచ్చిన రిపోర్ట్ లో ఏముంది ? దాదాపు గంటన్నరపాటు సాగింది తొలి విడత సమావేశం అని సమాచారం. సాయంత్రం తర్వాత మరోసారి సమావేశం అవుతారు అంటున్నారు. మామూలుగా అయితే వీకెండ్ లో రాజకీయ సమావేశాలు పెద్దగా పెట్టుకోడు చంద్రబాబు. […]

8 శాతం పెరిగింది పోలింగ్ ! కూటమి సీట్ల రికార్డు బద్దలు కొడుతుందా ?

కేసీఆర్ కి ఎనిమిది అడుగుల బుల్లెట్ దిగింది. ఓటింగ్ 8 శాతం పెరిగింది మరి! తెలంగాణలో పోలింగ్ పర్సంటేజీ పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్టే అని లెక్కేశారు. మూడు నుంచి ఐదు శాతం పెరుగుతుంది అనుకుంటే ఏకంగా 8 శాతం పెరిగింది. 68.5 నుంచి 76 శాతం దాటేసింది. అంటే కూటమికి ప్రభంజనం ఏ స్థాయిలో ఉంటుంది ? ఇంటర్నల్ లెక్కలు ఎలా ఉన్నాయో చూడండి ! చూద్దాం ! మామూలుగా ప్రభుత్వ వ్యతిరేకత పనిచేస్తే టీఆర్ఎస్ […]

కేసీఆర్ లాగూ తడిసేలా కొట్టిన వైఎస్ఆర్ పరువు తీశావ్ ‌‍! నీ ట్వీటుతో ! సిగ్గుపడు సాయి రెడ్డీ !

వైఎస్ ఏ పార్టీ వాడు అయినా కావొచ్చు కానీ ప్రాంతాల పేరుతో రాజకీయం చేసిన కేసీఆర్ ని మాత్రం కుళ్లబొడిచి కుమ్మి కుమ్మి వదిలేశాడు. ఓ దశలో వైఎస్ దెబ్బకి కేసీఆర్ ఏడ్చి, టీఆర్ఎస్ అధ్యక్ష పదవి వదులుకుంటా అని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. అలాంటి వైఎస్ పేరు పెట్టుకొని పార్టీ నడుపుతూ సాయిరెడ్డి చేసే ట్వీట్లు చూస్తే పావురాల గుట్ట కూడా భోరున ఏడుస్తుంది ! సాయిరెడ్డి ఫ్రస్ట్రేషన్ చూస్తే జాలేస్తోంది. చంద్రబాబు […]