కేసీఆర్ జాతకం తేల్చేశాడు లగడపాటి – మెదక్ లో పోటీ వెనక సీక్రెట్ ఇదే !

సర్వే చేశాం కానీ వివరాలు ఇప్పట్లో బైటపెట్టలేం అన్న లగడపాటి తెలంగాణలో ఏం జరుగుతోందో మాత్రం చెప్పేశాడు. కాకపోతే ఇన్ డైరెక్ట్ గా ! అందుకే మెదక్ నుంచి పోటీ చేస్తా అన్నాడు. లగడపాటి సర్వేని బట్టే ఆ మాట అన్నాడా మెదక్ లో పోటీ వెనక సీక్రెట్ ఇదే !

లగడపాటి అవసరం అయితే తెలంగాణ నుంచి పోటీ చేస్తా అన్నాడు. విభజనను బలంగా వ్యతిరేకించిన లగడపాటి మెదక్ నుంచి బరిలో దిగుతా అంటున్నాడు. ఎందుకు అన్నాడు ? కవ్వించడానికా ? కాదు. కాన్ఫిడెంట్ గానే చెప్పాడు. కారణం కూడా క్లియర్ గా ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తుడిచి పెట్టుకుపోవడం ఖాయం అయిపోయింది. కేసీఆర్ బైటపడటం కూడా డౌటే. ఆయన నియోజక వర్గం గజ్వేల్ మెదక్ లోనే ఉంది. కేసీఆరే స్వయంగా ఓడిపోయాక ఇక అక్కడ టీఆర్ఎస్ కి మనుగడ ఏముంటుంది అందుకే కేసీఆర్ సొంత గడ్డ నుంచే పోటీ చేస్తానని పరోక్షంగా చెప్పాడు. నిజానికి లగడపాటి తెలంగాణ నుంచి పోటీ చేయాలి అనుకుంటే ఖమ్మం నుంచో మల్కాజ్ గిరి నుంచో మేడ్చల్ నుంచో చేయొచ్చు. ఆంధ్రా ఓట్లు అక్కడ ఎక్కువగా ఉంటాయ్ మరి. అలాంటిది హార్డ్ కోర్ మెదక్ లో దిగుతా అనడం అంటే తేల్చేశాడు. కేసీఆర్ కి బుల్లెట్ దిగబోతోంది అని చెప్పేశాడు.

పరోక్షంగా లగడపాటి సంగతి చెప్పేశాడని లగడపాటి సన్నిహిత మిత్రుడు కోట్ చేస్తున్నాడు. సర్వే చెప్పకపోయినా, అందులో ఏముందనేది మాత్రం లగడపాటి మాటల్లో బైటకి వచ్చేసింది అన్నాడు. ఇప్పటికే కూటమి డామినేషన్ క్లియర్ గా ఉందని, ముందు ముందు టీఆర్ఎస్ కీ కూటమికీ మధ్య గ్యాప్ పెరుగుతుంది అని అంచనా వేశాడు లగడపాటి. అదే మెదక్ నుంచి పోటీ వెనక సీక్రెట్. ఎన్నికల ముందు సర్వే ఫలితాలు చెప్పను అని లగడపాటి అంటున్నా – సరైన సమయం చూసి వదులుతాడు అంటున్నారు సర్వే రిపోర్ట్.

-->