సాహోని చూస్తే అమరావతి, ప్రభాస్ ని చూస్తే చంద్రబాబు గుర్తొచ్చారా ? ఎందుకని ?

నువ్ పోటుగాడివి అని మెచ్చుకొని, ప్రపంచం అంతా ఎదురొచ్చి ఎవ్వరికీ విరగబడి వీరతాడు వేయదు. అలా వేసే పరిస్థితి మనమే కల్పించుకోవాలి. బాహుబలి విషయంలో ప్రభాస్ కి అలాంటి మూమెంట్ కలిసొచ్చింది. 2014లో ఇదే పాయింట్ చంద్రబాబును సీఎంను చేసింది. కానీ అమరావతి విషయంలో, 2019 ఎన్నికల విషయంలో చంద్రబాబు మీద జరిగినట్టే ఇప్పుడు సాహో మీద, ప్రభాస్ మీద కూడా జరుగుతోంది. నెగెటివిటీ ఎంత పనిచేస్తుందో కళ్ల ముందు కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు అసలు పాయింట్ […]

బాబు అయితే యాపిల్ ఎగరేసుకుపోయేవాడు ! మోడీ నిర్ణయం తర్వాత బీజేపీ లీడర్ కామెంట్ !

చంద్రబాబు ప్రతీ నిర్ణయాన్ని ఎలా పట్టుకునేవాడో ఆయన భలే చెప్పాడు. కేంద్రం రిటైల్ లో ఎఫ్ డీఐని అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది కదా ! దాన్ని కూడా బాబు ఏపీకి అనుకూలంగా మలిచే వాడు అంటూ బీజేపీ లీడర్ చెప్పిన మాట ఆశ్చర్యంగా కాదు – అవును కదా అనిపించేలా ఉంది. ఇంతకీ యాపిల్ కీ చంద్రబాబుకీ సంబంధం ఏంటి ? అసలు మేటర్ ఏంటో చూడండి !అవకాశాలు అంది పుచ్చుకోవడం ఎలాగో చంద్రబాబును చూసి నేర్చుకోవాలి. […]

ఇప్పుడు అసలు పాయింట్ చెప్పాడు సుజనా ! రాజధాని టూర్ వెనక రహస్యం ఇదే !

సుజనా పర్యటన టార్గెట్ ఏంటి ? రాజధాని విషయంలో బీజేపీ ఏమనుకుంటోంది ? కేంద్రం ఏం చేస్తుంది ? ఇప్పటి వరకూ ఈ ప్రశ్నలకి సమాధానం లేదు. కానీ ఇప్పుడు సూటిగా చెప్పేశాడు సుజనా ! ఇక క్లారిటీ వచ్చేసినట్టే ! బీజేపీ అసలు టార్గెట్ ఇదే. సుజనా రంగంలోకి దిగడానికి కారణం కూడా ఇదే ! కావాలంటే చూడండి… సుజనా ఏమన్నాడో !రైతులతో సమావేశం అయ్యాడు. సాదకబాధకాలు అడిగి తెలుసుకున్నాడు. ధైర్యం చెప్పాడు. వరద ప్రాంతాల్లో […]

గుజరాత్ వాళ్ల వాడకం ఎలా ఉంటుందో చూపించాడు ! మీకో దండం రా సామీ !

గుజరాత్ వాళ్లు వాడతారు వాడతారు అంటారు కానీ ఆ వాడకం ఏ రేంజులో ఉంటుందో ఇది చూస్తే అర్థం అవుతుంది. ఆల్రెడీ మనకి తెలుసు కదా, ఏపీని ఎలా వాడుతున్నారో అంటారేమో ! ఇది అంతకు మించి ! మార్వాడీ టెండెన్సీ అనండి, బిజినెస్ మైండ్ అనుకోండి, లేదంటే ప్రతీ దాంట్లోనూ నాకేంటి అనే ప్రశ్న లేకుండా అడుగు ముందుకు పడదూ అని అనుకున్నా అభ్యంతరం లేదు. ఈ మాట ఇప్పుడు ఇండియా కాదు ప్రపంచం మొత్తం […]

సుజనా పంచ్ డైలాగ్ పేలింది జగన్ కి అమరావతి సెగ మొదలైంది

సుజనా మెత్తమెత్తగా మాట్లాడ్డం తెలుసు కానీ పంచ్ డైలాగ్ కొట్టడం చూశారా ! అయితే అమరావతి వైపు తిరగండి అర్థం అవుతుంది. రాజధాని అంటే చొక్కా కాదు. విప్పి మరోటి తొడుక్కోడానికి ! రాష్ట్ర భవిష్యత్తు, తమాషాలు కాదు – అన్నాడు. వాట్ ఎ బిగినింగ్. రాజధాని మునిగిపోతుందనేది అబద్ధపు ప్రచారమే, రాజధాని మునగాలంటే విజయవాడ మునగాలి. మునిగిపోతుందా విజయవాడ ? చెప్పండి చూద్దాం అన్నాడు. క్లియర్ గా ఉంది విషయం. పెద్దగా ఆరోపణల్లేవు. తిట్టుకోడాల్లేవు. మీరు […]

చంద్రబాబు ఒక్క టూర్ జగన్ లో ఇంత టెన్షన్ పెంచిందా ? ఎవరు చెప్పారో చూడండి !

సిక్స ర్ కొట్టిన తర్వాత ఆరు పరుగులు మాత్రమే వచ్చాయని లెక్కేసుకోవడం పొరపాటు. ఆట ఎంత మారింది ? బౌలర్ ఎంత డిస్టర్బ్ అయ్యాడు ? ప్రత్యర్థి జట్టు ఎంత టెన్షన్ లోకి వెళ్లిపోయింది అనేది కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడే ఆట ఎంజాయ్ చేయగల్గుతాం. అన్నిటికీ మించి ఎనలైజ్ చేయగల్గుతాం. యాంటిసిపేట్ చేయగల్గుతాం. ఏమాటకి ఆమాటే చెప్పాలి ఈ పని జగన్ చేశాడు కాబట్టే చంద్రబాబును చూసి టెన్షన్ పడుతున్నాడు అంటున్నారు. చంద్రబాబు ఒక్క టూర్ […]

కృష్ణ దేవరాయల పాలన తెచ్చారట కదా ! ఢిల్లీలో పంచ్ డైలాగ్ పేలింది

తప్పు పడితే పర్వాలేదు. నేరుగా అంటే పెద్దగా నొప్పి లేదు. కానీ దెప్పి పొడిస్తే మాత్రం అది ఎక్కడో దిగుతుంది. ఇలాగే అయ్యింది పాపం ఢిల్లీలో ! ఏంటి క్రిష్ణ దేవరాయల పాలన తెచ్చారట కదా అనే సరికి ఏం చెప్పాలో పాలు పోలేదు. చుట్టూ ఉన్న అమాయకుడు ఎవడికో కనెక్ట్ అయ్యుంటది, అబ్బనీ – మన ఎంపీకి ఇంత పాపులారిటీ ఉందా ఇక్కడ అనుకొని ఉండొచ్చు గానీ అక్కడ బీజేపీ అంటున్న ఉద్దేశం వేరు. అది […]

నాలుగు రాజధానుల ప్రకటనపై టీజీ వెనక్కి తగ్గడానికి కారణం ఇదే! ఢిల్లీలో బీజేపీ ఏం చెప్పిందో చూడండి !

ఎవడన్నా రెండు ఆయిల్ పాకెట్లు పట్టుకెళ్తున్నాడు అనుకోండి షాపులోంచి ! వాడికి రెండు ఫ్యామిలీలు ఉన్నాయని అనుకుంటామా ? హా, ఏం లేదు జస్ట్ ఆస్కింగ్. టీజీ వెంకటేశ్ అయితే బహుశా అలాగే అనుకుంటాడు అనుకుంట. ఏపీలో నాలుగు ప్రణాళికా బోర్డులు పెడతానని జగన్ ఢిల్లీలో చెప్పాడట. అందుకని ఆయన నాలుగు రాజధానులు ఉంటాయి అనుకున్నాడట. మరి అదే జగను – ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్ని పెట్టాడు కదా ! ఏం అప్పుడు అనుకోలేదా ? పరిపాలనా […]

జగన్ పీకేసిన కంపెనీ – క్రిష్ణా డెల్టాను కాపాడింది ! చంద్రబాబు మేలు చేశాడో లేదో అర్థం చేసుకోండి !

కష్టాల్లో ఉన్నాం. ప్రభుత్వం రంగంలోకి దిగింది. యంత్రాంగం అక్కడే ఉంది. మహా మహా నోరున్న మంత్రులు అయితే పైన నుంచొని కిందటి వంగి చూస్తూ ఫోటోలు కూడా దిగారు. ఎక్కడెక్కడి నుంచో బృందాలు వచ్చాయ్. ఎవరి వల్లా కాలేదు. నాల్రోజుల తర్వాత రంగంలోకి దిగిన ఓ కంపెనీ కొన్ని గంటలు మాత్రం దృష్టి పెట్టింది. కాలిలో దిగిన ముల్లును సూదితో తీసినంత తేలిగ్గా అడ్డం పడిన పడవని లాగేసింది. తీరా చూస్తే అది చంద్రబాబు పెట్టాడన్న ఓకైక […]

అమిత్ షా చంద్రబాబు పేరు ప్రస్తావిస్తాడా ? ముహూర్తం ఎప్పుడు ?

బీజేపీ తెంచుకోవడం, చెడగొట్టుకోవడం తప్పితే ఈ మధ్య ముడేసుకున్న జ్ఞాపకం లేదు. కావాలంటే చూడండి – ఏ పార్టీతో కొత్తగా కలిసింది ? అసలు మాకేంటి అవసరం అన్నట్టుగానే ఉంది వాళ్ల వరస ఈ మధ్య. ! అలాంటిది ఇప్పుడిప్పుడే ప్లాన్ మారుతోంది. అందుకే చంద్రబాబు అమిత్ షాతో మాట్లాడాడు అనే పుకారు కూడా పుట్టింది బహుశా ! ఇంతకీ పరిస్థితి ఏంటి ? చంద్రబాబుతో షా మాట్లాడే అవకాశం ఉందా ? మేటర్ ఏంతో తెలియాలంటే […]