చంద్రబాబు లెవెల్ ఏంటో, కేసీఆర్ స్థాయి ఎంతో అఖిలేశ్ తేల్చేశాడు !

విమానం అద్దె దండగలాగే అనిపిస్తోంది. ఫ్యూయల్ ఖర్చు అయిపోతోంది కానీ ఫలితం మాత్రం ఉండటం లేదు. భవనేశ్వర్, కోల్ కతా టూర్ తర్వాత లక్నో వైబ్రేషన్స్ కూడా అలాగే ఉన్నాయ్. అందుకే కేసీఆర్ లబోదిబోమనే పరిస్థితి. చంద్రబాబుకీ కేసీఆర్ కి తేడా ఏంటో, ఎవరి లెవెల్ ఏంటో ఆ నలుగురూ చెప్పేశారు ! ఎంత పొర్లాడినా కొందరికి అంటుకోదు. ఇంకొందరికి మాత్రం వెంట వస్తూనే ఉంటుంది. ఏంటది ? కీర్తి ప్రతిష్టలు. అవును. జాతీయ రాజకీయాల్లో ఏదో […]

చంద్రబాబు ప్రధాని అవుతాడా ? అఖిలేష్ ఫోన్ వ్యూహమేంటి ?

ఢిల్లీ లెవెల్ రాజకీయంలో ఒకడంటే రెండో వాడికి పడదు. ఇద్దరి కలిస్తే మూడోవాడి మీద పడతారు. అలాంటిది అందరూ చంద్రబాబు వెనక నిలబడేందుకు ఎందుకు రెడీ అవుతున్నారు ? ఏపీకి అన్యాయం జరుగుతోంది, కేంద్రం రాజకీయం ఆడుతోంది, మోడీ రాష్ట్రాల్ని అణిచేస్తున్నాడు అంటూ ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు మొదలు పెట్టిన యుద్ధం ఆరంభంలోనే అదిరే రిజల్ట్ ఇస్తోంది. వారం తిరగక ముందే రెండోసారి ఢిల్లీ వెళుతున్నాడు చంద్రబాబు. ఏంటి ? ఏం జరగబోతోంది ? చంద్రబాబు ప్రధాని […]