మన దగ్గర ఓడేవాళ్ల కోసం కూడా మూడు పార్టీలు స్కెచ్ వేస్తున్నాయ్ ! అదీ టీడీపీ రేంజ్ ! వలసలపై చంద్రబాబు డైలాగ్ అదిరింది !

అవకాశం లేనోళ్లు పోతారు – భవిష్యత్ కావాలనుకునే వాళ్లు వస్తారు ! అవకాశాలు లేకపోతే, మరోసారి టిక్కెట్ రాదని తెలిసిపోతే, లేదంటే మళ్లీ గెలవలేం అనుకున్నవాళ్లు వెళ్లిపోతారు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పార్టీలో ఇప్పుడు ఎంత పోటీ ఉందో మీకు తెలుసు. ఇక భవిష్యత్ ఉండాలి, గెలిచే పార్టీలో ఉండాలి అనుకునేవాళ్లు వస్తారు – అంటూ మొదలు పెట్టి టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు చెప్పిన వాస్తవాలు టీడీపీ నేతలతో చప్పట్లు కొట్టించాయ్. ఇంతకీ బాబు […]

సర్వే రిపోర్ట్ పేరుతో అల్లుడి యమ గిల్లుడు ! టీడీపీలో ఆ పెద్దాయనకి పిడి పడుతుందా ?

భరించడం చంద్రబాబు బలం. సమయం చూసి కత్తిరించడం కూడా చంద్రబాబుకున్న అడ్వాంటేజే ! టీడీపీ ఆయన పెద్దాయన పేట్ కి ఇలాగే కత్తి పడుతుందా ? ఇప్పటి వరకూ ఆయన చాలానే డామేజ్ చేశాడు. ఇప్పుడు ఆయన అల్లుడు కూడా సర్వే రిపోర్ట్ పేరుతో ఇష్టారీతిన పేలుతున్నాడు. సెలవు మీద వెళ్లాడు అంటున్నారు. మరి గాటు పడుతుందా ? ఆయన టీడీపీలో బరువైన నాయకుడు. పదవులు అనుభవిస్తున్నాడు. అవకాశాలు తీసుకుంటున్నాడు. పెద్దగా స్పందించడు దేనికీ ! పట్టించుకోడు. […]

వర్మ ట్రయిలర్ మీద చంద్రబాబు రియాక్షన్ సూపరో సూపర్ ‍! పంచ్ పేలిపోయింది !

కుక్క కరిస్తే – ప్రతీకారంగా మళ్లీ కరవలేం ! అలాగని కరవలేకపోవడం చేతగాని తనం కాదు. విజ్ఞత. ఇది కూడా అంతే ! ఎవడో ఏదో చెలరేగిపోయాడని ఇటు వైపు నుంచి కూడా అంతే మోతాదులో రియాక్షన్ వచ్చేస్తుందని ఆశించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాణ్ని ఆ రియాక్షనే పెద్దది చేస్తుంది. చంద్రబాబు లాంటి నాయకుడు, టీడీపీ లాంటి పార్టీ అలాంటి ఛాన్సు ఇవ్వనే ఇవ్వదు. చంద్రబాబు రియాక్షన్ తెలిసిన వాళ్లకి, వర్మ ట్రైలర్ మీద రెస్పాన్స్ […]

ఓటుకు నోటు కేసులో మోడీ దూకుడు ! చంద్రబాబుకి చుట్టేందుకేనా ఆ నాలుగున్నర కోట్ల లెక్క ?

నాలుగున్నర కోట్లు ఎక్కడి నుంచి వచ్చేవో లెక్క చెప్పమంటోంది ఈడీ ! పట్టుకున్న 50 లక్షలు ఎలా వచ్చాయో తేల్చలేకపోయారు కానీ ఇప్పుడు ఇస్తామని చెప్పిన నాలుగున్నర కోట్లు ఎక్కడి నుంచి వచ్చేవి అని ఆరా లాగుతోంది కేంద్రం. వాహ్ ! ఈడీ – వాహ్ ! ఈ లెక్కన, మరి ఆ 150 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చేవాడో యెడ్యూరప్పని ఎప్పుడు అడుగుతారు మోడీ ? సారీ, ఈడీ ! చంద్రబాబు దగ్గరకి రావడం అంటూ […]

ఏపీలో తిరిగితే తెలంగాణలో ఎగిరిపోతాడు ! సరిగ్గా చంద్రబాబు చెప్పినట్టే ఆగిపోయాడు కేసీఆర్ !

కేసీఆర్ ఫిజికల్ గేమ్స్ మానేశాడంటగా ! ఇప్పుడు ఓన్లీ స్కిల్లు గేమ్సే ఆడతాడంట ! ఆల్రెడీ టీఆర్ఎస్ కన్ఫామ్ చేసేసింది. అందుకే జగన్ కూడా ప్లాన్ మార్చుకుంటున్నాడు. ఇది ఇవాల్టి సంగతి. మరి ఇలా జరుగుతుందని చంద్రబాబు ముందే ఎలా చెప్పాడు ? నా శిష్యుడు ఏం చేస్తాడో నాకు తెలియదా – అని పదే పదే చంద్రబాబు ఇందుకే అంటాడా ? డౌటు ఎందుకు ? నిజమేనేమో ! ఏమో అనే అనుమానం కూడా అక్కర్లేదు. […]

ఒకటికి రెండుసార్లు చుట్టూ చూసుకొని మరీ నిలబడతా ! నన్ను అంటావా ? జగన్ కి ఊహించని పంచ్ వేసిన చంద్రబాబు !

చంద్రబాబు మరీ డిఫెన్సివ్ గా ఉంటాడని, అతిగా జాగ్రత్త పడతాడని అనుకునేవాళ్లు కూడా ఆశ్చర్యపోయే సందర్భం ఇది. తనంతట తానుగానే చంద్రబాబు ఓ సంగతి చెప్పాడు. జగన్ ను ఢిల్లీలో కడిగి పారేస్తూ – అదే వరసలో ఓ మాట కూడా అన్నాడు. నేను చుట్టూ చూసుకొని, ఒకటికి రెండు సార్లు కన్ఫామ్ చేసుకొని నిలబడతా ! నన్ను తప్పు పడతావా అనేసరికి పార్టీలో వాళ్లు అవును కదా అనుకున్నారు. చుట్టూ ఉన్నవాళ్లు ఆశ్చర్యపోయారు ! ఇంతకీ […]

ఓ రాష్ట్రం ఢిల్లీని ఇంత షేక్ చేస్తుందా ? చంద్రబాబు చరిత్ర సృష్టించాడన్న ఓబ్రెయిన్ !

ఉత్తర ప్రదేశో, మధ్యప్రదేశో అయితే ఢిల్లీ అమాంతం వెళ్లిపోతాయ్. ఊరు చివర తూడు కంపల్లో దూరినంత సునాయాసంగా ! ఏపీ అలా కాదుగా ! భాష, భావం, దూరం, లగేజ్, ఇమేజ్, మైలేజ్ -ఇలా చాలా సమస్యలు ఉంటాయ్. వీటన్నిటినీ దాటుకుంటూ వెళ్లి ఢిల్లీలో ప్రభావం చూపడమే అవతార్ రేంజి అనుకుంటే ఇప్పుడు అంతకు మించి టార్గెట్ టచ్ చేశాడు చంద్రబాబు ! ఏకంగా ఢిల్లీనే ఓ కుదుపు కుదుపుతున్నాడు. ఆంధ్ర రాష్ట్ర తడాఖా ఏంటో చూపిస్తున్నాడు. […]

చంద్రబాబు దెబ్బకి వైసీపీ విల్ బి నో మోర్ ! ఆజాద్ చెప్పిన మాట వింటే జగన్ షాక్ తింటాడు !

చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేస్తే వైసీపీ ఎందుకు గల్లంతు అవుతుంది ? పలకరింపు కోసం వచ్చిన గులాం నబీ ఆజాద్ మాటల్లో మాటగా ఆ సంగతి ఎందుకు చెప్పాడు ? అసలు చంద్రబాబు దీక్షకీ జగన్ పార్టీకీ ఏం సంబంధం ? దేశ రాజకీయాన్ని మలుపు తిప్పిన పరిణామంగా నిలవబోతున్న చంద్రబాబు యాత్ర ఎఫెక్ట్ ఎంతో వైసీపీ కోణం నుంచి చూస్తే అర్థం అవుతుంది. చూడండి ! చంద్రబాబు ఢిల్లీ దీక్ష ఎంత ప్రభావం చూపుతుందో ఆజాద్ […]

ఢిల్లీ ధర్మపోరాట దీక్ష గురించి రాహుల్ లక్నోలో ఎందుకు చెప్పాడు ? చంద్రబాబు అంత పెద్ద పొలిటికల్ బ్రాండ్ అయ్యాడా ?

రోజూ చూసే ఢిల్లీనే ! పార్టీల నాయకులు కూడా అక్కడే ఉంటారు. అలాంటిది ఓ నాయకుడి కోసం ఓ రాష్ట్రం కోసం ఓ పార్టీ ఇచ్చిన పిలుపు కోసం ఏకంగా పాతిక పార్టీలు ఒక్క వేదికపైకి ఒక్క మాట మీదకి వచ్చాయ్. కాంగ్రెస్ వల్ల కాలేదు. మమత పిలిచినా పలుకు లేదు. కుమార, కేజ్రీ లాంటి వాళ్లు ఎవ్వరూ ఊహించను కూడా లేదు. ఒక్క చంద్రబాబుకి మాత్రమే ఎలా సాధ్యమైంది ? లక్నోలో స్వయంగా చెప్పాడు రాహుల్ […]

నా దమ్ము ఇది ! నీ సత్తా ఎంత ? మోడీకి మాడు పగిలే కౌంటర్ వేసిన చంద్రబాబు !

చంద్రబాబు స్పెషాలిటీ ఇదే ! తిట్టిన తిట్టును కూడా చెప్పి మరీ కౌంటర్ వేస్తాడు. ఎవడైనా వచ్చి బురద జల్లితే మొహమాటం ఉండదు. ఆ బురద ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెప్పి మరీ కడిగేస్తాడు. దులిపేస్తాడు. మోడీని అలాగే ఉతికి ఆరేశాడు. నువ్ ఎందులో సీనియర్ అంటూ మోడీ అంటే మాడు పగిలే సమాధానం వచ్చింది చంద్రబాబు నుంచి ! మోడీ విమర్శల్ని ఎలా విరిచేశాడో చూడండి ! నేను 12 శాతం అభివృద్ధి రేటు […]