మోడీ మీద బాబు బ్రహ్మాస్త్రం ! మళ్లీ ఢిల్లీ అందుకేనా ?

కేజ్రీ వాల్ పిలిచాడని వెళ్తున్నాడు అని పైకి చెబుతున్నా, చంద్రబాబు ఢిల్లీ టూర్ వెనక భారీ వ్యూహమే ఉన్నట్టు కనిపిస్తోంది. మోడీ మీద చంద్రబాబు గురి పెట్టాడని, ఇక గిలగిల్లాడిపోవడమే ఉంటుందని ఢిల్లీ అంటోంది. బాబు వెనక ఇప్పటికే డజనున్నర పార్టీలు ఉండేసరికి అంచనాలకి బలం వస్తోంది. ఇంతకీ ఏంటా బ్రహ్మాస్త్రం ? చంద్రబాబు ఢిల్లీలో దిగాడు అంటే ఆషామాషీగా ఉండదు. దేశం మొత్తం చూసింది. దేశం మొత్తం మీడియా రాసింది. ఏపీకి ఏం అన్యాయం జరిగిందో, […]

ఓటుకు నోటు కేసులో మోడీ దూకుడు ! చంద్రబాబుకి చుట్టేందుకేనా ఆ నాలుగున్నర కోట్ల లెక్క ?

నాలుగున్నర కోట్లు ఎక్కడి నుంచి వచ్చేవో లెక్క చెప్పమంటోంది ఈడీ ! పట్టుకున్న 50 లక్షలు ఎలా వచ్చాయో తేల్చలేకపోయారు కానీ ఇప్పుడు ఇస్తామని చెప్పిన నాలుగున్నర కోట్లు ఎక్కడి నుంచి వచ్చేవి అని ఆరా లాగుతోంది కేంద్రం. వాహ్ ! ఈడీ – వాహ్ ! ఈ లెక్కన, మరి ఆ 150 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చేవాడో యెడ్యూరప్పని ఎప్పుడు అడుగుతారు మోడీ ? సారీ, ఈడీ ! చంద్రబాబు దగ్గరకి రావడం అంటూ […]

అటు చంద్రబాబు అయితే ఇటు మోడీకి కష్టమే ! ప్రశాంత్ కిషోర్ తొలి రిపోర్ట్ !

పార్టీలో చేరినా పని మాత్రం మానలేకపోతున్నాడు ప్రశాంత్ కిషోర్. జేడీయూలో చేరి నాలుగు నెలలు దాటినా సెఫాలజీ మాత్రం కంటిన్యూ చేస్తున్నాడు. అదే వరసలో చంద్రబాబు మీద అదిరిపోయే లెక్క కూడా చెప్పాడు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే తరపున మోడీ లీడర్ గా ఉంటే అవకాశం ఉంది అంటూనే ఓ కండిషనల్ క్లాజ్ పెట్టాడు. ఇటు వైపు కనుక చంద్రబాబు ఉంటే అంటూ కొత్త ఈక్వేషన్ ప్రపోజ్ చేశాడు. చంద్రబాబు ఢిల్లీ టూర్ జరుగుతున్న సమయంలో పీకే […]

ఉత్తరాంధ్రకి ఒకటి – గోదావరి జిల్లాకొకటి – దిగువ నుంచి సీమకొకటి ! టీడీపీ ఓట్లు చీల్చేందుకు మోడీ-షా ఫైనల్ గేమ్ ప్లాన్ !

నాగ సముద్రం బుజ్జి రేంజిలో ప్లాన్ చేశారు మోడీ అమిత్ షా ! ???? అసలు ప్లానేంటో తెలుసుకోకుండా ఆ నాగ సముద్రం బుజ్జెవరు అనే అనుమానం వచ్చిందంటే కచ్చితంగా మీరు టీడీపీ ఫాలోయెరే ! ఎందుకో ఆఖర్లో చెబుతా ! అసలు ప్లానేంటో ముందు చూద్దాం ! వీధి చివర నలుగురిని పెట్టా. అక్కడ మిస్సయితే సర్వి తోపుకాడ ఐదుగురు ఉంటారు. అది కూడా తప్పించుకుంటే అమ్మవారి గుడికాడ మనోళ్లు కాపేస్తారు. ఇక తప్పించుకోలేడు అని […]

ముసుగు తీసేశాడు జగన్ – మోడీకే ఫుల్ సపోర్ట్ ఆనం ప్రకటన చేసేశాడు !

బద్దలైన అగ్ని పర్వతం పక్కన నిప్పులు అమ్ముకునేవాడిలా ఉన్నాడు జగన్ ! చూడబోతే అలాగే ఉంది. ఏపీ మొత్తం మోడీ పేరు ఎత్తితేనే భగ్గుమంటుంటే, వైసీపీ మాత్రం మోడీని చంద్రబాబు అవమానించాడు, సంస్కార హీనుడు అంటోంది. ఏంటి ? ఈవీఎంలో వైసీపీ మీట నొక్కేవాడే మిగలకుండా జాగ్రత్త పడుతున్నాడా జగన్ ? చూడబోతే వరస అలాగే ఉంది. మోడీ వస్తుంటే విపక్షం వైపు నుంచి చడీ చప్పుడూ లేదు. పై పెచ్చు జగనే మోడీ కోసం జన […]

నా దమ్ము ఇది ! నీ సత్తా ఎంత ? మోడీకి మాడు పగిలే కౌంటర్ వేసిన చంద్రబాబు !

చంద్రబాబు స్పెషాలిటీ ఇదే ! తిట్టిన తిట్టును కూడా చెప్పి మరీ కౌంటర్ వేస్తాడు. ఎవడైనా వచ్చి బురద జల్లితే మొహమాటం ఉండదు. ఆ బురద ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెప్పి మరీ కడిగేస్తాడు. దులిపేస్తాడు. మోడీని అలాగే ఉతికి ఆరేశాడు. నువ్ ఎందులో సీనియర్ అంటూ మోడీ అంటే మాడు పగిలే సమాధానం వచ్చింది చంద్రబాబు నుంచి ! మోడీ విమర్శల్ని ఎలా విరిచేశాడో చూడండి ! నేను 12 శాతం అభివృద్ధి రేటు […]

చంద్రబాబును తిట్టడం అంత నష్టమా ? ఏపీ టూర్ మోడీని ఎంత దెబ్బకొట్టిందో తెలుసా ?

చంద్రబాబు రేపు ఢిల్లీలో చేయబోయే దీక్షపై కూడా ఇవాళే విమర్శలు చేసి మోడీ ఏం చెప్పారు? తండ్రీ కొడుకులు రాజకీయం చేస్తున్నారంటూ లోకేశ్ పేరును కూడా పదే పదే ప్రస్తావించి ఏం చెప్పారు ? ఏపీ టూర్ మోడీని ఎంత దెబ్బ తీస్తోందో తెలుసా ? ఎటాక్ చేసినోడు దమ్మున్నోడు చేసే పని అనుకుంటారు కొంత మంది. పొరపాటు. దమ్ము అనేదే ఉంటే ఎటాక్ చేయరు. భయం ఉంటే చేస్తారు. వాళ్లు దెబ్బ తీస్తారేమో అని ముందు […]

టీడీపీ గెలిపించినోళ్లు, టీడీపీ వద్దననుకొని వదిలేసినోళ్లు ! వేదికే చూస్తే తెలిసిపోద్ది మోడీ ప్రతాపం !

బీజేపీ దమ్ము ఎంతో, మోడీ అండ్ కో ప్రతాపం ఎంతో చెప్పడానికి వంద మాటలు అక్కర్లేదు. ఒక్కసారి ఆ స్టేజి చూస్తే చాలు అర్థమైపోతుంది. అదంతా టీడీపీ పెట్టిన భిక్ష ఏపీ మీ కక్ష కట్టిన పార్టీలో కనీసం నలుగురు ఐదుగురు అయినా కనిపిస్తున్నారంటే నిన్న మొన్నటి వరకూ చంద్రబాబు చేతికింద బతికిన ఫలితం. చూడండి కావాలంటే వేదిక మీద ఎవరున్నారో ! పారిపోయేందుకు దారి లేక ఆఖరి నిమిషంలో బీజేపీకి దొరికిపోయిన కన్నా సంగతి వదిలేయండి. […]

కుర్చీలు 21 వేలు – జనం 4 వేలు మోడీ కోసం పక్కాగా బీజేపీ లెక్క !

ఆయన వీరావేశంతో ప్రసంగం ఇస్తున్నాడు. మొదట్లో పల్చగా కనిపించిన జనం మాటలు పొడుగవుతున్న కొద్దీ తగ్గిపోయారు. ఆఖరికి ముగ్గురు మిగిలారు. చూశాడు చూశాడు. ఉత్సాహం ఆపుకోలేక అడిగాడు. ఏంటి, నా ప్రంసంగం అంత ఆద్దిరిపోయిందా మీరు అలాగే చూస్తున్నారు అని ! ఆ ముగ్గురూ ముక్తకంఠంతో చెప్పారు. అయ్యా – నేను మైకు సెట్టోణ్ని. నాది షామియానా. స్టేజీ మీద చాపలు పరిచింది నేనేనయ్యా అన్నాడు మూడోవాడు. మోడీ టూర్ కూడా ఇలాగే అయిపోయింది. వేదికగా చిన్నదిగా […]

మోడీ రావడం మంచిదే ! టీడీపీలో చర్చ రేపుతున్న చంద్రబాబు కామెంట్స్ !

ఏపీ హోరెత్తిపోతోంది. అమరావతి రగిలిపోతోంది. మోడీ గో బ్యాక్ స్లోగన్ ఏపీ నుంచి నేషనల్ లెవెల్ కి చేరింది. నల్ల జెండాలు కనుచూపు మేర పరుచుకొని ఉండగా చంద్రబాబు మాత్రం మోడీ రావడం మంచిదే అని టీడీపీ నేతల దగ్గర కామెంట్ చేశాడు. ఎందుకని ? మోడీ రావడం ఎందుకు ఎందుకు మంచిది ? ఏపీ వాళ్లకి రాష్ట్రం అంటే పట్టదు. పెద్దగా సెంటిమెంట్ ఉండదు. ఎవడి పని వాడు చూసుకుంటాడు. ఊరుకుంటాడు. ఇలాంటి చోట కేంద్రం […]