బాలయ్య కోసం జగన్ కొత్త గేమ్ ప్లాన్ ! అప్పుడు అభిమానంతో బేనర్ కట్టాడు – ఇపుడు చంద్రబాబు మీద కసితో గురి పెట్టాడు !

ఇంటర్నెట్ లో ఒకట్టి పోస్టర్ తెగ తిరుగుతోంది జగన్ మోహన్ రెడ్డి బాలయ్య ఫ్యాన్ అంటూ సంరపడుతున్నారు టీడీపీ ఫ్యాన్స్. అదొక్కటే తెలుసు వీళ్లకి. కొత్త ప్లాన్ ఇంకోటి ఉంది అంటూ గుండె ప్యాంటులోకి వచ్చేసే విషయం మరోటి చెబుతున్నారు వైసీపీ గ్యాంగ్. ఇంతకీ కొత్త ప్లాన్ ఏంటి ? బాలయ్య చుట్టూ జగన్ అండ్ కో కొత్త వ్యూహం సిద్ధం చేస్తున్నారా ? ఎందుకు ? బాలయ్య భోళా మనిషి. పక్కా మాస్. సినిమా అంటే […]

అమరావతికి ఢోకా లేదని జగన్ చెబుతాడా ? ఎదురు డబ్బులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడా ?

ఇష్టం ఉన్నా లేకపోయినా కచ్చితంగా ఫాలో అయ్యి తీరాలన్నంత పగడ్బందీగా ఏర్పాటు చేసేదే సిస్టమ్ అంటే ! అమరావతి విషయంలో చంద్రబాబు అదే చేశాడా ? ఏపీ రాజధానికి అదే శ్రీరామ రక్ష అవుతోందా ? ఎంత అటూ ఇటూ అయినా జగన్ కూడా చంద్రబాబు గీసిన గీత దాటే పరిస్థితి లేదని అర్థం అయిపోతోంది. అందుకే ఎదురు డబ్బులు కూడా ఇవ్వక తప్పని పరిస్థితి. ఇంతకీ మేటర్ ఏంటి ? చంద్రబాబు అమరావతి విషయంలో చరిత్ర […]

టీడీపీని హేళన చేయొద్దని సొంత పార్టీ వాళ్లకే చెప్పాడు ! జగన్ కేబినెట్ లో మంత్రికి చంద్రబాబు మీద అంత అభిమానం ఎందుకు ?

అసెంబ్లీలో అడ్డంగా అనిల్ లాంటి వాళ్లు రెచ్చిపోతుంటే సొంత పార్టీలో కీలకంగా ఉన్న నాయకుడు మాత్రం వైసీపీ బృందానికి సుతిమెత్తని హెచ్చరిక చేయడం చర్చనీయం అవుతోంది. మరీ అంతగా హేళన చేయక్కర్లేదు. కాస్త కంట్రోల్లో ఉండండి అంటూ ఆయన ఓపెన్ గానే చెప్పాడు. ఇది చూస్తే టీడీపీ వాళ్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకని ? అసలు మేటర్ ఏంటి ? ఆయన సీనియర్ నాయకుడు. జగన్ కి బంధువు. వీరవిధేయుడు. వరసగా మూడుసార్లు గెలిచి పెత్తనం చెలాయించాడు. […]

జగన్ టైమ్ టేబుల్ చూస్తే చంద్రబాబు షాక్ అవుతాడా ? ఈ మాట అన్నది ఎవరో తెలుసా ?

ఉదయం ఏడు గంటలకి మొదలయ్యే అఫీషియల్ వర్క్ ఒక్కోసారి నైట్ 12 వరకూ సాగిన సందర్భాలు ఉన్నాయ్ చంద్రబాబు పని యంత్రం అని సొంత పార్టీ వాళ్లే వేదికల మీద కూడా చెప్పేవాళ్లు. మరి జగన్ ఎంత సేపు పనిచేస్తున్నాడు టైమ్ టేబుల్ ఎలా ఉందో చూస్తే తేడాలు ఎక్కడెక్కెడ ఉన్నాయో రిజల్ట్ ఎలా ఉండొచ్చో తెలిసిపోతుంది ఉజ్జాయింపుగా ! జగన్ పర్సనల్ టైమ్ విషయంలో ముందు నుంచి పర్టిక్యులర్. వేకువ జామునే లేచి వర్కవుట్ చేసుకోవడం, […]

ఆ గదిలో కూర్చుంటే చంద్రబాబు సీఎం అవుతాడా ? అటు వైపు పోనీకుండా ఎందుకు జాగ్రత్త పడతున్నాడు జగన్ ?

ఎప్పుడూ అసెంబ్లీకే రాలేదు, వచ్చినా కుదురుగా కూర్చున్నదీ లేదు అలాంటి జగన్ కి అక్కడ సెంటిమెంట్లు కూడా ఉన్నాయా అని ఆశ్చర్యం వేసే టాపిక్ ఇది. నిజం. చంద్రబాబు అటు వైపు కూడా వెళ్లడానికి వీల్లేదన్నట్టుగా ఉంది వైసీపీ యవ్వారం. అందుకే ఆ గదిలోకి ఆయన రాకూడదన్నట్టుగా చూస్తోంది కూడా ! ఇంతకీ ఏంటా గది ? ఎందుకంత ప్రత్యేకం ? చంద్రబాబుకి గది లేదు. ఛాంబర్ కేటాయించలేదు. ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ప్రమాణ స్వీకారాలు అయిపోయాయ్. […]

వైఎస్ 33 వేల కోట్ల కోసమే అలా చేశాడు అని జగన్ ఒప్పుకున్నాడా ? నాటి సన్నిహితుడు చెప్పిన పాయింట్ ఇదే !

తప్పు చేసినా, ఒప్పుచేసినా నేరుగా చేసేయడం వైఎస్ స్టైల్. ఆయన సమర్థించుకునేందుకు ముందు నుంచే రెడీగా ఉండేవాడు. ఇదే నా నాయకత్వం అనేవాడు. జగన్ మాత్రం భయపడుతూ భయపడుతూ తప్పులు చేస్తున్నాడు అనిపిస్తోంది. ఇలా భయపడో, లొంగిపోయో అడుగు వేస్తే ముందు ముందు దారులు మూసుకుపోతాయ్ – అంటూ వైఎస్ సన్నిహితుడు ఓ ప్రాక్టికల్ లాజిక్ చెప్పాడు. అది చూస్తే అసలు ఇప్పుడు జరుగుతోందో అర్థం అయిపోతుంది ! కాళేశ్వరం గురించే ! జగన్ ఆ ప్రాజెక్టు […]

పది రూపాయలున్న పెట్టెలోంచి వంద కొట్టేయడం సాధ్యమా ? జగన్ కి అదిరిపోయే పంచ్ పడింది చూడండి !

కొన్నిసార్లు అసలు వాళ్లు ఆపలేకపోతుంటే, సబ్ స్టిట్యూట్ వచ్చి క్యాచ్ ల మీద క్యాచ్ లు పట్టినట్టు ఉంటుంది రాజకీయం కూడా ! టీడీపీ నాయకులు తిప్పి కొట్టలేకపోతుంటే, కార్యకర్తలు మాత్రం మాంఛి ఖస్సు మీద ఉన్నట్టున్నారు. అందుకే జగన్ కి అదిరిపోయే పంచ్ వేశారు. రెండు లక్షల కోట్ల అప్పులు చేశారంటూ ఆరోపణలు చేస్తున్న జగన్ అండ్ కో ను టీడీపీ కార్యకర్త ఆన్ లైన్ లో ఆడుకుంటున్నాడు. అవును. జగన్ పార్టీ పదే పదే […]

చంద్రబాబు ప్రసంగం కాపీని చదివేశాడా జగన్ ? ఢిల్లీ ఎందుకు అలా చూసింది ?

ఆశ్చర్యం అనిపించినా కొన్ని నిజాలు నమ్మక తప్పదు. వాస్తవాలు ఇవాళ కాకపోతే రేపు అయినా ఒప్పుకోక కుదరదు. జగన్ విషయంలో ఇదే జరిగినట్టు అనిపిస్తోంది. ఢిల్లీలో అందుకే ఆశ్చర్యంతో చూసింది. ఇంతకీ ఎందుకు ఆశ్చర్యం ? నిజంగానే జగన్ – చంద్రబాబు స్పీచ్ కాపీ చదివేశాడా ? చంద్రబాబు పదే పదే ఒక్కటే మాట చెబుతుంటేవాడు. ఆదాయం ఇచ్చే సిటీ హైద్రాబాద్ తెలంగాణలోనే ఉండిపోయింది. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే మా తలసరి ఆదాయం తక్కువ. కొత్త ఆదాయ […]

డైలాగ్ చెప్పింది జగన్ – బుక్ అయ్యింది కేసీఆర్ ! ఇది బీజేపీ గేమ్ ప్లాన్ !

డైలాగ్ మాత్రమే ఆయనది. స్టోరీ మాదే ! డైలాగ్ జగన్ ది కానీ చెప్పించింది మాత్రం మా వాళ్లే ! ఏపీలోనే కాదు తెలంగాణలోనూ రాబోయే కాలంలో చూడబోతున్న రాజకీయానికి ఇది జస్ట్ శాంపిల్. ఇద్దరు చంద్రుల్ని మడత పెట్టి కొట్టే రోజులు ఇక ఎంతో కాలం లేవు అంటూ బీజేపీ అగ్రనాయకుడు అతిశయంతో చెప్పిన తర్వాత జగన్ రోషం వెనక లెక్క ఇదన్న మాట అని క్లారిటీ వచ్చింది. అవసరం లేకపోయినా జగన్ ఎక్కువ ఆవేశపడ్డాడు. […]

చంద్రబాబును చూస్తే ప్రతీ ఒక్కడికీ భయమెందుకు ? నీ పార్టీని ఖాళీ చేస్తా అని జగన్ అందుకే అన్నాడా ?

ఎక్కడైనా దెబ్బలు తినేవాడు భయపడతాడు. దెబ్బలు కొట్టేవాడు రెచ్చిపోతాడు. కానీ ఇక్కడేంటో దెబ్బలు తినే వాడు నింపాదిగా ఉంటాడు. దెబ్బలు కొట్టే వాళ్లు మాత్రం భయపడి, అదిరి బెదిరి ఏదేదో చేయాలనుకుంటారు. పాతికేళ్లుగా చూస్తుంటే, చంద్రబాబుకే ఎందుకిలా అనిపిస్తది ! ఏంటి చంద్రబాబుకి దెబ్బల సుడి ఉందా ? తన్నులు తినడానికే పుట్టినట్టు, కొట్టించుకోడానికి అప్పాయింట్ మెంట్ తీసుకున్నట్టు ఉంటాడెందుకు ? అయినా కొడుతున్నోడే భయపడతాడు ప్రతీసారీ ! ఇదేం లాజిక్కు ? కొడుతున్నోడే భయపడతాడు అని […]