చంద్రబాబుకు సానుభూతి వస్తుందని జగన్ భయపడుతున్నారా ? ఇప్పటి నుంచే ఎందుకు టెన్షన్ ?

చంద్రబాబు మీద అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నా, ప్రజా వేదిక లాంటి కూల్చుతున్నా, చేసుకున్న ఒప్పందాల్ని ఆపుతున్నా – తిరగదోడుతున్నా జగన్ సంతృప్తి చెందడం లేదా ? ఇంకా ఏదో చేయాలని మథనపడుతున్నారా ? చంద్రబాబుకి సానుభూతి వచ్చేస్తుందేమో అని ఇప్పటి నుంచే వర్రీ అవుతున్నారా ? చూడబోతే అలాగే ఉంది. ఈ మాట ఎవరో అనడం కాదు అయనే చెప్పారు చూడండి ! ఎదుటివాడి మీద దాడి చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. […]

జగన్ – కేసీఆర్ స్నేహం ముక్కలయ్యే ప్రశ్న వేశాడుగా చంద్రబాబు ! సమాధానం చెప్పే సత్తా ఎవరికి ఉంది ?

జగన్ కేసీఆర్ స్నేహం పటాపంచలయ్యే ప్రశ్న చంద్రబాబు వేయడం దేనికి ? ఆల్రెడీ బీజేపీ అదే పనిలో ఉందిగా ? ఏపీ బీజేపీ నాయకులు ఇక పదే పదే అలాంట ప్రయత్నాలు చేస్తున్నారుగా అంటారేమో ! పాయింట్ అది కాదు. చంద్రబాబు అడుగుతున్న ప్రశ్న ఇటు ఆరు కోట్ల మందినీ అటు నాలుగు కోట్ల మందినీ వెంటాడుతుంది ! సమాధానం చెప్పగిలిగే సత్తా ఎవరికి ఉంది ? చెప్పుకోమనండి చూద్దాం !విషయం ఏంటో చూద్దాం ! గోదావరి […]

అప్పుడు వైఎస్ కి దడ – ఇప్పుడు జగన్ కి టెన్షన్ ! చంద్రబాబు నమ్మిన బంటు దెబ్బతో తలపట్టుకుంటున్న వైసీపీ

ఎంత మంది ఉన్నామన్నది కాదు. ఏం చేశామన్నదే పాయింట్ అయితే అతను టాప్ రాంకర్. లేకపోతే 151 మంది ఎమ్మెల్యేలున్న పార్టీ ఆ ఒక్కణ్ని చూసి అంత అల్లాడిపోవడం ఏంటి ? సాక్షాత్తూ సీఎం కూడా లేచి తలపట్టుకునే పరిస్థితి ఎందుకు వస్తోంది ? ఎందుకంటే పాయింట్ పట్టుకోవడం, ఎంత మంది అయినా రండి నేను సిద్ధం అన్నట్టు నిలబడటం ఉంటే ఇక ఎవరేం చేస్తారు ? అప్పట్లో వైఎస్ కి అదే దడ. ఇప్పుడు జగన్ […]

చంద్రబాబు ఫేస్ లో ఆ నవ్వుకి కారణం ఏంటి ? జగన్ నిర్ణయంతో హ్యాపీనా ?

చరిత్ర చెరిపేయాలనుకోకూడదు. అద్దం మీద యుద్ధం చేయకూడదు. మనకే తెలియని ఆయుధాన్ని శత్రువు మీద ప్రయోగించకూడదు. ఇది ప్రాక్టికల్ లాజిక్. ఏపీ రాజకీయాన్ని చూస్తుంటే సరిగ్గా రివర్స్ లో పోతున్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబు ఫేస్ లో సహజంగానే నవ్వు కనిపిస్తోంది ఎందుకని ? బాబు హ్యాపీనా ? ఎలా ?అసెంబ్లీలో పొలిటికల్ పెనుగులాట మామూలే ! ఎవరు ఉన్నా సరే అది సహజంగానే ఉంటుంది. కానీ ప్రత్యర్థికి బాగా పరిచయం ఉన్న, వాళ్లు ఆల్రెడీ వాడి వాడి […]

మోదీతోనే గేమ్స్ ఆడుతున్నారా ? జగన్ ప్రభుత్వ ప్రకటనపై ఢిల్లీకి రిపోర్ట్ వెళ్లిందా ?

నిన్నటి వరకూ అన్నిటికీ మోడీ అన్నారు. వైట్ పేపర్లు రిలీజ్ చేసి కూడా మోడీ సూపర్ అనేందుకు భజన కొట్టేందుకు ట్రై చేశారు. కానీ ఇప్పుడు సడెన్ గా ప్లేటు తిరగేశారు. జగన్ ప్రభుత్వంపై కేంద్రం సీరియస్ గా ఉందా ? మా తోనే గేమ్స్ ఆడుతున్నారా అని రగిలిపోతోందా ? అసలు సీరియస్ అవుతున్నది ఎందుకు ? ఇంతకీ మేటర్ ఏంటి ? కియా మీద జగన్ ప్రభుత్వం మాట మార్చింది. అంటే చంద్రబాబు తీసుకొస్తే […]

ఏపీలో సోలార్ పెట్టుబడుల్ని జగన్ కెలికితే మోడీకి ఎందుకు కోపం వస్తోంది ? లేఖలకి అసలు కారణం ఇదే !

ఆకాశంలో మేఘాన్ని అయినా పిండేసి బిందిలో పోసుకోవాలని అనుకోవచ్చు గానీ, పెట్టుబడి పెట్టేవాడికి కోసి కారం పెట్టాలనుకోవడం మాత్రం అన్యాయం లాంటి అమాయకత్వం. దాని వల్ల లాభం లేకపోగా ఇదిగో సైడ్ ఎఫెక్టులు ఇలాగే అఘోరిస్తాయ్. ఇంతకీ ఏపీలో సోలార్ పెట్టుబడుల్ని జగన్ కెలుకుతుంటే – ఒప్పందాలు తిరగదోడతానంటే మోడీకి ఎందుకు ఉలుకు ? కేంద్రం ఎందుకు లేఖలు రాస్తోంది పదే పదే ! అసలు పాయింట్ అదే !జపాన్ సాఫ్టు బ్యాంక్ ఇండియాలో భారీగా పెట్టుబడులు […]

కేంద్రం మళ్లీ షాకిచ్చింది ! చంద్రబాబు జోలికి పోవద్దని తేల్చేసింది !

మనకి కప్పులతో తాగే అలవాటు ఉండొచ్చు. అదే పక్కన తమిళనాడు కెళ్తే అక్కడ స్టీలు గ్లాసు లేనిదే తెల్లారదు. సైడు దాటి ఏ పంజాబో వెళ్లామనుకోండి అక్కడ ఇంత పొడుగాటి ఇత్తడి గ్లాసులు ఉంటాయ్. ఏం చేస్తాం ! ఇత్తడి గ్లాసులతో తాగడం వెనక కుట్ర ఉందనో, ఖర్చు ఎక్కువ పెట్టేసి దేశ సంపదని ఎటూ కాకుండా నాకించేస్తున్నారో గొడవ చేస్తే ఎలా ఉంటుంది ? తప్పు కదా ! నీ చిట్టిబుర్రకి ఇది కూడా తట్టలేదా […]

ఆమె మీద మోడీకి నమ్మకం లేదా ? పక్కన పెట్టేశాడా ?

చాలా హోప్స్ ఉండేవి. ఇవాళ కాకపోతే రేపు అయినా రైజ్ వస్తుందనే ఆశ ఉండేది. అది ఇప్పటి వరకూ ! అందుకే ఢిల్లీ నుంచి ఎవరు వచ్చినా వేదిక మీద ఆమె హడావుడి కనిపించేది. ఇప్పుడు మాత్రం సినిమా మారిపోయిందా ? ఎందుకని ? అసలు ఈ సంగతి ఎలా బయటపడింది ? మోడీకి ఎందుకు నమ్మకం ఫోయిందంటారు ఇంతకీ ? బీజేపీలో ఇదే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. వాళ్ల లెక్కలు వాళ్లకి ఉంటాయ్. వాళ్ల నమ్మకాలు వాళ్లకి […]

టీడీపీతో మళ్లీ కలిస్తే ఎలా ఉంటుంది ? అమిత్ షా రియాక్షన్ ఏంటి ? మాణిక్యం జగన్ పై గురిపెట్టింది అందుకేనా?

ఎంత పిస్తా బాదం పెట్టి పెంచినా ఐదేళ్లకి ఓటు హక్కు రాదు. నడక మాత్రమే వస్తది ! అందుకే ఎవరో ఒకరితో కలిసి నడవక తప్పదు. పైగా జమిలి అంటూ వచ్చే ముందే ఎన్నికలు ఉంటాయ్. తేడా కొట్టాక కుమిలి పోవడం కంటే జమిలికి ముందే ఎటో అటు చూడ్డం నయం. ఉన్నది మూడు పార్టీలు అయినా కలగలిగినవి రెండే అని స్టేట్ లీడర్ల అభిప్రాయం. ఇదే మూడ్ లో అమిత్ షా దగ్గర ప్రస్తావిస్తే ఆయన […]