అజిత్ దోవల్ అండ్ కో భలే షాక్ ఇచ్చారుగా జగన్ కి ! బీజేపీ ఏ రేంజిలో దెబ్బ కొడుతోందో చూడండి !

జగన్ యమ ఫాస్ట్ యమ ఫాస్ట్ అని ఆయన ఫ్యాన్స్ అంటుంటే ఇన్నాళ్లూ అర్థం కాలేదు కానీ అజిత్ దోవల్ అండ్ ఫ్యాన్స్ రియాక్షన్ చూశాక మాత్రం తెలిసిపోతోంది. జస్ట్ వంద రోజులు కూడా కాక ముందే జగన్ – సంఘ్ పరివార్ తో మోడీతో అమిత్ షాతోనే కాదు ఆఖరికి వాళ్ల సలహా దారులు, వాళ్ల అభిమానులతో కూడా కెలికేసుకున్నాడు. తన ఒరిజినాలిటీ చూపించేశాడు. ఇంకొకరు అయితే ఇంత ఫాస్ట్ గా పెర్ఫామ్ చేయలేకపోయేవారే ! […]

ప్రభాస్ కీ టీడీపీకి మధ్య సున్నం పెట్టాలనుకున్నది వీడే ! అసలు కుట్ర బయపడింది !

అతనదేనో మూడేళ్లు కష్టపడి భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ చేసుకుంటున్నాడు. పనిలో పనిగా పక్కన రాష్ట్రాల్లో కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. సాహో పాన్ ఇండియా సినిమా కాబట్టి ! ఇంతలో హైనాల గుంపు ఒకటి బయల్దేరింది. అసలు మేటర్ ను పక్కన పడేసి, టీడీపీ ఏదో అనేసిందని ప్రభాస్ సినిమాను దెబ్బ తీస్తోందని ప్రచారం మొదలు పెట్టింది. అసలు ఈ రగడ ఎక్కడ పుట్టింది విషం ? ఏంటి వివాదం ఉందా ఇందులో ? చూద్దాం రండి […]

పీకే పప్పులో కాలేశాడు ! ఏపీలో టీడీపీ లెక్క ఎలా తప్పిందో బెంగాల్ చెప్పింది !

ఇక్కడ నుంచి ఎగిరి అక్కడ వాలాడు ప్రశాంత్ కిషోర్ తెలుసుగా ! బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నాడు. దీదీకి చెప్పండి లాంటి నినాదాలు ఇస్తున్నాడు., ఇక్కడ మమ్ముట్టి డైలాగ్ – నేను విన్నాను, ఉన్నాను అనేది దించేశాడు కదా ! అలాగన్న మాట. అలాగే సోషల్ మీడియాలోనూ కొన్ని కొత్త ఫార్మాట్లు అంటూ పెట్టాడు కానీ అవన్నీ చూశాక ఫీడ్ బ్యాక్ తెలిశాక కళ్లు బైర్లు కమ్మినంత పరిస్థితి వచ్చింది పాపం. ఇంతకీ మేటర్ […]

అందుకే హైద్రాబాద్ లో కూడా ఉంటున్నా ! చంద్రబాబు షాకింగ్ కామెంట్ ఇప్పటికైనా తెలుసుకోండి తమ్ముళ్లూ !

అవసరాలు మారినా ఆయుధాలు మారలేదు. పాత చెట్టుకే నీళ్లు పోస్తూ కొత్త కాయలు కాయాలని కోరుకుంటోంది టీడీపీ ! గవర్నర్ కి టీడీపీ నేతల వినతి పత్రాలు ఇవ్వడం చూశాక ఇలాగే అనిపిస్తోంది. ఏంటి టీడీపీ కళ్లు మూసుకుపోయాయా ? వాస్తవాలు తెలుసుకోలేని అంధత్వం ఆవహించిందా ? ఎలాంటి తప్పులు చేసి టీడీపీ ఓడిపోయిందో, ఇప్పుడు మళ్లీ అవే తప్పులు కొత్తగా చేయడం కోసం కసరత్తులు అవసరమా ? డ్రోన్ గురించి గొవడ పడటం, చంద్రబాబు ఇంటి […]

అప్పటి వరకూ చూస్తా … అప్పుడు నిర్ణయం తీసుకుంటా ! బీజేపీకి చెప్పిన టీడీపీ బిగ్ షాట్ !

ఆయన తీవ్రమైన అసంతృప్తితో రగిలాడు. కమలం నేతల ఆఫీసుల చుట్టూ కూడా చక్కర్లు కొట్టాడు. వస్తా అంటూ దాదాపుగా కమిట్ కూడా అయ్యాడు అంటారు. అలాంటి నాయకుడు ఇప్పుడు కొంత కాలం వెయిట్ చేస్తా అంటున్నాడు. ఓ పక్కన ఆది నారాయణ లాంటి వాళ్లు వెళ్తున్నారు. ఇంకో వైపు విస్తృత స్థాయి సమావేశానికి రాకుండా కూడా బీజేపీ నేతలతో కొందరు సమావేశం అయ్యారు. ఈయన మాత్రం ఎందుకు మాట మర్చాడు ? అసలు కారణం ఏంటో చూడండి […]

బీజేపీతో వైసీపీకి డేంజరా అని వాషింగ్టన్ ఎన్నారై అడిగాడు ! జగన్ ఏం చెప్పాడో చూడండి !

కుర్చీ అయినా వేయండయ్యా అంటున్న వీడియో చూశాం. స్టేడియం మొత్తం ఖాళీగా ఉందంటూ టీడీపీ బ్యాచ్ కావాలని తిప్పుతున్న వీడియో కూడా చూశాం. అవన్నీ ఉంటాయ్ కానీ బీజేపీతో వైసీపీకి డేంజరా అని ఓ ఎన్నారై వీరాభిమాని అడిగితే జగన్ ఏం చెప్పాడో చూడండి. ఇదే కీలకం. రాజకీయం ఎలా మారుతోందో, బీజేపీ మూమెంట్స్ ని జగన్ ఎలా చూస్తున్నాడో – ఈ నిమిషానికి ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనేది ఇలాంటప్పుడే తెలుస్తుంది. జగన్ మాటల్ని కాస్త […]

ఏపీలో ప్రభుత్వ టెర్రరిజం సాగుతోంది దేశాన్ని కుదిపేస్తున్న బడా పారిశ్రామిక వేత్త ట్వీట్

విమర్శించిన వాళ్లు ఉన్నారు. తప్పు పట్టిన వాళ్లు ఉన్నారు. కానీ నేరుగా టెర్రరిజం అంటూ జగన్ ను అన్నవాళ్లు ఇప్పటి వరకూ లేరు. ఇప్పుడు అది కూడా మొదలైంది. అనడం కాదు. ట్వీట్ చేసి ఊరుకోవడం కాదు. ఆ ట్వీన్ ను జగన్ కు కూడా టాగ్ చేశారు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆరియన్ కేపిటల్ సంస్థ అధినేత మోహన్ దాస్ పాయ్. ఆయన బెంగళూరు పారిశ్రామిక వేత్త. మోడీ లాంటి వాళ్లతో ఆయన నేరుగా సంభాషిస్తాడు. […]

ఉమ ఏం అడిగాడు ? అనిల్ ఏం చెప్పాడు ? టీడీపీకి – వైసీపీకీ ఇదే తేడా !

ఇరిగేషన్ మీద హోల్డ్ ఉంటే ఎలా ఉంటుందో – సబ్జెక్ట్ లేకుండా రంగంలోకి దిగి పోయి చితక్కొట్టాలని అనుకుంటే ఎలా ఉంటుందో ఏపీ క్లియర్ గా చూసింది ఇవాళ. వరద ఇంతటి స్థాయిలో వస్తోందని తెలిసినా శీశైలం గేట్లు రెండు రోజులు ముందరే ఎందుకు ఎత్త లేదు ? ఎన్ని నీళ్లు వస్తున్నాయో అంచనా వేయలేకపోయారా ? ఏం పర్లేదులే అని వదిలేశారా ? చంద్రబాబు ఇంటిని ముంచుదామనే ఇంత వరకూ తెచ్చారా ? ఈ మూడింటిలో […]

పార్లమెంటు ప్రాంగణంలో సంతకం పెట్టి మరీ మాట తప్పాడు జగన్ పై సంచలన ఆరోపణ

రాజకీయం కోసం చేయొచ్చు. దురుద్దేశంతో కూడా చేయొచ్చు. కానీ ఆధారం చూపించి ఆరోపణ చేయడాన్ని మాత్రం అంత తేలిగ్గా తీసుకోలేం. ఇది అలాంటిదే ! జగన్ పార్లమెంటు ప్రాంగణంలో సంతకం చేసి మరీ మాట తప్పాడు అని అనడం చూస్తుంటే ముందు ముందు మంటలు మామూలుగా మండేట్టు లేవు. ఓ పక్క నుంచి బీజేపీ అదే రూట్లో ఎదురు వస్తోంది. ఇలాంటి సమయంలో జగన్ పై ఈ ఆరోపణ రావడం వ్యూహాత్మకమేనా ? అసలు విషయం ఏంటో […]

చంద్రబాబు ఇల్లు వదిలి పారిపోయాడా ? వైసీపీ ఇలా ఎందుకు ప్రచారం చేస్తోంది ?

రాంగ్ బటన్ ప్రెస్ చేయడం అంటే ఇదే ! చంద్రబాబు తనంతట తానుగా మాట్లాడుకుంటేనే మామూలుగా ప్రచారం వచ్చేది. కానీ బాబు మాట్లాడకపోయినా బాబు గురించి వైసీపీ వాళ్లు అనవసరంగా మాట్లాడి మరీ ప్రచారం ఇస్తున్నారు. పైపెచ్చు దిగజారి కామెంట్లు చేయడం వల్ల బాబుకి సానుభూతి కూడా వచ్చి పడుతోంది. కావాలంటే చూడండి చంద్రబాబు ఇల్లు వదిలి పారిపోయాడని అంటున్నారు. ఈ మాట అన్నది ఎవరో గల్లీ లీడర్ కాదు కేబినెట్ మంత్రులు. ప్రెస్ మీట్ పెట్టి […]