ఆ మహిళా నేత వైసీపీలో చేరాలి అనుకుంది ! ఆ నటుడు మీడియేషన్ చేశాడు ! తర్వాత ఏమైంది ?

భయం అనాలో, అమాయకత్వం అనాలో, మూర్ఖత్వం అనుకోవాలో, అదీ కాదంటే అధికారం లేకుండా ఒక్క పూట కూడా బతకలేని దౌర్భాగ్యంగా చూడాలో కానీ ఇదే టాక్ గట్టిగా నడుస్తోంది. ఆమె వైసీపీలో చేరాలి అనుకుందట ! సినీ నటుడు ఆమె తరపున మీడియేషన్ కూడా చేశాడు అంటున్నారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది ? అవునా అని తెలుగు రాష్ట్రాలు ఆశ్చర్యపోయే న్యూస్ ఇది. ఆమె అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టు ఉంది. వారసుడు భవిష్యత్ మీద […]

కేంద్రం మళ్లీ షాకిచ్చింది ! చంద్రబాబు జోలికి పోవద్దని తేల్చేసింది !

మనకి కప్పులతో తాగే అలవాటు ఉండొచ్చు. అదే పక్కన తమిళనాడు కెళ్తే అక్కడ స్టీలు గ్లాసు లేనిదే తెల్లారదు. సైడు దాటి ఏ పంజాబో వెళ్లామనుకోండి అక్కడ ఇంత పొడుగాటి ఇత్తడి గ్లాసులు ఉంటాయ్. ఏం చేస్తాం ! ఇత్తడి గ్లాసులతో తాగడం వెనక కుట్ర ఉందనో, ఖర్చు ఎక్కువ పెట్టేసి దేశ సంపదని ఎటూ కాకుండా నాకించేస్తున్నారో గొడవ చేస్తే ఎలా ఉంటుంది ? తప్పు కదా ! నీ చిట్టిబుర్రకి ఇది కూడా తట్టలేదా […]

టీడీపీతో మళ్లీ కలిస్తే ఎలా ఉంటుంది ? అమిత్ షా రియాక్షన్ ఏంటి ? మాణిక్యం జగన్ పై గురిపెట్టింది అందుకేనా?

ఎంత పిస్తా బాదం పెట్టి పెంచినా ఐదేళ్లకి ఓటు హక్కు రాదు. నడక మాత్రమే వస్తది ! అందుకే ఎవరో ఒకరితో కలిసి నడవక తప్పదు. పైగా జమిలి అంటూ వచ్చే ముందే ఎన్నికలు ఉంటాయ్. తేడా కొట్టాక కుమిలి పోవడం కంటే జమిలికి ముందే ఎటో అటు చూడ్డం నయం. ఉన్నది మూడు పార్టీలు అయినా కలగలిగినవి రెండే అని స్టేట్ లీడర్ల అభిప్రాయం. ఇదే మూడ్ లో అమిత్ షా దగ్గర ప్రస్తావిస్తే ఆయన […]

వైసీపీ నుంచి కూడా వలసలు ఉంటాయ్ ! ఆరు నెలలు గడుపు ఇచ్చాం ! బాంబు పేల్చిన కన్నా !

కన్నా రాజకీయాల్లో క్వాలిటీ బాగా పెరిగినట్టు ఉంది ఈ మధ్య ! బహుశా ఢిల్లీ నుంచి వస్తున్న గైడెన్స్ అలాంటిది అనుకుంట ! ఆయన ఇక్కడ విషయాలే కాదు దేశ రాజకీయాలు కూడా మాట్లాడుతున్నాడు. గుంటూరోళ్లకి సంతోషం. సరే కానీ ఆరు నెలల గడువు అని ఎందుకు అన్నారు ? వైసీపీ నుంచి వలసలు ఉంటాయ్ అని చెప్పడంలో ఆంతర్యం ఏంటి ? కన్నా విసిరిన బాంప్ ఎప్పుడు పేలబోతోంది ? కన్నా క్లియర్ గా చెప్పేశారు. […]

అప్పుడు చంద్రబాబు చేతుల మీదగా అవార్డు అందుకున్న బుడ్డోడు ఇవాళ అసెంబ్లీలో టీడీపీని ఆడుకున్నాడు !

చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ కుర్రోడు రాష్ట్రంలో టెన్త్ క్లాస్ టాపర్లలో ఒకడు. రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించాడు. అప్పటి సీఎం చంద్రబాబు చేతుల మీదగా అవార్డు అందుకున్నాడు. ఇప్పుడు అదే కుర్రోడు అసెంబ్లీలో ఆడేశాడు టీడీపీని ! కాలం గుర్రంలా పరిగెత్తడం అంటే ఇదే ! కాకపోతే ఒక్కటే పాయింట్. చంద్రబాబు అప్పుడూ ఇప్పుడూ అంతే కీలకంగా ఉన్నాడు. అది కూడా గుర్తు పెట్టుకోవాలండోయ్ ! అవును. పలాస ఎమ్మెల్యే అప్పల రాజు […]

చంద్రబాబు అన్యాయం చేయడమేంటి ? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు?

మద్దతు ధర గురించి మాట్లాడుతూ సీఎం చెప్పిన ఓ మాట విన్నాక చెప్పక తప్పని పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే రైతుకి క్లారిటీ కావాలి. ఇదేం విమర్శ కాదు. తప్పు పట్టడం అంతన్నా కాదు. సీఎం అంటే రాష్ట్రానికే పెద్ద దిక్కు. అధికారానికే కాదు బాధ్యతకూ ప్రతిరూపంగా ఉండాలి. అందుకే ఒకే ఒక్క పాయింట్ సింపుల్ విషయం చెప్పడం ! తెలంగాణలో రైతులకి మెరుగైన మద్దతు ధరలు ఉన్నాయంటూ సీఎం ఓ మాట చెప్పారు. పామాయిల్ ధరే తీసుకోండి. […]

టీడీపీ నుంచి అటు పక్క జంప్ అయిన వాళ్లే టార్గెట్ ! గురిపెట్టి లాగేస్తోంది బీజేపీ !

అవును. టీడీపీ నుంచి అటు పక్కన జంప్ అయిన వాళ్లపై కచ్చితంగా గురి పెట్టింది. మొదటి విడతలో వాళ్లనే లాగేస్తోంది బీజేపీ. ఆల్రెడీ ఓ ఎమ్మెల్యే ఖరారు అయిపోయాడు బీజేపీలో చేరడానికి ! ఎందుకంటే అక్కడ ఉంటే పదవి రాదు. మంత్రి కాలేడట ! అందుకే కనీసం పనులు అయినా అవుతాయి అంటూ బీజేపీలో చేరుతున్నట్టు చెబుతున్నారు. అధికారంలో ఉన్నామన్న పేరే కానీ బీజేపీ తల్చుకుంటే అక్కడ కూడా గ్యారెంటీ ఉన్నట్టు లేదు. అవును. నిజంగానే అలాగే […]

ఈ లెక్కలు చెప్పాల్సింది బుగ్గన ! ఏపీని చంద్రబాబు ముంచాడో తేల్చాడో తెలిసేది !

బుగ్గన రాజేంద్రనాథ్ మీడియా ముందుకొచ్చి చెప్పిన సంగతులు భలే చిత్రంగా ఉన్నాయ్. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధే జరగలేదు అదో చీకటి అధ్యాయం అని, అసలు ఏపీ మైనస్ లలోకి పోయిందంటూ ఆయన వాదన తెర మీదకి తెచ్చారు. అయితే మరి ఏపీ పనితీరుకి టాప్ ర్యాంక్ ఎందుకు వచ్చినట్టు ? నీతి ఆయోగ్ అద్భుతం అని ప్రశంసించింది ఎందుకు ? ఇండస్ట్రీనే లేకపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరసగా అగ్ర స్థానంలో ఎలా […]

నానీని తిట్టాలా ? పొగడాలా ? ఇలా చేసినందుకు ఏం చేయాలి ?

ఇష్టపడ్డారంటే కష్టమొచ్చినా వదలరు. ఇది బెజవాడోళ్ల క్వాలిటీ ! నష్టపడ్డానికి కూడా సిద్ధపడతారు. నానీ అలాంటోడే ! అదే చేస్తున్నాడు. మరి టీడీపీలో కూడా కొంత మంది నానీ మీద ఎందుకు పడిపోతున్నారు ? అసలు నానీని ఏం చేయాలి ? అన్నట్టు, హర్టింగ్ గా అనిపించినా సరే – అది క్వాలిటీనే !  కేశినేని నానీకి ముందు నుంచే స్టేచర్ ఉంది. పాపులారిటీ పార్టీ వల్ల వచ్చింది. బీ క్లియర్. అందుకే నానీ పార్టీకి సలాం […]

5732 కోట్ల బాకీ వసూళ్ల కోసం తెలంగాణపై చంద్రబాబు కేసు పెట్టాడు ! జగన్ వాపసు తీసుకున్నాడు !

నీకు ఎంత ఉంటే నాకెందుకు, నాకు రావాల్సిన డబ్బులు నాకు పడెయ్ అని అంటాం చూశారా – అలాగే ఫైట్ చేశాడు చంద్రబాబు తెలంగాణతో ! విద్యుత్ బకాయిల వసూళ్ల కోసం కేసీఆర్ ప్రభుత్వం మీద దివాళా పిటిషన్ కూడా వేశాడు. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ – ఎన్సీఎల్టీని ఆశ్రయించాడు. ఎంత కాలం ఎందురు చూసినా ఎంత ప్రయత్నించినా బాకీలు చెల్లించడం లేదని, ఆ విద్యుత్ సంస్థల ఆస్తులు అమ్మి అయినా ఏపీ బాకీలు ఇవ్వాలన్నది […]