Paracetamol Tablet Uses: పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఉపయోగాలు, దుష్ప్రభావాల, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Paracetamol Tablet Uses In Telugu: పారాసిటమాల్ ట్యాబ్లెట్లు ప్రతీ ఒక్కరి ఇంట్లో ఎమర్జీన్సీలో తీసుకోవడానికి ఎప్పటికీ అవైలబుల్ గా ఉంటాయి. వీటి ఖరీదు కూడా చాలా తక్కువ కేవలం రూ.2కే ఓ ట్లాబ్లెట్ వచ్చేస్తుంది. పారాసిటమాల్ ను ముఖ్యంగా జ్వరం తగ్గడానికి డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు. చలి జ్వరం, కీళ్ల నొప్పులకు కూడా కొన్ని సందార్భాల్లో డాక్టర్లు తీసుకోవమని అడ్వైజ్ ఇస్తారు. ఈ పారసిటమాల్ ట్యాబ్లెట్ మరిన్ని ఉపయోగాలు, దుష్ప్రభావాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

paracetamol tablet uses in telugu

పారాసిటమాల్ ట్యాబ్లెట్ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

  • జ్వరం తగ్గుతుంది
  • తలనొప్పి మటుమాయం
  • కీళ్ల నొప్పులు తగ్గుతాయి
  • చెవి నొప్పి, పంటి నొప్పులు తగ్గిపోతాయి
  • చలి జ్వరం ఉంటే కూడా తగ్గిపోతుంది

పారసిటమాల్ తో కలిగే దుష్ప్రయోజనాలు

  • వికారం
  • అలెర్జీ
  • అనారోగ్యం భావన
  • కాలేయ నష్టం
  • స్కిన్ ఎర్రబడటం
  • శ్వాస ఆడకపోవుట
  • అలెర్జీ ప్రతిచర్యలు
  • దద్దుర్లు
  • రక్తం dyscrasias
  • రక్త కణాలు యోక్క అసాధారణతలు
  • తీవ్ర మూత్రపిండ గొట్టపు నెక్రోసిస్
  • వాంతులు
  • తక్కువ తెల్ల రక్త కణాలు
  • చర్మం ఎర్రబడటం
  • వాపు ముఖ లక్షణాలు
  • కాలేయ విషపూరితం

ఈ కింది మందుల కాంబినేషన్ తో పారసిటమాల్ ను ఉపయోగించవద్దు

  • Alcohol
  • Interfere with certain laboratory tests
  • Juxtapid mipomersen
  • Ketoconazole
  • Leflunomide
  • Prilocaine
  • Teriflunomide

పారసిటమాల్ వేసుకొనేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • పారసిటమాల్ ను ఎవ్వరంటే వారు, ఎప్పుడంటే అప్పుడు తీసుకుంటే బాడీలో ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధ పడే వారిపై ఈ పారసిటమాల్ ట్యాబ్లెట్ వ్యతిరేక ప్రభావం చూపించే అవకాశం ఉన్నది.
  • ఏ రకమైన అలెర్జీలు ఉన్నా పారాసిటమాల్ ట్యాబ్లెట్లను తీసుకోవద్దు. కూల్ డ్రింక్స్, మద్యం ఎక్కువగా తాగేవారు కూడా ఈ ట్యాబ్లెను సేవించకూడదు. తీవ్ర సున్నితత్వం, హెపాటిక్ బలహీనత సమస్యలతో బాధపడేవారు సైతం పారసిటమాల్ ను వాడవద్దు.
  • పారసిటమాల్ ట్యాబ్లెట్లను ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు. రోజుకు ఒకటి మాత్రమే వేసుకోవాలి. డాక్టర్ ప్రిస్ర్కిప్షన్ తరువాతనే ఈ ట్యాబ్లెట్లను తీసుకోవాలి. ఈ ట్యాబ్లెట్లను పిల్లల కంట కనబడకుండా దూరంగా ఉంచాలి. ఎండ ఎక్కువగా పడే చోట కూడా ఈ ట్యాబ్లెట్లను పెట్టవద్దు. నార్మల్ రూం టెంపరేచర్లో ఈ ట్యాబ్లెట్లను వుంచాలి. ట్యాబ్లెట్ వేసుకొనే ప్రతీ సారీ, ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోవాలి.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు