Rowdy Boys Movie Review: రౌడీ బాయ్స్ మూవీ రివ్యూ

Rowdy Boys Movie Review: ఆశిష్, అనుపమ పరేమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన రౌడీ బాయ్స్ చిత్రం ఎట్టకేటకు సంక్రాంతి సందర్బంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. తొలి రోజే ఈ చిత్రం మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఆశిష్, అనుపమ జోడీ అద్భుతంగా తెరకెక్కించారని ప్రేక్షకులు అంటున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం.

Rowdy Boys Movie Review

తారాగణం, కథ 

ఆశిష్, అనుపమ పరేమేశ్వరన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. హర్ష కోనుగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దిల్ రాజు, శిరీష్ కలిసి ఈ మూవీను శ్రీ వెంకటేశ్వర బ్యానర్స్ పై నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా, మాధీ సినిమాటోగ్రఫీని హ్యండిల్ చేశారు.

కథ విషయానికి వస్తే.. ఆశిష్ ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ అక్షయ్ పాత్రలో, అనుపమ పరమేశ్వరన్ మెడికల్ స్టూడెంట్ కావ్య పాత్రలో నటించారు. ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే అక్కడ ఉన్న ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల మధ్య గ్యాంగ్ వార్ స్టార్ట్ అవుతుంది. కథ మొత్తం దీని చుట్టే తిరుగుతుంది.

సినిమా ఎలా ఉందంటే

ఇవి యాక్టర్ ఆశిష్ కు మొదటి సినిమా అయినప్పటికీ అద్భతంగా నటించారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఓ హైలైట్. రొటీన్ కాలేజ్ గ్యాంగ్ వార్స్ కు కొంచం భిన్నంగా ఉంటుంది ఈ స్టోరి. మొత్తం కుటుంబం కలిసి చూడతగ్గ సినిమా ఇది.

మూవీ రేటింగ్: 3.5/5

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు