K3 Kotikokkadu Movie Download: కె3 కోటికొక్కడు మూవీ లీక్, డౌన్లోడ్

K3 Kotikokkadu Movie Download: కిచ్చా సుదీప్, మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రలో నటించిన కోటికొక్కడు 3 సినిమా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే రిలీజ్ అయిన కొన్ని గంటలకే అన్ని సినిమాల్లోలాగే ఈ మూవీ కూడా పైరసీ కోరల్లో చిక్కుకుంది. ప్రస్తుతం ఈ మూవీ పైరసీ కాపీ “Telegram”, “Movierulz”, “Ibomma”, “Cinevez”, ఈ పైరసీ సైట్స్ లో అందుబాటులో ఉంది. ఎన్ని హెచ్చిరికలు చేసినా, ఎన్ని పైరసీ చట్టాలు తీసుకొని వచ్చినా పైరసీ దారులు తమ పంథాను మార్చుకోవడం లేదు.

K3 Kotikokkadu Movie Download

Telegram, Movierulz పైరసీ సైట్స్ లో కె3 కోటికొక్కడు సినిమా

ఇంటర్నెట్ మొదలైనప్పటి నుంచి పరసీ మరింత పెరిగింది. 20 ఏళ్ల నుంచి ఈ పైరసీ భూతం సినీ ఇండస్ట్రీని వెంటాడుతుంది. ఎన్ని వందల కోట్ల బడ్జెట్ సినిమా అయినా సరే.. థియేటర్లలో రిలీజ్ అయిన రోజే పైరసీ సైట్స్ లోకి అపలోడ్ అవ్వాల్సిందే.

గూగుల్ లోకి వెళ్లి “Telegram”, “Movierulz”, “Ibomma”, “Cinevez”, ఈ పైరసీ సైట్ల పేర్లను టైప్ చేయగానే వాటికి సంబంధించిన సైట్స్ ఓపెన్ అవుతాయి. ఆ సైట్ లోకి వెళ్తే.. గత వారం రోజుల్లో రిలీజ్ అయిన సినిమాల పైరసీ కాపీలన్నీ ఉంటాయి. హోమ్ పేజీ లో కోటెకొక్కడు సినిమా పోస్టర్ ఉంటుంది. దాని పైన క్లిక్ చేస్తే మీకు మూవీ డౌన్లోడ్ లింక్ వస్తుంది. అలా మీరు సినిమాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ మెసెంజర్ యాప్ ద్వారా కూడా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ యాప్ సర్చ్ బార్ లో k3 Kotikokkadu Movie Download అని టైప్ చేయగాని ఆ మూవీకి సంబంధించిన సెపరేట్ గ్రూపులు ఉంటాయి. దాంట్లోకి వెళ్తే డౌన్లోడ్ లింక్ కనిపిస్తంది.

కె3 కోటికొక్కడు సినిమా నటీనటులు

శివ కార్తిక్ ఈ సినిమా కథను రచించడంతోపాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. కిచ్చా సుదీప్, మడోన్న సెబాస్టియన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సూరప్ప బాబు ఈ మూవీని రాంబాబు ప్రొడక్షన్స్ బ్యానర్లో దీన్ని నిర్మించారు. అర్జున్ జన్య సంగీతాన్ని సమకూర్చగా శేఖర్ చంద్రు సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు.

మూవీ పేరుకె3 కోటికొక్కడు
డైరెక్టర్శివ కార్తిక్
క్యాస్ట్ లీడ్స్సుదీప్, మడోన్న సెబాస్టియన్, శ్రద్ధ దాస్
సంగీతంఅర్జున్ జన్య
సినిమాటోగ్రఫీశేఖర్ చంద్రు
నిర్మాతసూరప్ప బాబు
ప్రొడక్షన్ హౌస్రాంబాబు ప్రొడక్షన్స్

 

డిస్క్లైమర్: పైన మేము ఇచ్చిన సమాచారం అంతా అవగాహన కోమే ఇచ్చాము. పైరసీని మేము ఎట్టిపరిస్థితుల్లో ప్రోత్సహించము. కొత్త సినిమాలను థియేటర్లలో లేదంటే ఓటీటీల్లో మాత్రమే చూడాలి, లేదంటే మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు