FIR Movie BoxOffice Collection: ఎఫ్ఫైఆర్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్

FIR Movie Box Office Collection: టెర్రరిస్ట్ పాత్రలో విష్ణు విశాల్ నటించిన ఎఫ్ఫైఆర్ సినిమా ఎట్టకేలకు  థియేటరల్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగు భాషల్లో కూడా ఈ మూవీ రిలీజ్ అయి మంచి కలెక్షన్స్ రాబడుతోంది. తలి రోజే ఈ సినిమా సుమారు 5 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని బాక్సాఫీస్ వర్గాలు అంటున్నారు. వారంలో ఈ సినమా కలెక్షన్స్ 25 కోట్లు దాటుతుందని ఎక్స్పెక్టేషన్.

FIR Movie Box Office Collection

ఎఫ్ఫైఆర్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్ వరల్డ్ వైడ్ డే వైజ్ (FIR Box Office Collection World Wide Day Wise)

డే వైజ్ఇండియా నెట్ కలెక్షన్స్
డే 11.23 కోట్లు
డే 21.9 కోట్లు
డే 32.6 కోట్లు
డే 4
డే 5
డే 6
డే 7
మొత్తం కలెక్షన్స్5.3 కోట్లు

ఎఫ్ఫైఆర్ నటీనటులు

మను ఆనంద్ ఈ సినిమాను రచించడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. శుబ్ర ఆర్యన్ రమేశ్ కలిసి దీనిని వివి స్టూడియోజ్ బ్యానర్ పై నిర్మించారు. విష్ణు విశాల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రెబా మోనిక జాన్ ఇందులో ప్రధాన పాత్రలో నటించారు. అశ్వత్ సంగీతాన్ని సమకూర్చగా, అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు.

మూవీ పేరుఎఫ్ఫై ఆర్ 
దర్శకత్వంమను ఆనంద్
నటీనటులువిష్ణు విశాల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్
సంగీతంరెబ మోనిక జాన్
సినిమాటోగ్రఫీమంజిమ మోహన్
ఎడిటింగ్రయిజా మోహన్
నిర్మాతశుబ్ర ఆర్యన్ రమేశ్
ప్రొడక్షన్ బ్యానర్వివి స్టూడియోజ్

 

ఎఫ్ఫైఆర్ ప్రీ రిలీజ్ బిజినెస్ (FIR Movie Pre Release Business)

రిలీజ్ కాకముందే ఎఫ్ఫైఆర్ సినిమా సుమారు 25 కోట్ల వరకు వసూలు చేసింది. తెలగు, తమిళ్ల్ లో కలిసి ఒకేసారి ఈ మూవీ రిలీజ్ అయింది. తెలగు, తమిళ్ థియేటర్ రైట్స్ కలిపి 21 కోట్ల వరకు సేల్ అయినట్లు తెలుస్తోంది. డిజిటల్ రైట్స్ మరో 4 కోట్లకు సేల్ చేశారు. ఇలా మొత్తంగా 25 కోట్లకు పైనే కలెక్ట్ చేసింది ఎఫ్ఫైఆర్.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు