Virgin Story Movie Download: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వర్జిన్ స్టోరీ సినిమా ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే అన్ని సినిమాల్లాగే ఈ సినిమా కూడా పైరసీ వలలో చిక్కుకుంది. పైరసీ దారులు, చిన్ని సినిమా పెద్ద సినిమా అని చూడకుండా అన్ని రకాల మూవీస్ ను పైరసీ చేస్తున్నారు. ఈ వర్జిన్ స్టోరీ సినిమాను థియేటర్లలో రిలీజ్ అయిన కొన్ని గంటలకే “Telegram”, “Movierulz”, “Ibomma”, “Cinevez”, ఈ పైరసీ సైట్స్ లో అపలోడ్ చేశారు.
వర్జిన్ స్టోరీ మూవీ లీక్ డౌన్లోడ్, Telegram, Ibomma, Cinevez
ఎన్ని వందల కోట్ల బడ్జెట్ సినిమా అయినా సరే పైరసీకి బలి కావలసిందే. సాహో, పుష్ప లాంటి వందల కోట్ల బడ్జెట్ సినిమాలు కూడా కొన్ని గంటల్లోనే పైరసీ సైట్స్ లో దర్శనమిచ్చాయి. ప్రేక్షకులు కూడా పైరసీలకు అలవాటు పడ్డారు. వేల సైట్లు ఉండడంతో అటు చట్టానికి కూడా వీటిని కంట్రోల్ చేయడం సాధ్యం కావడం లేదు.
వర్జిన్ స్టోరీ మూవీని మీరు మీ మోబైల్ లో చూడాలనుకుంటే..గూగుల్ సర్చ్ లోకి వెళ్లి ibomma లేదా cinevez అని టైప్ చేయండి. ఇవి పైరసీ సైట్స్. వీటి పేర్లే టైప్ చేయగాని దీనికి సంబంధించిన ఎన్నో సైట్స్ మనకు అందుబాటులోకి వస్తాయి. పేజీలో ఉన్న టాప్ వెబ్సైట్ పై క్లిక్ చేయండి. దాంట్లోకి ఎంటర్ అవగానే మీకు వర్జిన్ స్టోరీ మూవీ డౌన్లోడ్ లింక్ అందులో అవైలబుల్ గా ఉంటుంది. మీకు కావలసిన వర్షన్ లో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి.
వర్జిన్ మూవీ నటీనటులు
విక్రమ్ సహిదేవ్, సౌమిక పాండియన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రదీప్ బి అట్లూరి సినిమాను రచించడంతో పాటు ఆయనే దర్శకత్వం వహించారు. సిరీషా లగడపాటి, శ్రీధర్ లగడపాటి రామలక్ష్మి బ్యానర్ పై దీన్ని నిర్మాంచారు. అచ్చు రాజమని సంగీతాన్ని సమకూర్చగా, అనిష్ థరున్ కుమార్ సినిమాటో గ్రఫీని హ్యాండిల్ చేశారు.
సినిమా పేరు | వర్జిన్ లవ్ స్టోరి |
నటీనటులు | విక్రమ్ సహిదేవ్, సౌమిక పాండియన్ |
దర్శకులు | ప్రదీప్ బి అట్లూరి |
నిర్మాత | సిరిశ లగడపాటి, శ్రీధర్ లగడపాటి |
సంగీతం | అచ్చు రాజమని |
సినిమాటోగ్రఫీ | అనిష్ తరుణ్ కుమార్ |
బ్యానర్ | రామలక్ష్మి సిని క్రియేషన్స్ |
డిస్క్లైమర్ : డిస్క్లైమర్: పైన మేము ఇచ్చిన సమాచామంతా కేవలం అవగాహణ కోసమే ఇచ్చాము గానీ పైరసీని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో కాదు. మేము పైరసీని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించము. వర్జిన్ స్టోరీ మూవీని కేవలం థియేటర్లలో లేదంటే ఓటీటీ ప్లాట్ఫారంలో మాత్రమే చూడండి, లేదంటే మీపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముంది.