Badava Rascal Movie Review: బడవ రాస్కెల్ మూవీ రివ్యూ

Badava Rascal Movie Review: ఈరోజు ఫిబ్రవరి 18, 20022న బడవ రాస్కల్ మూవీ విడుదలైంది, ఇందులో ధనంజయ్, అమృత అయ్యంగార్ ప్రధాన పాత్రలు పోషించారు. ధనుంజయ్ తెలుగు ప్రేకులకు పుష్ప, భైరవగీత సినిమా ద్వారా ముందే పరిచయం అయ్యాడు. ఇప్పుడు బడవ రాస్కెల్ మూవీ హిట్ కావడంతో అతని పాపులారిటీ పెరిగింది.

బడవ రాస్కెల్ కన్నడలో మంచి విజయాన్ని సాధించింది. పుష్ప సినిమా, ధనంజయ్‌కి, తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపును తీసుకువచ్చింది. అతని పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని, మేకర్స్ తెలుగులో బాడవ రాస్కల్‌ని డబ్ చేసారు, కాబట్టి ఈ సినిమా చూడదగ్గదో లేదో తెలుసుకుందాం.

బాడవ రాస్కెల్ కథ

శంకర్ MBA పూర్తి చేసిన ఒక మధ్యతరగతి కుర్రాడు, అతను తన స్నేహితులతో సంతోషంగా జీవితాన్ని గడుపుతుంటాడు. తండ్రి ఆటో డ్రైవర్, తను కూడా ఆటోడ్రూవర్.. అయితే శంకర్ ఓ గొప్పింటి అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇద్దరూ ప్రేమించుకుంటారు. శంకర్ ని తను చేసే డ్రైవర్ వ్రుత్తిని మార్చమంటుంది. అయితే శంకర్ అందుకు ఒప్పుకోడు. శంకర్ ను ఎవరో కిడ్నాప్ చేస్తాడు.. ఇక్కడే కథ మొత్తం మలుపు తిరుగుతంది. ఎవరు ఎందుకు కిడ్నాప్ చేశారనేది మెయిన్ పాయింట్.

బడవ రాస్కెల్ నటీనటులు

శంకర్ గురు దీనికి దర్శకత్వం వహించారు. దనంజయ్, అమ్రుత అయ్యంగర్ మెయిన్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. రంగాయణ రఘు, తార, స్పర్షరేఖ, పూర్ణచంద్ర మైసూరు సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు. వాసుకి వైభవ్ సంగీతాన్ని సమకూర్చగా, ప్రీతమ్ జయరామన్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు.

సినిమా పేరుబడవ రాస్కెల్
నటీనటులుధనంజయ్, అమ్రుత అయ్యంగర్, రంగాయణ రఘు
దర్శకులుశంకర్ గురు
నిర్మాతసావిత్రమ్మ అడవి స్వామి
సంగీతంవాసుకి వైభవ్
సినిమాటోగ్రఫీప్రీతమ్ జయరామన్

 

సినిమా ఎలా ఉందంటే?

అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న బడవ రాస్కెల్ ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా కాబట్టి సినిమా ఫస్ట్ హాఫ్ లో బోర్ కొట్టిస్తుంది కానీ శంకర్ కిడ్నాప్ అయ్యాక అది ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది, ఓవరాల్ గా బదవ్ రాస్కల్ పక్కా కమర్షియల్ మూవీ, మీరు ఒకసారి ట్రై చేయండి.

సినిమా రేటింగ్: 3.5 / 5

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు