Gangubai Movie Leak: గంగుభాయ్ మూవీ లీక్ డౌన్లోడ్

Gangubai Telugu Dub Download: భారీ అంచనాల నడుమ గంగుభాయ్ చిత్రం ప్రేక్షకుల మధ్య రిలీజ్ అయింది. అన్ని చిత్రాల్లాగే ఈ సినిమా కూడా పైరసీ కోరల్లో చిక్కుకుంది. నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ గంగుభాయ్ చిత్రాన్ని పైరసీ దారులు ఈ “Telegram”, “Movierulz”, “Ibomma”, “Cinevez” పైరసీ సైట్స్ లో అప్లోడ్ చేశారు. గంగుబాయ్ చిత్రాన్ని సంజయ్ లీలా భన్సాలి నిర్మించడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు.

Gangubai Telugu Dub Download

పైరసీ సైట్లలో గంగుభాయ్ చిత్రం

గంగుబాయ్ చిత్రం ఫిబ్రవరి 25న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. భారీ అంచనాల నడుము రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అయితే ఈ సినిమాను థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు వెళ్లినప్పటికీ ఇంకా ఇంటర్నెట్లో అనేక మంది దీని పైరసీ కాపీ కోసం సర్చింగ్ చేశారు. ఇలా సమాజంలో ఉన్న సామాన్యులు కూడా పైరసీని పరోక్షంగా ప్రోత్సహిస్తారు. పైరసీకి డిమాండ్ ఉండడంతో “Telegram”, “Movierulz”, “Ibomma”, “Cinevez” ఈ పైరసీ సైట్లు ఆ పైరసీ కాపీలను వెంటనే కొన్ని గంటల్లోనే ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తాయి.

గంగుబాయ్ చిత్రాన్ని పైరసీలో చూడాలంటే.. Telegram యాప్ లో మీ ప్రత్యేక అకౌంట్ ను క్రియేట్ చసుకోండి. సర్చబార్ లో Gangubai Movie Download అని టైప్ చేస్తే.. దానికి సంబంధించిన డౌన్లోడ్ లింక్ లభ్యమవుతుంది. దాని పై క్లిక్ చేసి మీరు నేరుగా సినిమాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

గంగుబాయ్ నటీనటులు

గంగుబాయ్ సినిమాను సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించడంతో పాటు ఆయనే తన సొంత బ్యానర్ పై నిర్మించారు. అలియా భట్ గంగుబాయ్ గా ప్రధాన పాత్రలో కనిపించింది. విజయ్ రాజ్, శంతను మహేశ్వరి, అజయ్ దేవ్గన్ మెయిన్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు. సంచిత్ బల్హారా సంగీతాన్ని సమకూర్చగా, సుదీప్ చటర్జీ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు, సంజయ్ లీలా భన్సాలి ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టారు.

సినిమా పేరుగంగుభాయ్ కథియావాడి
నటీనటులుఅలియా భట్, విజయ్ రాజ్, శంతను మహేశ్వరి, అజయ్ దేవ్గన్
దర్శకులుసంజయ్ లీలా భన్సాలి
నిర్మాతజయంతిలాలడ్ గాడ, సంజయ్ లీలా భన్సాలి
సంగీతంసంచిత్ బల్హారా
సినిమాటోగ్రఫీసుదీప్ చటర్జీ
బ్యానర్భన్సాలి ప్రొడక్షన్స్, పెన్ ఇండియా లిమిటెడ్

 

డిస్క్లైమర్: పైన మేము మీకు ఇచ్చిన సమాచారమంతా కేవలం అవగాహన కోసమే ఇచ్చాము గానీ పైరసీని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో కాదు. పైరసీకి మేము పూర్తిగా వ్యతిరేకము. గంగుబాయ్ చిత్రాన్ని థియేటర్లలో లేదా ఓటీటీ ఫ్లాట్ఫారంలోనే చూడండి, పైరసీలో చూస్తే మీపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు