Stand Up Rahul Movie Download: స్టాండ్ అప్ రాహుల్ మూవీ లీక్ డౌన్లోడ్

Stand Up Rahul Movie Download: రాజ్ తరుణ్ స్టాండ్ అప్ రాహుల్ సినిమా ఎట్టకేలకు థియేటర్లో రిలీజ్ అయింది. అయితే అన్ని సినిమాల్లోలాగే ఈ సినిమా కూడా రిలీజ్ అయిన కొన్ని గంటలకే థియేటర్లలో అప్లోడ్ అయిపోయింది. పైరసీ దారులు చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడకుండా అన్ని రకాల సినిమాలను ఈ పైరసీ సైట్స్ “Telegram”, “Movierulz”, “Ibomma”, “Cinevez” లో అప్లోడ్ చేసేస్తున్నారు.

Stand Up Rahul Movie Download

పైరసీ సైట్లలో స్టాండ్ అప్ రాహుల్ సినిమా

ప్రస్తుతం స్టాండ్ అప్ రాహుల్ సినిమా టెలిగ్రామ్, మూవీరూల్జ్, ఐబొమ్మా, సినివెజ్ లాంటి పైరసీ సైట్లలో ఫ్రీగా అందుబాటులో ఉంది. ఎలాంటి ఖర్చు లేకుండా మీరు ఈ మూవీని ఈ పైరసీ సైట్లలో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సైబర్ క్రైం, నిర్మాతలు ఎన్ని హెచ్చరికలు చేసినా పైరసీ రోజు రోజుకూ పెరిగిపోతుందే తప్ప తగ్గడం లేదు.

పైరసీ సైట్లలో నుంచి స్టాండ్ అప్ రాహుల్ మూవీని డౌన్లోడ్ చేసుకోవడం చాలా ఈజీ. ముందుగా మీరు టెలిగ్రామ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో అకౌంట్ ను క్రియేట్ చేసుకోండి. సర్చ్ బార్ లోకి వెళ్లి మీకు కావాల్సిన మూవీని టైప్ చేయంది, ఉదా: టెలిగ్రామ్ సర్చ్ బార్ లో stand up rahul movie download అని టైప్ చేయగానే మీకు ఆ మూవీకి సంబంధించిన డౌన్లోడ్ లింక్ పేజీలు కనిపిస్తాయి. అక్కడి నుంచి మీరు నేరుగా స్టాండ్ అప్ రాహుల్ మూవీని డౌన్లడ్ చేసుకోవచ్చు.

స్టాండ్ అప్ రాహుల్ మూవీ నటీనటులు

రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రలు పోషించారు. మురళి శర్మ, ఇంద్రజ, దేవి ప్రసాద్, మధురిమ నర్ల, రాజ్ కుమార్ కసిరెడ్డి, తెజోయ్ భట్టరు, వెంకటేశ్ మహ, అనిశ అల్ల రెడ్డి సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు. సాంటో ఈ సినిమాను రచించడంతో పాటు ఆయనే దర్శకత్వం వహించారు. నందకుమార్ అబ్బినేని, భరత్ మగులూరి కలిసి డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, ఐఫైవ్ పిక్చర్స్ బ్యానర్స్ పై దీన్ని నిర్మించారు. స్వీకర్ అగస్తి సంగీతాన్ని సమకూర్చగా, శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు.

సినిమా పేరుస్టాండ్ అప్ రాహుల్
దర్శకుడుసాంటో
నటీనటులురాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ, వెన్నెల కిశోర్, మురళి శర్మ, ఇంద్రజ, దేవి ప్రసాద్, మధురిమ నర్ల, రాజ్ కుమార్ కసిరెడ్డి, తెజోయ్ భట్టరు, వెంకటేశ్ మహ, అనిష అల్ల రెడ్డి
నిర్మాతలునందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి
సంగీతంస్వీకార్ అగస్తి
సినిమాటోగ్రఫీశ్రీరాజ్ రవీంద్రన్

 

డిస్క్లైమర్: పైన మేము ఇచ్చిన వివరాలన్నీ కేవలం అవగాహన కోసము మాత్రమే ఇచ్చాము గానీ పైరసీని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో కాదు. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను థియేటర్లలో లేదంటే ఓటీటీలోనే చూడండి, పైరసీలో చూస్తే మీపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు