Mishan Impossible Movie Box Office Collections: మిషన్ ఇంపాసిబుల్ మూవీ బాక్సాఫిస్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్

Mishan Impossible Movie Box Office Collections: ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం మిషన్ ఇంపాసిబుల్ ఎట్టకేలకు నిన్న థియేటర్ లో విడుదలై మంచి టాక్ తో నడుస్తుంది, నిర్మాతలు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు, అయితే ఆర్ ఆర్ ఆర్ విజృంభణ ఇంకా నడుస్తున్న కూడా ఈ చిత్రం మొదటి రోజు మంచి వసూళ్లనే రాబట్టింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి రోజు సుమారు 1.2 కోట్లు వసూళ్లను రాబట్టగలిగింది. రాబోయే రోజుల్లో మరింత వసూళ్లను ఆశించవచ్చు.

Mishan Impossible Movie Box Office Collections

 

మిషన్ ఇంపాసిబుల్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Mishan Impossible Movie Box Office Collections world wide day wise)

డే వైజ్ఇండియా నెట్ కలెక్షన్స్
డే 11.2 కోట్లు
డే 2
డే 3
డే 4
డే 5
డే 6
డే 7
మొత్తం కలెక్షన్స్1.2 కోట్లు

మిషన్ ఇంపాసిబుల్ తారాగణం & సాంకేతిక నిపుణులు

తాప్సి ప్రధాన పాత్ర పోషించగా హర్ష రోషన్ , భాను ప్రకాషన్ మరియు జయాతీర్థ ములుగు ముఖ్య పాత్రలు పోషించారు. స్వరూప్ RSJ దర్శకత్వం వహించగా, దీపక్ ఎరగరా ఛాయాగ్రహణం చేసారు , మార్క్ కే రాబిన్ సంగీతం అందించారు మరియు మాట్ని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ సినిమాని నిర్మిచారు.

సినిమా పేరుమిషన్ ఇంపాసిబుల్
దర్శకుడు స్వరూప్ RSJ
నటీనటులుతాప్సి, హర్ష రోషన్ , భాను ప్రకాషన్ మరియు జయాతీర్థ ములుగు
నిర్మాతలుడీవీవీ దానయ్య
సంగీతం నిరంజన్ రెడ్డి
సినిమాటోగ్రఫీదీపక్ ఎరగరా

మిషన్ ఇంపాసిబుల్ ప్రీ రిలీజ్ బిజినెస్( Mishan Impossible Pre Release Business)

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రం విజయం తరువాత వచ్చిన సినిమా మిషన్ ఇంపాసిబుల్ అందువల్ల అంచనాలు ఉండటం అనేది సహజం అయితే ఆ అంచనాలను నిజం చేస్తూ మూవీ థియేటర్లో సందడి చేస్తుంది . అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా బాగా జరిగిందని సమాచారం . అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా 7 కోట్ల మేరకు జరిగినట్లు సమాచారం, అయితే ఇంకా డిజిటల్ రైట్స్ వెల్లడి కావాల్సి ఉంది.

డిస్క్లైమర్: మేము పైన అందించిన సమాచారం అంతా ఒక అంచనా మాత్రమే మరియు ఏదీ అధికారికంగా ధృవీకరించబడలేదు. మేము ఇచ్చిన సంఖ్యలకు ఎటువంటి ప్రామాణికతను ఇవ్వము. కానీ మేము మీకు అందించిన వివరాలన్నీ బాగా తెలిసిన సమాచారం నుండి తీసుకోబడ్డాయి. మేము మీకు నిజమైన సమాచారాన్ని అందించడానికి మా వంతు ప్రయత్నం చేసాము, అయితే మేము దానికి ప్రామాణికతను ఇవ్వము.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు