Oke Oka Jeevitham Movie Box Office Collections: ఓకే ఒక జీవితం బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్

Oke Oka Jeevitham Movie Box Office Collections: శర్వానంద్ మూవీ ఓకే ఒక జీవితం ఎట్టకేలకు నిన్న సెప్టెంబర్ 09, 2022న విడుదలైంది. శర్వానంద్ గత కొన్ని సినిమాలు తెలుగులో డిజాస్టర్స్‌గా నిలిచినా కూడా, ఈ ద్విభాషా చిత్రం ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 15 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. మొదటి రోజు ఒకే ఒక జీవితం సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.5 కోట్లు వసూలు చేసింది, ఇది శర్వానంద్ చిత్రానికి ఓ మోస్తరుగా మంచి వసూళ్ళే అని చెప్పొచ్చు. రానున్న రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరిన్ని మంచి వసూళ్లను సాధించి బ్రేక్‌ఈవెన్‌కు చేరుకోవాలని ఆశిద్దాం.

Oke Oka Jeevitham Movie Box Office Collections

ఓకే ఒక జీవితం మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ ( Oke Oka Jeevitham Movie Box Office Collections world wide day wise)

డే వైజ్ఇండియా నెట్ కలెక్షన్స్
డే 1రూ. 2.4 కోట్లు
డే 23 కోట్లు
డే 33.7 కోట్లు
డే 4
డే 5
డే 6
డే 7
మొత్తం కలెక్షన్స్రూ. 9.1 కోట్లు

ఓకే ఒక జీవితం తారాగణం & సాంకేతిక నిపుణులు

ఒకే ఒక జీవితం సినిమాలో శర్వానంద్, రీతూ వర్మ, అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్, అలీ, రవి రాఘవేంద్ర, యోగ్ జప్పె, మధునందన్, జై ఆదిత్య, నిత్యరాజ్, & హితేష్ నటించారు. ఈ సినిమాకి శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించగా, నిర్మాతలు ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం జేక్స్ బిజోయ్ మరియు సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్.

సినిమా పేరుఓకే ఒక జీవితం
దర్శకుడుశ్రీ కార్తీక్
నటీనటులుశర్వానంద్, రీతూ వర్మ, అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్, అలీ, రవి రాఘవేంద్ర, యోగ్ జప్పె, మధునందన్, జై ఆదిత్య, నిత్యరాజ్, & హితేష్
నిర్మాతలుఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు
సంగీతంజేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీసుజిత్ సారంగ్

ఓకే ఒక జీవితం ప్రీ రిలీజ్ బిజినెస్(Oke Oka Jeevitham Pre Release Business)

ఓకే ఒక జీవితం మూవీ మొదటి రోజు దాదాపు 5.1 కోట్ల గ్రాస్ వసూలు చేసింది, ఇది మంచి ఓపెనింగ్‌ని సూచిస్తుంది మరియు నివేదికల ప్రకారం ఈ చిత్రం డిజిటల్ హక్కులతో సహా తెలుగులో 15 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. సినిమా బ్రేక్ ఈవెన్ కోసం చాలా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి, రాబోయే రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుందని ఆశిద్దాం.

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు