Manchu Vishnu’s Ginna Movie Box Office Collections: జిన్నా బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్

Ginna Movie Box Office Collections: చాలా చిత్రాల మధ్య మంచు విష్ణు నటించిన జిన్నా ఎట్టకేలకు అక్టోబర్ 21, 2022న విడుదలై ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి మంచి సమీక్షలను కూడా పొందింది, అలాగే అతని చివరి చిత్రం మోసగాల్లు మొదటి రోజు దాదాపు 50 లక్షల వరకు వసూలు చేసింది, కానీ జిన్నా చాలా మొసగాళ్లు కంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఆకట్టుకునే వసూళ్లనే సాధించింది, ఈ చిత్రం మొదటి రోజు దాదాపు 87 లక్షలు వసూలు చేసింది, ఇది విష్ణు కెరీర్‌లో చాలా మంచి ఓపెనింగ్, అయితే, ఈ చిత్రం బ్రేక్-ఈవెన్ కోసం మరింత కలెక్ట్ చేయాలి, సినిమా రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్ళని సాధిస్తుందని ఆశిద్దాం.

Ginna Movie Box Office Collections

జిన్నా మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Ginna Movie Box Office Collections world wide day wise)

డే వైజ్ఇండియా నెట్ కలెక్షన్స్
డే 1రూ. 0.87 కోట్లు
డే 2
డే 3
డే 4
డే 5
డే 6
డే 7
మొత్తం కలెక్షన్స్రూ.0.87 కోట్లు

జిన్నా తారాగణం & సాంకేతిక నిపుణులు

విష్ణు మంచు, పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్, వెన్నెల కిషోర్, సద్దాం, మరియు నరేష్ నటించిన ఈ చిత్రానికి ఈషాన్ సూర్య దర్శకత్వం వహించగా, ఛాయాగ్రహణం: ఛోటా కె. నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్అం దించారు, ఆవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మంచు విష్ణు నిర్మించారు.

సినిమా పేరు జిన్నా
దర్శకుడుఈషాన్ సూర్య
నటీనటులువిష్ణు మంచు, పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్, వెన్నెల కిషోర్, సద్దాం, మరియు నరేష్
నిర్మాతలుమంచు విష్ణు
సంగీతంఅనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీఛోటా కె. నాయుడు

 జిన్నా ప్రీ రిలీజ్ బిజినెస్(Ginna Pre Release Business)

జీన్నా బాక్సాఫీస్ వద్ద బాగానే ఆడుతుంది కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ వసూళ్లు చాలవు ఇంకా కావాలి, అయితే ఈ సినిమా మొదటి రోజు దాదాపు 87 లక్షలు కలెక్ట్ చేసిందని వర్గాల సమాచారం, ఈ సినిమా దాదాపు 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రానున్న రోజుల్లో ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతుందని ఆశిద్దాం.

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు