Butterfly Movie Download leaked: అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బటర్‌ఫ్లై చిత్రానికి మంచి అంచనాలు నెలకొన్నాయి అయితే ఎన్నో అంచానాలు నడుమ ఈరోజు అంటే డిసెంబర్ 29, 2022 న OTT లొ విడుదలైంది, అయితే మంచి టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ బటర్‌ఫ్లై పైరసీ కి బలై పోయింది, విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ చిత్రం “Telegram”, “Movierulz”, “Ibomma”, “Cinevez వంటి వెబ్సైట్లలో అప్లోడ్ అయిపోయింది, అయితే ఇటు పోలీస్ శాఖా గాని, చిత్ర బృందం గాని ఏమి చేయలేకపోయారు.
Butterfly Movie Download leaked on“Telegram”, “Movierulz”, “Ibomma”, “Cinevez”(Telegram”, “Movierulz”, “Ibomma”, “Cinevez”సైట్స్ లో బటర్‌ఫ్లై)
బటర్‌ఫ్లై చాల మంచి టాక్ తో OTT లో దూసుకెళ్లిపోతుంది, కానీ పైరసీ మాత్రం తప్పించుకోలేక పోయింది, విడుదలైన కొన్ని గంటల్లోనే “Telegram”, “Movierulz”, “Ibomma”, “Cinevez” వెబ్సైట్లలో అప్లోడ్ అయిపోయింది, ఒకవేళ మీరు ఈ బటర్‌ఫ్లై ని సులబంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే, గూగుల్ లోకి వెళ్లి బటర్‌ఫ్లై అని టైపు చేయగానే, ఆయా వెబ్సైట్లు ఓపెన్ అవుతాయి, వాటిలో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేస్కుని డౌన్లోడ్ చ్చేసుకోవొచ్చు. అయితే మీరు టెలిగ్రామ్ నుండి ఇంకా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలాగంటే , టెలిగ్రామ్ సెర్చ్ బార్ లో బటర్‌ఫ్లై అని టైప్ చేయగానే, దానికి సంబంచిన గ్రూప్స్ వస్తాయి, అందులో జాయిన్ అయిపోయి ఇంకా సులభంగా డౌన్లోడ్ చేసుకోవొచ్చు.
బటర్‌ఫ్లై నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు
బటర్‌ఫ్లై మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా, భూమిక చావ్లా, రావు రమేష్, ప్రవీణ్, నిహాల్ కొదటి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఘంటా సతీష్ బాబు రచన & దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జెన్నెక్స్టి మూవీస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అర్విజ్ & గిడియన్ కట్టా మరియు ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి. డైలాగ్స్ దక్షిణ్ శ్రీనివాస్ రాశారు.
సినిమా పేరు | బటర్‌ఫ్లై |
దర్శకుడు | ఘంటా సతీష్ బాబు |
నటీనటులు | అనుపమ పరమేశ్వరన్, భూమిక చావ్లా, రావు రమేష్, ప్రవీణ్, నిహాల్ కొదటి |
నిర్మాతలు | రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి |
సంగీతం | అర్విజ్ & గిడియన్ కట్టా |
సినిమాటోగ్రఫీ | సమీర్ రెడ్డి |
ఇవి కూడా చుడండి:
- Connect Telugu Movie Review: కనెక్ట్ తెలుగు మూవీ రివ్యూ
- Avatar: The Way of Water Movie Review: అవతార్: ది వే ఆఫ్ వాటర్ తెలుగు మూవీ రివ్యూ
- Gurtunda Seetakalam Movie Review: గుర్తుందా శీతాకాలం తెలుగు మూవీ రివ్యూ