Vinaro Bhagyamu Vishnu Katha Box Office Collections: వినరో భాగ్యము విష్ణు కథ బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్

Vinaro Bhagyamu Vishnu Katha Movie Box Office Collections: ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ అనే చిత్రం తో మన ముందుకొచ్చాడు. అయితే ఈ చిత్రం మొదటిరోజు దాదాపు 1.2 కోట్లు వసూల్ చేసింది, ఇది కిరణ్ అబ్బవరం కెరీర్ మంచి కలెక్షన్ అని చెప్పొచ్చు, ఏది ఏమైనప్పటికి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ ని దాటాలంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా చాల వసూల్ చేయాల్సి ఉంది.

Vinaro Bhagyamu Vishnu Katha Movie Box Office Collections

వినరో భాగ్యము విష్ణు కథ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Vinaro Bhagyamu Vishnu Katha Movie Box Office Collections world wide day wise)

డే వైజ్ఇండియా షేర్ కలెక్షన్స్
డే 1రూ. 1.2 కోట్లు
డే 2
డే 3
డే 4
డే 5
డే 6
డే 7
మొత్తం కలెక్షన్స్రూ. 1.2 కోట్లు

వినరో భాగ్యము విష్ణు కథ తారాగణం & సాంకేతిక నిపుణులు

కిరణ్ అబ్బవరం, కాశ్మీర, మురళీ శర్మ, ఎల్‌బి శ్రీరామ్, దేవి ప్రసాద్ తదితరులు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు, సినిమాటోగ్రఫీ డేనియల్ విశ్వాస్, సంగీతం చైతన్ భరద్వాజ్, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ మరియు ఈ చిత్రాన్ని GA2 పిక్చర్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించారు.

సినిమా పేరు
దర్శకుడుమురళీ కిషోర్ అబ్బూరు
నటీనటులుకిరణ్ అబ్బవరం, కాశ్మీర, మురళీ శర్మ, ఎల్‌బి శ్రీరామ్, దేవి ప్రసాద్ తదితరులు
నిర్మాతలుబన్నీ వాస్
సంగీతంచైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీడేనియల్ విశ్వాస్

వినరో భాగ్యము విష్ణు కథ ప్రీ రిలీజ్ బిజినెస్(Vinaro Bhagyamu Vishnu Katha Pre Release Business)

వినరో భాగ్యము విష్ణు కథ బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే ఆడుతుంది కాగా ఈ చిత్రం మొదటి రోజు దాదాపు 1.2 కోట్లు వసూళ్ళని సాధించింది మరియు కిరణ్ అబ్బవరంకి ఇది మంచి ఓపెనింగ్ అని చెప్పొచ్చు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం దాదాపు 8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్సుచేసింది.

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు