Das Ka Dhamki Box Office Collections: దాస్ కా ధమ్కీ బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్

Das Ka Dhamki Movie Box Office Collections: ఓరి దేవుడా చిత్రం విజయం తరువాత, విశ్వక్ సేన్ మల్లి మన ముందుకు దాస్ కా ధమ్కీ అనే చిత్రం తో మన ముందుకు వచ్చాడు, ఈ చిత్రం విదులైన modఆటో అట నుంచే మంచి రివ్యూస్ ని సొంతం చేసుకుంది, అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం మొదటి రోజు దాదాపు 8.88 కోట్ల వసూళ్ళని సాధించింది. ఇక చిత్రం బ్రేక్ ఈవెన్ ని దాటాలంటే ఇక చాల వసూళ్ళని సాధించాల్సి ఉంది, రాబోయే రోజుల్లో ఈ చిత్రం మంచి వసూళ్ళని సాధించాలని ఆశిద్దాం.

Das Ka Dhamki Box Office Collections

దాస్ కా ధమ్కీ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Das Ka Dhamki Movie Box Office Collections world wide day wise)

డే వైజ్ఇండియా షేర్ కలెక్షన్స్
డే 1రూ. 8.88 కోట్లు
డే 22.6 కోట్లు
డే 32.54 కోట్లు
డే 42.84 కోట్లు
డే 52.2 కోట్లు
డే 6
డే 7
మొత్తం కలెక్షన్స్రూ.19.06 కోట్లు

దాస్ కా ధమ్కీ తారాగణం & సాంకేతిక నిపుణులు

విశ్వక్ సెన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, రోహిణి మొల్లేటి, అజయ్, హైపర్ ఆది, శౌర్య కరే, మహేష్ అంచట భీష్మ చేతన్ పృధ్వీ రాజ్ మరియు ఇతరులు. ఈ చిత్రానికి కథ అందించింది ప్రసన్న కుమార్ బెజవాడ, దర్శకత్వం విశ్వక్ సెన్, సినిమాటోగ్రఫీ దినేష్ కె బాబు, లియోన్ జేమ్స్ సంగీతం అందించగా కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా పేరుదాస్ కా ధమ్కీ
దర్శకుడువిశ్వక్ సెన్
నటీనటులువిశ్వక్ సెన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, రోహిణి మొల్లేటి, అజయ్
నిర్మాతలుకరాటే రాజు
సంగీతంలియోన్ జేమ్స్
సినిమాటోగ్రఫీదినేష్ కె బాబు

దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ బిజినెస్(Das Ka Dhamki Pre Release Business)

దాస్ కా ధమ్కీ మంచి టాక్ తో దూసుకెళ్లి పోతుంది, ఈ చిత్రం మొదటి రోజు 8.88 కోట్ల వసూళ్ళని సాధించిందని అంచనా, అయితే బ్రేక్ ఈవెన్ ని దాటాలంటే ఈ చిత్రం ఇంకా వాసులని రాబట్టాల్సి ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం 8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందండి అంచనా.

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు