Dasara Box Office Collections: దసరా బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్

Dasara Movie Box Office Collections: నాచురల్ స్టార్ నాని నటించిన మొదటి పాన్ ఇండియన్ చిత్రం దసరా మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రాన్ని భారత దేశం మొత్తం ప్రమోట్ చేసాడు నాని. అయితే కథ అందరికి రిలేట్ అయ్యే కటాహ కావడంతో ఇంతలా ప్రమోట్ చేస్తున్నాని నాని చెప్పుకొచ్చాడు, ఏది ఏమైనప్పటికి దసరా చిత్రం మంచి హైప్ ని అయితే సృష్టించగలిగింది, ఇక ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు నిన్నవిడుదలైయి మంచి టాక్ ని సొంతం చేసుకుంది, ఇక మొదటి రోజే దాదాపు 14 కోట్ల వసూళ్ళని సాధించింది మరియు నాని కెరీర్ లో మంచి ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రం దాని బ్రేక్ ఈవెన్ ని సాధించాలంటే మాత్రం ఇంకా చాలా వసూల్ చేయాల్సి ఉంది, అయితే రానున్న రోజుల్లో మంచి వసూళ్ళని సాధించాలని ఆశిద్దాం.

Dasara Movie Box Office Collections

దసరా మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Dasara Movie Box Office Collections world wide day wise)

డే వైజ్ఇండియా షేర్ కలెక్షన్స్
డే 1రూ. 14.4 కోట్లు
డే 2
డే 3
డే 4
డే 5
డే 6
డే 7
మొత్తం కలెక్షన్స్రూ.14.4 కోట్లు

దసరా తారాగణం & సాంకేతిక నిపుణులు

నాని, కీర్తి సురేష్, సాయి కుమార్, ధీక్షిత్ శెట్టి, జరీనా వహాబ్, సముద్రఖని, షైన్ టామ్ చాకో పూర్ణ తదితరులు నటించగా, జెల్లా శ్రీనాథ్, అర్జున పాతూరి, వంశీ కృష్ణ పి రచనను అందించగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా, సినిమాటోగ్రఫీ అందించింది. సత్యన్ సూర్యన్, సంగీతం సంతోష్ నారాయణన్, ఎడిటింగ్ నవీన్ నూలి, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా పేరుదసరా
దర్శకుడుశ్రీకాంత్ ఓదెల
నటీనటులునాని, కీర్తి సురేష్, సాయి కుమార్, ధీక్షిత్ శెట్టి, తదితరులు
నిర్మాతలుసుధాకర్ చెరుకూరి
సంగీతంసంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీసత్యన్ సూర్యన్

దసరా ప్రీ రిలీజ్ బిజినెస్(Dasara Pre Release Business)

దసరా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తో మంచి వసూళ్ళని రాబడుతుంది ఇక ఈ చిత్రం మొదటి రోజు దాదాపు 14.4 కోట్లు వసూలు చేసింది, ఇది నాని కెరీర్ లో మంచి ఓపెనింగ్ అని చెప్పొచ్చు, అయితే, బ్రేక్-ఈవెన్‌ను దాటడానికి ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరింత వసూలు చేయాల్సి ఉంది , కాబట్టి రాబోయే రోజుల్లో ఈ చిత్రం బాగా ఆడాలని ఆశిద్దాం . ఇక అందుబాటు లో ఉన్న సమాచారం ప్రకారం, దసరాకు డిజిటల్ రైట్స్‌తో కలిపి దాదాపు 44 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు