Vidudhala Part 1 Movie Box Office Collections: విడుదల పార్ట్ 1 , తమిళ్ లో విజయం సాధించిన ఈ చిత్రం , అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని విడుదల చేసారు. ఆయితే ప్రమోషన్ పెద్దగా లేకపోయినా, విజయ్ సేతుపతి, వెట్రిమారన్ మన తెలుగు ప్రేక్షకులకి తెల్సి ఉండంతో, మొదటి రోజు బాక్స్ ఆఫిస్ వద్ద మంచి నెంబర్ నే ఓపెన్ చేసింది, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం మొదటి రోజు 2.5 కోట్ల వసూళ్ళని సాధించింది, ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ ని సాధించాలంటే రాబోయే రోజుల్లో ఇంకా చాలా వసూళ్ళని సాధించాల్సి ఉంది.
విడుదల పార్ట్ 1 మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Vidudhala Part 1 Movie Box Office Collections world wide day wise)
డే వైజ్ | ఇండియా షేర్ కలెక్షన్స్ |
డే 1 | రూ. 2.5 కోట్లు |
డే 2 | |
డే 3 | |
డే 4 | |
డే 5 | |
డే 6 | |
డే 7 | |
మొత్తం కలెక్షన్స్ | రూ.2.5 కోట్లు |
విడుదల పార్ట్ 1 తారాగణం & సాంకేతిక నిపుణులు
సూరి విజయ్ సేతుపతి, భవానీ శ్రీ, చేతన్, గౌతం వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, ఇళవరసు, మున్నార్ రమేష్, శరవణ సుబ్బయ్య తదితరులు. ఈ చిత్రానికి వెట్రిమారన్ దర్శకత్వం వహించగా, ఆర్.వెల్ రాజ్ ఛాయాగ్రహణం, ఇళయరాజా సంగీతం అందించగా ఈ చిత్రాన్ని ఎల్రెడ్ కుమార్ నిర్మించారు.
సినిమా పేరు | విడుదల పార్ట్ 1 |
దర్శకుడు | వెట్రిమారన్ |
నటీనటులు | సూరి విజయ్ సేతుపతి, భవానీ శ్రీ, చేతన్, గౌతం వాసుదేవ్ మీనన్, తదితరులు |
నిర్మాతలు | ఎల్రెడ్ కుమార్ |
సంగీతం | ఇళయరాజా |
సినిమాటోగ్రఫీ | ఆర్.వెల్ రాజ్ |
విడుదల పార్ట్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్(Vidudhala Part 1 Pre Release Business)
విడుదల పార్ట్ 1 బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే ఆడుతుంది మరియు ఈ చిత్రం మొదటి రోజు దాదాపు 2.5 కోట్ల వసూళ్ళని సాధించింది. ఇక అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం 4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది, ఇక బ్రేక్ ఈవెన్ ని దాటాలంటే రానున్న రోజుల్లో మరిన్ని వసూళ్ళని రాబట్టాల్సి ఉంది.
ఇవి కూడా చుడండి: