Rudhrudu Box Office Collections: రుద్రుడు బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్

Rudhrudu Movie Box Office Collections: కాంచన తరువాత మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్, రుద్రుడు అనే చిత్రం నిన్న మన ముందుకొచ్చి పర్వాలేదన్పించుకుంటుంది, అయతే మొదటి రోజు 1.4 కోట్ల వసూళ్ళని రాబట్టింది, అయితే ఇది చెప్పుకోదగ్గ నెంబర్ ఏమి కాదు. రుద్రుడు బ్రేక్ ఈవెన్ ని దాటాలంటే రానున్న రోజుల్లో మరిన్ని వసూళ్ళని సాధించాల్సి ఉంటుంది.

Rudhrudu Box Office Collections

రుద్రుడు మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Rudhrudu Movie Box Office Collections world wide day wise)

డే వైజ్ఇండియా షేర్ కలెక్షన్స్
డే 1రూ. 1.4 కోట్లు
డే 2
డే 3
డే 4
డే 5
డే 6
డే 7
మొత్తం కలెక్షన్స్రూ.1.4 కోట్లు

రుద్రుడు తారాగణం & సాంకేతిక నిపుణులు

రాఘవ లారెన్స్, ప్రియా భవానీ, శరత్ కుమార్, తదితరులు, ఈ చిత్రానికి కతీర్‌సేన్ దర్శకత్వం వహించగా, ఆర్‌డి సినిమాటోగ్రఫీ అందించారు. రాజశేఖర్, జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. మరియు ఈ చిత్రాన్ని ఫైవ్ స్టార్ క్రియేషన్స్ LLP బ్యానర్‌పై కతిరేసన్ నిర్మించారు.

సినిమా పేరురుద్రుడు
దర్శకుడుకతిరేసన్
నటీనటులురాఘవ లారెన్స్, ప్రియా భవానీ, శరత్ కుమార్, తదితరులు
నిర్మాతలుకతిరేసన్
సంగీతంజివి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీఆర్‌డి

రుద్రుడు ప్రీ రిలీజ్ బిజినెస్(Rudhrudu Pre Release Business)

రుద్రుడు బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదన్పిస్తుంది, అయితే ఈ చిత్రం మొదటి రోజు 1 కోటి 4 లక్షల వసూళ్ళని రాబట్టింది, అయితే బ్రేక్ ఈవెన్ ని దాటాలంటే రాబోయే రోజుల్లా మరిన్ని వసూళ్ళని సాధించాల్సి ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ౩కోట్ల వరకు జరిగింది.

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు