Virupaksha Box Office Collections: విరూపాక్ష బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్

Virupaksha Movie Box Office Collections: విరూపాక్ష మంచి బజ్ తో విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకుంది, అయితే సాయి ధరమ్ తేజ్ చివరి చిత్రం రిపబ్లిక్ కంటే మొదటి రోజు ఈ చిత్రం మంచి వసూళ్ళని సాధించింది. ఇక అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ విరూపాక్ష అనే చిత్రం మొదటి రోజు దాదాపుగా 2.5 కోట్ల వసూళ్ళని సాధించింది. ఇక రానున్న రోజుల్లో మంచి వసూళ్ళని సాధిస్తే ఈ చిత్రం దాని బ్రేక్ ఈవెన్ ని సులువుగా దాటేస్తుంది.

Virupaksha Box Office Collections

విరూపాక్ష  మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Virupaksha Movie Box Office Collections world wide day wise)

డే వైజ్ఇండియా షేర్ కలెక్షన్స్
డే 1రూ. 2.5 కోట్లు
డే 2
డే 3
డే 4
డే 5
డే 6
డే 7
మొత్తం కలెక్షన్స్రూ.2.5 కోట్లు

విరూపాక్ష  తారాగణం & సాంకేతిక నిపుణులు

సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, అభినవ్ గోమఠం, అజయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర & సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై BVSN ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం బి. అజనీష్ లోక్‌నాథ్ మరియు ఛాయాగ్రహణం శామ్‌దత్ సైనుద్దీన్.

సినిమా పేరువిరూపాక్ష 
దర్శకుడుకార్తీక్ దండు
నటీనటులుసాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, అభినవ్ గోమఠం, అజయ్ తదితరులు
నిర్మాతలుBVSN ప్రసాద్
సంగీతంబి. అజనీష్ లోక్‌నాథ్
సినిమాటోగ్రఫీశామ్‌దత్ సైనుద్దీన్

విరూపాక్ష  ప్రీ రిలీజ్ బిజినెస్(Virupaksha Pre Release Business)

విరూపాక్ష బాక్స్ ఆఫిస్ వద్ద మంచి టాక్ తో దూసుకెళ్లి పోతుంది, ఇక ఈ చిత్రం మొదట రోజు 2.5 కోట్ల వసూళ్ళని సాధించింది, అయితే బ్రేక్ ఈవెన్ ని దాటాలంటే ఈ చిత్రం రానున్న రోకుల్లో మరిన్ని వసూళ్ళని సాధించాల్సి ఉంది. ఇక అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినందని అంచనా.

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు