Guduputani Movie Review: గూడుపుఠాని మూవీ రివ్యూ

Guduputani Movie Review: సప్తగిరి, నేహసొలంకి కలిసి నటించిన గూడుపుఠాని బాక్సాఫీస్ లో మంచి కలెక్షన్స్ రాబడుతోంది. లో బడ్జెట్ సినిమా అయినప్పటికీ కథ, సప్తగిరి కామెడీ, నేహ సొలంకి పర్ఫామెన్స్ ఈ సినిమాకి ప్లస్ పాయిట్స్ అయ్యాయి. కుటుంబం మొత్తం కలిసి చూడదగిన ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

Guduputani Movie Review: గూడుపుఠాని మూవీ రివ్యూ

కథ

గిరి (సప్తగిరి), సిరి (నేహాసొలంకి) ఇద్దరు ప్రేమించుకుంటారు. గుడిలో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి గుళ్లోకి ప్రవేశిస్తారు. అప్పుడే రాత్రి సమయంలో విలన్ (రఘు కుంచే) తన అనుచరులతో కలిసి దేవాళయంలోని బంగారు విగ్రహాన్ని కాజేయాలని ట్రై చేస్తాడు. అయితే గిరి, సిరి గుళ్లోనే చిక్కుక్కుపోడంతో వీరు ఆ గూండాల బంధీలో ఉండిపోతారు. గిరి సిరి అక్కడి నుంచి తప్పించుకుంటారా.. అసలు ఏమవుతుంది.. ఎలా తప్పించుకుంటారనేది కథ మెయన్స్ కన్సెప్ట్

నటీనటులు తారాగనం

కె.ఎం కుమార్ ఈ సినిమాకి కథ, స్ర్కీన్ ప్లే దర్శకత్వాన్ని అందించారు. పరుపతి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ యాదవ్ కలిసి ఈ చిత్రాన్ని ఎస్ఆర్ఆర్ బ్యానర్ పై నిర్మించారు. ప్రతాప్ విద్య సంగీతాన్ని సమకూర్చగా, పవన్ చిన్నా సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు.

కమెడియ్ సప్తగిరి కెరీర్ లో ఇది ఏడవ పెద్ద సినిమా. బొమ్మరిల్లులో కమెడియన్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తరువాత 2016లో సప్తగిరి ఎక్స్ ప్రెస్ తో మంచి హిట్ కొట్టాడు. పెద్ద స్టార్ లతో క్రాక్ లాంటి హై బడ్జెట్ మూవీలో కమెడియన్ గా నటించాడు. “సప్తగిరి ఎక్స్ ప్రెస్” ఈ కమెడియన్ కమ్ హీరోకి ఇదే పెద్ద సినిమా కాబోతుంది.

సినిమా ఎలా ఉందంటే

గూడుపుఠాని సినిమాను కుటుుంబంతో కలిసి చూడవచ్చు. అక్కడక్కడా కొన్ని బోల్డ్ సీన్స్ తప్పిస్తే అన్ని రకాల ఆడియన్స్ కి ఈ మూవీ నచ్చుతుంది. సప్తగిరి మరోసారి మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తాడు. నేహసొలంకి యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. ఓటీటీ కోసం వెయిట్ చేయకుండా.. వెంటనే ఈ మూవీని చూసెయ్యండి.

మూవీ రేటింగ్ : 3.5/5

ఇవి కూడా చూడండి: 

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు