DJ Tillu Boxoffice Collection: డీజె టిల్లు బాక్సాఫీస్ కలెక్షన్

DJ Tillu Boxoffice Collection: సిద్దు, నేహా శిట్టి ప్రధాన పాత్రలో నటించిన డీజే టిల్లు మూవీ థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. తొలిరోజే ఈ సినిమాకు మంచి టాక్ వినిపిస్తుంది. చిన్ని బడ్జెట్ మూవీ అయినప్పటికీ తొలి వారంలోనే బడ్జెట్ రెవెన్యూని తిరిగి రాబట్టుకునే రేంజ్ లో మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. డీజె టిల్లు సినిమా కలెక్షన్ల గురించి మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం.

DJ Tillu Boxoffice Collection

DJ Tillu Boxoffice Collection: (డీజె టిల్లు బాక్స్ ఆఫీస్ కలెక్షన్)

DayNet Collection
Day 1
Day 2
Day 3
Day 4
Day 5
Day 6
Day 7
Total

 

డీజే టిల్లు, తారాగనం

డీజే టిల్లు మూవీకి ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన యాక్టర్ సిధ్దు విమల్ కృష్ణతో కలిసి కథను అందించారు. ఆయనే డైలాగ్స్ కూడా రాశారు. విమల్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నేహా షెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సుర్యదేవర నాగవంశీ ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు. శ్రీచరణ్ పాకల సంగీతాన్ని సమకూర్చగా, సాయిప్రకాశ్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీకి వర్క్ చేశారు.

డీజే టిల్ల మంచి రొమాంటిక్ యూత్ ఎంటర్టైనర్, ఇందులో డైలాగ్స్ ను యాక్టర్ డీజే టిల్లు తానే స్వయంగా రాసారు. నేహ శెట్టి పర్ఫామెన్స్ సినిమాకు హైలైట్ అని చెప్పుకోవచ్చు. డీజే కాన్సెప్ట్ తో ఇప్పటివరకూ ఇలాంటి సినిమా రాలేదు. విమల్ కృష్ణ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.

DJ Tillu Pre-Release Business (డీజే టిల్లు ప్రీరిలీజ్ బిజినెస్)

డీజే టిల్లు మూవీ విడుదలకు మందే మంచి పేరు సంపాదించుకుంది. డిజిటెల్ రైట్స్ కూడా మంచి రేట్ కే అమ్ముడయ్యాయని టాక్ వినిపిస్తుంది. రెండు నెలలక్రితం రిలీజ్ అయిన ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చిన్ని బడ్జెట్ మూవీ అయినప్పటికీ మొత్తం 5 కోట్లు కలెక్షన్ చేసే అంచనా ఉంది.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు