Hero Movie Boxoffice Collection: మహేశ్ బాబు అల్లుడు, నిధి అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన హీరో మూవీ ఎట్టికేలకు రిలీజ్ అయింది. తొలిరోజే మంచి టాక్ ని రివ్యూని సొంతం చేసుకుంది ఈ చిత్రం. టాక్ తోపాటు మంచి కలెక్షన్స్ కూడా రాబడుతుంది ఈ సినిమా. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన హీరో సినిమా ఫస్ట్ డేనే 4 కోట్లు వసూలు చేసింది. హీరో మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
Hero Boxoffice Collection World wide Day wise: హీరో మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వరల్డ్ వైడ్ డే వైజ్
Day | Net Collection |
Day 1 | 1.30 crore |
Day 2 | 1.23 crore |
Day 3 | 1.07 crore |
Day 4 | 1.02 crore |
Day 5 | 80 lakhs |
Day 6 | |
Day 7 | |
Total | 5. 30 crore |
ప్రిన్స్ మహేశ్ బాబు అల్లుడు అశోగ్ గల్ల ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. జగపతిబాబు, నరేష్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సత్య మెయిన్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు. శ్రీరామ్ ఆదిత్య టి ఈ హీరో సినిమాకు కథ స్ర్కీన్ ప్లే ని అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. పద్మావతి గల్ల, అమర రాజా మీడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దీన్ని నిర్మించారు. గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చగా, సమీర్ రెడ్డి, రిచార్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు.
Hero Movie Pre Release Business (హీరో మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్)
హీరో మూవీ ఆశించినట్లుగానే మొదటి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టింది. మహేశ్ బాబు అల్లుడు కావడంతో కృష్ణ, ప్రిన్స్ ఫ్యాన్స్ పెద్దఎత్తున సినిమాను చూడటానికి థియేటర్లకు తరలివచ్చారు. మొదటి వారంలోనే సినిమా బడ్జెట్ రీకవర్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి. అశోక్ గల్లా తన మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. మొత్తం బాక్సాఫీస్ లో 20 కోట్ల వరకు వసూలు చేయోచ్చని టాక్ వినిపిస్తోంది.
ఇవి కూడా చూడండి:
- Hero Movie Download: హీరో మూవీ డౌన్ లోడ్ లీక్ అయింది..
- Super Machi Review: సూపర్ మచ్చి రివ్యూ
- Super Machi Movie Download: సూపర్ మచ్చి మూవీ డౌన్ లోడ్ లీక్..
- Bangarraju Boxoffice Collection: బంగార్రాజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్