Diabetes: డయాబెటిస్ అంటే ఏంటి, లక్షణాలు, చికిత్స, నివారణా మార్గాలు, చిట్కాలు

Diabetes In Telugu: అనేక మందికి సహజంగా ఉండే జబ్బు డయాబెటిస్. ఈ వ్యాధి 50 ఏళ్లు నిండిన వారికి వస్తుంది. అయితే ప్రస్తుతం మారిన జీవన శైలి, ఆహార విధానంతో నేడు 30 ఏళ్ల వ్యక్తి కూడా ఈ డయాబెటిస్ బారినపడతారు. డయాబెటిస్ ను తెలుగులో మధుమేహం, షుగర్ అని అంటారు. ఈ వ్యాధి ఎలా సోకుతుంది, దీని లక్షణాలు ఏంటి, ఎలా నివారించవచ్చు లాంటి విషయాలను ఈ ఆర్టకల్ లో తెలుసుకుందాం.

డయాబెటిస్-diabetes-telugu-lo
Source: www.homage.sg

బాడీలో షుగర్, గ్లూకోజ్ స్థాయి పెరిగినప్పుడు ఈ వ్యాధి సోకుతుంది. ఇన్సులిన్, హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల ఇది సోకుతుంది. డయాబెటిస్ సోకిన వారికి తరచూ మూత్ర విసర్జన, గొంతు పొడిబారడం, కంటి చూపు మందగించడం, ఆకస్మికంగా బరువు పెరగటం లేదా తగ్గటం లాంటివి జరుగుతాయి.

డయాబెటిస్ 3 రకాలు

  • టైప్ 1: ఈ డయాబెటిస్ ఎక్కువగా పిల్లలో యువకుల్లో కనిపిస్తుంది. ఇన్సులిన్ ఇంజెక్షన్ ద్వారా డయెబెటిస్ ను కంట్రోల్ చేస్తారు.
  • టైప్ 2: ఈ టైప్ డయాబెటిస్ లో బాడీలో ఇన్సులిన్ మొత్తం తగ్గిపోతుంది. శరీరం వినియోగించుకోలేని స్థాయికి వెళ్లిపోతుంది.
  • గర్భధారణ మధుమేహం: గర్భిణులకు రక్తంలో చక్కెర పరిమానం పెరిగినప్పుడు ఈ డయాబెటిస్ సంభవిస్తుంది. ఈ కాలంలో ఇలాంటి కేసులు చాలా వస్తున్నాయి.

డయాబెటిస్ లక్షణాలు

  • నాన్ స్టాప్ మూత్ర విసర్జణ
  • ఏదైనా గాయం అయితే త్వరగా నయం కాదు
  • గొంతు తరచుగా పొడి బారుతుంది
  • కంటి చూపు మందగిస్తుంది
  • ఆకస్మికంగా బరువు పెరుగుతారు లేదా తగ్గుతారు
  • ఆకలి అధికంగా వేస్తుంది

డయాబెటిస్ ఎలా వస్తుంది?

  • కుటుంబంలో ఎవరికైనా ఉంటే అది వారసత్వంగా వస్తుంది
  • బయట ఆహారం తినడం కూడా డయాబెటిస్ కు దారితీస్తుంది
  • ఎక్కువ తీపి ఆహారం తీసుకుంటే డయాబెటిస్ వస్తుంది
  • గర్భధారణ సమయంలో శిశువు 4 కేజీల కన్నా ఎక్కువ బరువు ఉంటే అప్పుడు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది
  • వయసు పెరిగే కొద్దీ డయాబెటిస్ కూడా వస్తుంది

డయాబెటిస్ చికిత్సలు

  • డాక్టర్ సలాహాను బట్టి ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇస్తారు
  • ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి, జంక్ ఫుడ్ కు మొత్తం దూరంగా ఉండాలి
  • వ్యాయామం తప్పనిసరిగా చేయాలి
  • మందులు ఎప్పటికప్పుడు వాడుతూ ఉండాలి

డయాబెటిస్ హోమ్ రెమిడీస్

  • కాకరకాయ రసం
  • మెంతి జ్యూస్
  • కలబంద జ్యూస్
  • ఉసిరికాయ రసం
  • నేరేడు పండ్ల జ్యూస్
  • ఆహారంలో వెల్లుల్లిని భాగం చేసుకోవాలి
  • వేప, జామ, గ్రీన్ టీ, అల్లం, కరివేపాకు, విటమిన్లు
  • డయాబెటిస్ నివారణకు చిట్కాలు
  • బరువును అదుపులో ఉంచండి
  • ఒత్తిడికి దూరంగా ఉండండి
  • తగినంత నిద్ర
  • ధూమపానం నుండి దూరంగా ఉండండి
  • వ్యాయామం
  • సరైన ఆహారం తీసుకోవాలి
  • సరైన మోతాదులో నీరు తాగండి
  • వారినికి ఒక్కసారి చెకప్ చేయించుకోండి
  • తక్కువ తీపి తినండి

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు