Calcium Rich Foods: కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు

Calcium Rich Foods: కాల్షియం మన శరీరంలో చాలా ముఖ్యమైన ఖనిజం. ఈ కాల్షియం వల్లే బాడీలో యముకలు, పళ్లు దృఢంగా ఉంటాయి. కాల్షియం లేకపోతే రోజూవారీ పనులు చేసుకోవడంలో చాలా అలసిపోతాం. కాల్షియంను విటమిన్ డీ అని కూడా అంటారు. కాల్షియం గురించి మరిన్న విషయాలను ఈ ఆర్టికల్ ద్వారా లెలుసుకుందాం.

calcium rich foods
Source: stylesatlife.com

బాడీలో ఉండే 90 శాతం కాల్షియం యుముకలను దృఢంగా ఉండేలా చేస్తుంది. మిగిలిన 10 శాతం కాల్షియం రక్తాన్ని గడ్డకట్టకుండా చేస్తుంది.

కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు

పెరుగు200 గ్రా420
పాలు250 ml300
జున్ను20 గ్రా130
నువ్వు గింజలు100 గ్రా975
ఎండు చేప40 గ్రా270
సోయా బాన్స్40 గ్రా250
బాదం40 గ్రా170
గుడ్డు50 గ్రా30
టోపు170 గ్రా55
వేరువెనగ60 గ్రా25
కరివేపాకు100 గ్రా830
పుదీనా100 గ్రా250
బచ్చలికూర100 గ్రా240
పాలకూర100 గ్రా140
బ్రోకలీ100 గ్రా50
నేరెడు పండు60 గ్రా40
ఎండుద్రాక్ష60 గ్రా30
బొప్పాయి130 గ్రా40
ఆకుపచ్చ బటానీలు100 గ్రా30
అధిక కాల్షియం పాలు25 గ్రా450
అధిక కాల్షియం సోయా బీన్స్ పాలు250 ml450
రొట్టె60 గ్రా100

 

ఆకుపచ్చ కూరల్లో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. బచ్చలి కూర, పుదీనా, అరటి, బ్రోకలీ లాంటి ఆకుపచ్చ కూరల్లో కాల్షియంతో పాటు ఇనుము కూాడా పుష్కలంగా ఉంటంది. కరివేపాకులో కాల్షియం అత్యధికంగా ఉంటుంది.

డ్రైఫూట్స్

డ్రైఫ్పూట్స్ లో కాల్షియంతో పాటు విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఒకకప్పు డ్రై ఫ్రూట్స్ లో కాల్షియం ఎంత ఉంటుందోననే వివరాలు కింద ఇచ్చాము.

  • 100 గ్రాముల సోయాబీన్ – 195 మి.గ్రాముల కాల్షియం ఉంటుంది
  • 100 గ్రాముల ఉప్పు శనగలు – 150 మి. గ్రాముల కాల్షియం ఉంటుంది
  • 100 గ్రాముల బీన్స్ – 126 మి.గ్రాముల కాల్షియం ఉంటుంది
  • 100 గ్రాముల పెసరపప్పులో – 4.13 మి.గ్రాముల కాల్షియం

శరీరంలో కాల్సియం అధిక స్థాయిలో ఉంటే కలిగే దుష్ప్రభావాలు

శరీరంలో కాల్షియం కొన్ని సందర్భాల్లో అధికంగా ఉంటుంది. దీని వల్ల చాలా సమస్యలు తతెత్తుతాయి. వాటి దుష్ప్రభావాలు ఎలా ఉంటాయో కింద ఇచ్చాము.

  • మలబద్దకం సమస్య
  • మూత్రపిండాల్లో రాళ్లు తయారయ్యే ప్రమాదం
  • థైరాయిడ్ మందులు, యాంటీబయోటిక్స్ ప్రభావం తగ్గుతుంది
  • ప్రొస్టేట్ క్యాన్సర్ కు దారి తీస్తుంది
  • గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు