Tippa Teega Benefits: తిప్ప తీగ ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలు

Tippa Teega Benefits: ఆయుర్వేదంలో తిప్ప తీగకు చాలా ప్రముఖమైన స్థానం ఉంది. తిప్ప తీగ ఆకులు, కాండం, కొమ్మ ఈ మూడింటిలో కూడా పోషకాలు, రొగాలను నయం చేసే ఇంగ్రిడియంట్స్ ఉన్నాయి. వీటిలో యాంటి ఇన్ఫ్లమేటరీ, క్యాన్సర్ ను నిరోధించే లక్షణాలు కూడా ఉన్నాయి.

tippa teega benefits
Source: c.ndtvimg.com

తిప్ప తీగ ఆరోగ్య ప్రయోజనాలు

  • రోగ నిరోధక శక్తి పెరుగుుతుంది
  • లైంగిక వాంఛలను పెంచుతుంది
  • జీర్ణ శక్తిని పెంచుతుంది
  • దీర్ఘకాలిక జ్వరాన్ని తగ్గిస్తుంది
  • మధుమేహాన్ని తగ్గిస్తుంది
  • వృద్ధాప్య ప్రభావాలను తగ్గిస్తుంది
  • ఆస్తమా నుంచి ఉపశమనం కలుగుతుంది
  • ఆర్థరైటిస్ నుంచి ఉపశమణం కలిగుతుంది
  • కంటి సమస్యలను దూరంగా ఉంచుతుంది

తిప్ప తీగను ఎలా ఉపయోగించాలి?

  • తిప్ప తీక ఆకులు, కాండం తీసుకొని మొత్తని పేస్టుగా రుబ్బుకోవాలి
  • తయారైన తిప్పతీగ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని రోజుకు రెండు సార్లు 20 మిల్లీలీటర్ల వరకు నేరుగా తినవచ్చు
  • తిప్పతీగ ఆకులను డికాక్షన్ లా ఉడకబెట్టి తాగవచ్చు
  • తిప్ప తీగ కాండాన్ని ఒక లీటర్ నీటిలో బాగా ఉడకబెట్టాలు. లిటరు నీరు అరలీటరు అయ్యేవరకు ఉడికించాలి. అనంతరం చల్లారిన తరువాత వడకట్టి రోజుకు 2-3 సార్లు తాగవచ్చు
  • తిప్ప తీగ పొడి మార్కెట్లో నేరుగా అవైలబుల్ గా ఉంది

తిప్ప తీగ దుష్ప్రభావాలు

  • దేనినైనా అతిగా తినడం మంచిది కాదు. తిప్ప తీగను అతిగా తీసుకుంటే అనేక దుష్పరిణాలు ఉన్నాయి.
  • తిప్ప తీగ షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్న వారు దీన్ని ఉపయోగించడంలో జాగ్రత్త వహించాలి.
  • తిప్ప తీగ జీర్ణం కావడానికి చాలా ఉపయోగపడుతుంది.. కానీ అతిగా సేవిస్తే గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి.
  • గర్భిణీ స్తీలు దీనికి తీసుకునేముందు డాక్టర్ ను సంప్రదించాలి.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు