Amla Health Benefits: ఉసిరికాయకి ఆయుర్వేదంలోనే కాదు ఆధ్మాత్మికంలో కూడా దీనికి ప్రముఖ స్థానం ఉంది. కార్తిక మాసంలో వనభోజనాలు ఉసిరి చెట్టు నీడలో చేయాలని పెద్దలు చెప్పారు. ఉసిరికాయ వల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో విటమిన్ సీ అధికంగా ఉంటుుంది. ఉసిరి చెట్టు గాలిని పీలిస్తే శరీరానికి చాలా మంచిది. ఉసిరికాయ గురించి మరిన్ని విషయాలను మనము ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

ఉసిరికాయ ఆరోగ్య ప్రయోజనాలు
- మధుమేమం వ్యాధి తగ్గిస్తుంది
- విటమిన్ సి అధికంగా ఉంటుంది
- రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
- గుండె జబ్బుల్ని తగ్గిస్తుంది
- అలసట నీరసం తగ్గిస్తుంది
- కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
- ప్రతీ రోజు ఉసిరికాయ తింటే కలిగే ఫలితాలు
- అన్ని రకాల పైత్యాలు తగ్గుతాయి
- కఫము తగ్గుతుంది
- మేధస్సు పెరుగుతుుంది
- మూల వ్యాధులు తగ్గిపోతాయి
- వీర్యపుష్టి కలుగును
- శారీరక బలం పెరుగును
- త్రిదోషాలు నివారించవచ్చు
- పూటకు 2,3 ఉసిరికాయ చొప్పున తీసుకుంటే అన్ని రకాల పైత్యాలూ తగ్గుతాయి
- మధుమేహం వ్యాధి తగ్గుతుంది
- కొలిస్ట్రాల్ ను తగ్గిస్తుంది
- రోగ నిరోధక శక్తని పెంచుతుంది
- గుండె జబ్బులను తగ్గిస్తుంది
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా
- ఉసిరికాయ మురబ్చాను
- ఉసిరికాయ రసం – 1 టేబుల్ స్పూన్
- క్యారెట్ రసం – 1 గ్లాసు
- తేనే – 1 టేబుల్ స్పూన్
పైవాటన్నింటినీ కలిపి మిశ్రమంగా చేసిన తరువాత రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తీసుకుంటే క్యాన్సర్ వ్యాధికి కోబాల్ట్ చికిత్స చేయించుకున్నవారు ఉత్సాహంగా ఉంటారు.
కడుపులో నులిపురుగులు పోవడానికి ఈ జ్యూస్
- ఉసిరికాయ మురబ్చాను
- ఉసిరికాయ రసం – 1 టేబుల్ స్పూన్
- కొబ్బరి పాలు – 1 కప్పుడు
పై వాటిని కలిపి మిశ్రమంగా తీసుకుంటే కడుపులో నులిపురుగులు, బద్దెపురుగులు, కొంకి పురుగులు, ఏలిక పాములు లాంటివి నశిస్తాయి.
అలసట తగ్గడానికి ఈ ఉసిరి జ్యూస్
- ఉసిరికాయ రసం – 1 టేబుల్ స్పూన్
- తేనె – 1 టేబుల్ స్పూన్
ఉసిరి తేనె కలిపి రోజూ ఉదయమే పరిగడపున తీసుకుంటే ఉబ్బసము, స్కర్వీ వ్యాధి, రక్తహీనత, సాధారణ జలుబు, జ్వరం వంటివి తగ్గుతాయి.
ఇవి కూడా చూడండి
- Tippa Teega Benefits: తిప్ప తీగ ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలు
- Immunity Foods: రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు
- Calcium Rich Foods: కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు
- Thyroid Cure: థైరాయిడ్ రకాలు, నివారణ, ఆహారం, లక్షణాలు