Health Tips For Women: పురుషులతో పోలీస్తే మహిళల్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మహిళల్లో అయోడిన్, జింక్, క్యాల్షియం లోపం అధికంగా ఉంటుంది. దీని వల్ల బాడీలో ఇతర సమస్యలు పెరిగే అవకాశం ఉంది. రుతుక్రమ సమయంలో మహిళలకు తీవ్రమైన నొట్టి ఉంటుంది, గర్బసమయంలో, డెలివరీ తరువాత ఇలా అనేక సందర్భాల్లో మహిళ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. వీటన్నింటి కోసం మేము కొన్ని చిట్కాలను ఆ ఆర్టికల్ లో ప్రత్యేకంగా మహిళల కోసం అందిస్తున్నాము.
మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు
- రాత్రి పడుకునే ముందు ఆర గ్లాసు వేడిపాల్లో ఒక చెంచా పటికి బెల్లం చూర్ణం కలుపుకొని తాగితే చాలా మంచిది
- 4, 5 ఉల్లిపాయ ముక్కలను వేడినీళ్లల్లో వేసుకొని వడకట్టి రోజూ తాగితే నెలసరి సక్రమంగా వుంటుంది
- పీరియడ్స్ సమయంలో అధికా రక్తప్రావంతో బాధపడుతున్న మహిళలు 2 సార్లు పల్చటి నిమ్మరసం తాగితే చాలా మంచిది
- అన్నం మొదటి ముద్దలో 1 చెంచా నువ్వుల పొడి కలుపుకొని తింటే… హార్మోన్స్ బ్యాలెన్సింగ్ గా ఉంటాయి
- పాలిచ్చే తల్లులు మెంతులు తినడం మంచిది
- ఐరన్ ఉన్న పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి
- పుదిన ఆకులను ఎండబెట్టి, పొడి చేసి, వేడి నేటిలో మరిగించి తాగితే బహిష్టు నొప్పి తగ్గుతుంది.
- ప్రసవం తరువాత ఆహారంలో ధనియాలు తీసుకుంటే గర్భాశయానికి చాలా మంచిది
- గర్భినిలు గొరువచ్చని నీటితో స్నానం చేయాలి
- పాలిచ్చే తల్లులకు పాలకూర చాలా మంచిది
- పుదినా ఆకులను నమలటం వల్ల బహిష్టు నొప్పి తగ్గుతుంది
- అల్లం ముక్క చప్పరించడం లేదా అల్లం టీ తాగడం వల్ల బహిష్టు నొప్పి తగ్గుతుంది
- గ్రీన్ టీ తాగడం వల్ల ఆడవారికి రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుంది
- ఉసిరికాయ పెచ్చులను నీళ్లతో నూరి దాన్ని నీళ్లలో కలిపి కడుక్కుంటే యోని గట్టిపడుతుుంది
- 3 రోజులకోసారి నువ్వుల నూనెతో శరీరానికి మర్దన చేయాలి. పెసర పిండిలో పసుపు, వేపపొడి, గంధం పొడి కలుపుకొని నలుగుపెట్టుకొని స్నానం చేస్తే శరీరం ఆకర్షనియంగా తయారవుతుంది.
- బహిష్టు సమయంలో స్త్రీలు మరింత శుభ్రంగా ఉండటానికి రెండు పూటలా స్నానం చేయాలి. సానిటరీ నాప్కిన్స్ వాడటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంట్లో సాధారణంగా చేసుకొని అన్ని పనులూ చేసుకోవచ్చు.
- బహిష్టు సమయంలో నొప్పి వచ్చినప్పుడు వేటినీటి సంచితో పొత్తి కడుపుపైన కాపడం లాంటిది చేయాలి. నప్పి ఎక్కువగా ఉంటే పారాసిటమాల్, బెరాల్గాన్ లాంటి మాత్రలు వేసుకొని ఉపశమనం పొందవచ్చు. తేలకపాటి వ్యాయామాలు చేస్తే ఇంకా మంచిది.
ఇవి కూడా చూడండి
- Tea Tree Oil Benefits: టీ ట్రీ ఆయిల్ ఆరోగ్య ప్రయోజనాలు
- Tips For Oily Skin: చర్మంపై జిడ్డు తగ్గించే చిట్కాలు
- Green tea hair pack: గ్రీన్ టీ హెయిర్ ప్యాక్
- Senagapindi Face Pack: చర్మం కాంతివంతం కావడానికి చనగపిండి ఫేస్ ప్యాక్ టిప్స్