Safflower Benefits: కుసుమ నూనెతో కలిగే ప్రయోజనాలు

Benefits Of Safflower: కుసుమ నూనెలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే పోషకాలు ఉంటాయి. కుసుమ మొక్క పువ్వు చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అనేక ఆరోగ్య సమస్యలను ఈ కుసుమ పువ్వు చిటికెలో నయం చేసేస్తుంది. కుసుమ నూనెలో కొలెస్ట్రాల్ స్థాయి కూడా చాలా తక్కువగా ఉంటుంది. రుతు నొప్పిని కూడా తగ్గించే లక్షణం కుసుమ నూనెకు ఉంటుంది. కుసుమ నూనెలో మెగ్నీషియం, భాస్వరం, మాంగనీస్, జింక్, ఇనుము, రాగి, ప్రొటీన్ ఖనిజాలు ఉంటాయి. కుసుమ నూనె కు సంబంధించిన మరిన్న విశేషాలను ఈ ఆర్టికల్ లో మనము తెలుసుకుందాం.

benefits-of-safflower-oil
Source: www.spiceography.com

కుసుమ పువ్వును కుంకుమ పువ్వు అని కూడా అంటారు. దీనికి ఆంగ్లంలో Safflower అని అంటారు. గర్భిణులు ఈ కుంకుమ పువ్వును పాలల్లో వేసుకొని తాగితే పుట్టే బిడ్డ తెల్లగా పుడతరు.

కుసుమ నూనె ఆరోగ్య ప్రయోజనాలు

  • కుంకుమ నూనెలో విటమిన్-ఇ అధికంగా ఉంటుంది
  • కుంకుమ పువ్వు నూనెలో ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. దీనిని ఒమేగా 6 లినోలెయిక్ యాసిడ అని కూడా అంటారు. ఇది బాడీలోని కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ లో వుంచుతుంది.
  • లినోలిక్ ఆమ్లం చర్మ సంరక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
  • కుసుమ నూనె బాడీలో సెరోటీన్ హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఈ సెరోటిన్ హార్మోన్ మనల్ని ఆనందంగా ఉంచుతాయి. అంటే కుసుమ నూనె ఆహారంలో తీసుకుంటే డిప్రెషన్ ను తొలగిస్తుంది.
  • కుసుమ నూనెలో ఉండే ఒమేగా 6.. రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది.
  • రుతు సమస్యలను ఈ కుసుమ నూనె నివారిస్తుంది. హార్మోన్లపై సానుకూల ప్రభావం చూపిస్తుంది.
  • కుసుమ నూనె జీవక్రీయను వేగవంతం చేస్తుంది. దీంతో టైప్ 2 డయాబెటిస్ ను నివారిస్తుంది.
  • కుసుమ నూనెలో ఉంటే లినోలిక్ ఆమ్లలకు జుట్టుకు చాలా మంచిది. ఇది తలలో రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది.
  • ప్రతీరోజూ ఒక టీస్పూను కుంకుమ పువ్వు నూనెను తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు.
  • కుసుమనూనెలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. స్ట్రోకులు రాకుండా నియంత్రిస్తుంది.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు