Cetirizine Tablet Uses In Telugu: సెటిరిజిన్ ట్యాబ్లెట్ ఉపయోగాలు, దుష్ప్రభావాలు, ఏయే ట్యాబ్లెట్లతో కలిపి తీసుకోవద్దు

Cetirizine Tablet Uses In Telugu: గత రెండేళ్లుగా ఈ సెట్రిజిన్ ట్యాబ్లెట్ గురించి మనం వింటూ ఉన్నాం. ఈ మధ్య డాక్టర్లు ఎక్కువగా ప్రిస్ర్కైబ్ చేసే ఔషధం కూడా ఇదే. సెట్రిజిన్ ట్యాబ్లెట్ లో ఏ ఖనిజాలు ఉంటాయి? మన బాడీకి ఎలా ఉపయోగపడుతుంది? ఈ ట్యాబ్లెట్స్ వల్ల కలిగే దుష్ప్రయోజనాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

cetirizine-tablet-uses-in-telugu

ఎలర్జీలకు ఈ సెట్రిజిన్ ట్యాబ్లెట్ ను ప్రధానంగా వాడుతారు. స్కిన్ అలెర్జీ, దురద తామర, తుమ్ము, కళ్లు పల్చబడినప్పుడు ఈ ట్యాబ్లెట్ ను డాక్టర్ ప్రిస్ర్కైబ్ చేస్తారు. కరోనా వైరస్ బాడీ లోపలికి వెళ్లి ఫంగస్ ఫార్మ్ అయ్యేలా చేస్తుంది, దాంతో జలుబు, తుమ్ములు స్టార్ట్ అవుతాయి. అందుకే దీన్ని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తాడు.

సిట్రిజెన్ ట్యాబ్లెట్ వేసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

  • జలుబు తగ్గుతుంది
  • తామర తగ్గుతుంది
  • తుమ్ము తగ్గుతుంది
  • అలెర్జీలు, వాటి లక్షణాలు తొలగిపోతాయి
  • ఎరోజన్, దురద, పల్చనైన కళ్లు సమస్యలు నయం అవుతాయి

సిట్రిజెన్ తీసుకుంటే కలిగే దుష్ప్రయోజనాలు

  • ఎండిపోవడం అంటే డీహైడ్రేట్ అయిపోవడం.
  • మగత
  • రాష్
  • అస్పష్టమైన దృష్టి
  • తలనొప్పి

సిట్రిజెన్ ట్యాబ్లెట్ వేసుకొని సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సిట్రిజెన్ ట్యాబ్లెట్ తీసుకునే ముందు వైద్యుడిని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలి. మీరు అప్పటికే వేరే యే సమస్యకైనా మందులు తీసుకొంటుంటే వాటి వివరాలను కూడా వైద్యుడికి చెప్పాలి. లేదంటే సిట్రిజెన్ ఇతర ట్యాబ్లెట్లతో కలిసి రియాక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది.

  • సిట్రిజెన్ ట్యాబ్లెట్ తీసుకొనేప్పడు మద్యానికి దూరంగా ఉండండి
  • సిగరెట్, పాన్, గుట్కా లాంటి మత్తు పదార్ధాలు కూడా తీసుకోవద్దు
  • లివర్ సమస్యలు ఉన్న వారు కూడా సిట్రిజెన్ తీసుకోవద్దు
  • మూత్రపిండాల సమస్యలున్న వారు
  • తీవ్రసున్న తత్వం ఉన్న వారు కూడా సిట్రిజెన్ ట్యాబ్లెట్ ను తీసుకోవద్దు

సిట్రిజెన్ ట్యాబ్లెట్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • సిట్రిజెన్ ట్యాబ్లెట్స్ ను ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు, అలా తీసుకుంటే వెంటనే మీ దగ్గరలో ఉన్న వైద్యుడిని వెంటనే సంప్రదించండి
  • సిట్రిజెన్ ట్యాబ్లెట్స్ వేసుకొనే ముందు ఎక్స్పైరీ డేట్ ను చెక్ చేయండి
  • పిల్లలకు దూరంగా ఈ ఔషదాలను ఉంచండి. ఓపెన్ ప్లేసుల్లో, నేరుగా ఎండ పడే ప్రాంతంలో ట్యాబ్లెట్లను వుంచవద్దు.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు