Montek LC Tablet Uses: మాంటెక్ ఎల్సి ట్యాబ్లెట్ ఉపయోగాలు, దుష్ప్రభావాలు, ఏ ట్యాబ్లెట్ల కాంబినేషన్ తో తీసుకోవద్దు

Montek LC Tablet Uses In Tablet: మాంటెక్ ఎల్సి ట్యాబ్లెట్లను ఎక్కువగా ఆస్తమా పేశంట్లకు డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు. డస్ట్ అలెర్జీలు, ముక్కు శ్లేష్మ పొర వాచినప్పుడు, గవత జ్వరం, కొన్ని రకాల స్కిన్ ఎలర్జీలకు ఈ మాంటెక్ ఎల్సి ట్యాబ్లెట్లను ప్రిస్ర్కైబ్ చేస్తారు. మాంటెక్ ఎల్సి ట్యాబ్లెట్లకు సంబంధించిన మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి, దుష్ప్రభావాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Montek LC Tablet Uses In Tablet

మాంటెక్ ఎల్సి ట్యాబ్లెట్స్ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

  • దీర్ఘకాలిక ఆస్తమాను నివారిస్తుంది
  • డస్ట్ ఎలర్జీల నుంచి కాపాడుతుంది
  • ముక్కు లోని శ్లేష్మ పొర వాపును తగ్గిస్తుంది
  • సీజనల్ అలెర్జీ రినిటిస్ ను తగ్గిస్తుంది
  • గవత జ్వరాన్ని నివారిస్తుంది
  • స్కిన్ ఎలర్జీ, చర్మం వాయడాన్ని తగ్గిస్తుంది

మాంటెక్ ఎల్సి ట్యాబ్లెట్లతో కలిగే దుష్ప్రభావాలు

  • నిద్రమత్తు
  • దగ్గు
  • మైకము
  • అజీర్ణం
  • రాష్
  • పొత్తి కడుపు నొప్పి
  • కండరాల తిమ్మిరి
  • అలసట
  • విరేచనాలు
  • ప్లషింగ్
  • వాంతులు
  • నిద్రలో నడక
  • ఫీవర్
  • ముక్కునుండి రక్తస్రావం
  • చెడు కలలు
  • తలనొప్పి
  • ఆందోళన, కీళ్ల నొప్పి
  • నిద్రలేమి
  • కండరాలు సమూహంలో నొప్పి
  • వికారం
  • పాంక్రియాబైటిస్

మాంటెక్ ఎల్సి ట్యాబ్లెట్లను ఈ కింది ఔషధాలతో కలిపి తీసుకోవద్దు

  • Gemfibrozil
  • Phenobarbital
  • Phenytoin
  • Rifampin
  • Ritonavir
  • Therophylline

ఈ సమస్యలు ఉన్న వారు మాంటెక్ ఎల్సి ట్యాబ్లెట్లను తీసుకోవద్దు

  • అలెర్జీ రియాక్షన్లు ఉన్నవారు
  • 6 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు
  • గర్భిణులు
  • పాలు పట్టించే తల్లులు
  • తీవ్రమైన మూత్రపిండ వైకల్యం
  • తీవ్రసున్నితత్వం
  • బ్రెస్ట్ ఫీడింగ్

మాంటెక్ ఎల్సీ ట్యాబ్లెట్స్ తీసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు

మాంటెక్ ఎల్సీ ట్యాబ్లెట్లు ఎలర్జీలను తగ్గించడానికి అయినప్పటికీ మీకు ఏ రకమైన ఎలర్జీలు వచ్చినా సరే.. డాక్టర్ సలహా మేరకే ఈ ట్యాబ్లెట్స్ ను తీసుకోవాలి. పిల్లలకు దూరంగా ఈ ట్యాబ్లెట్లను వుంచండి. ఓపెన్ ప్లేసుల్లో ఈ ట్యాబ్లెట్లను పెట్టవద్దు, నార్మల్ రూం టెంపరేచర్లో మాత్రమే వీటిని భద్రపరచండి. ట్యాబ్లెట్ వేసుకొనే ముందు ఎక్సపైరీ డేట్ ను మరో సారి క్రాచెక్ చేసుకోవాలి.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు