Disodium Hydrogen Citrate Uses: డైసోడియం హైడ్రోజన్ సిట్రేట్ సిరప్ ను ముఖ్యంగా మలబధ్దక సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఉపయోగిస్తారు. దీనికి కీళ్లవాతానికి, మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి కూడా డాక్టర్లు ఈ సిరప్ ను ప్రిస్క్రైబ్ చేస్తారు. డైసోడియం హైడ్రోజన్ సిట్రేట్ సిరప్ కు సంబంధించిన మరిన్ని విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
కీడ్నీలలో యూరేట్లు మరింత పునస్సోషణ చెందకుండా అండుకొని ఎక్కువ ఆమ్లం బయటకు పోయేా చేస్తుంది ఈ డైసోడియం హైడ్రోజన్ సిట్రేట్. దీంతో కీళ్లలో యూరేట్ అవశేషాలు పేరుకుపోకుండా చేస్తుంది. పెన్సిలిన్ లాంటి యాంటీబయోటిక్ ను కిడ్నీల ద్వారా బయటకు పంపించివేసి రక్తంలో వాటి సాంద్రత ఎక్కువ కాకుండా చూస్తుంది.
డైసోడియం హైడ్రోజన్ సిట్రేట్ తో ప్రధానంగా మలబద్దకం సమస్య నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు.
డైసోడియం హైడ్రోజన్ సిట్రేట్ తో కలిగే దుష్ప్రభావాలు
- వికారం
- వాంతులు
- విరేచనాలు
- ఉదర తిమ్మిరి
డైసోడియం హైడ్రోజన్ సిట్రేట్ ను ఈ కింది మందులతో కలిపి తీసుకోవద్దు
కొందరు కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల దానికి సంబంధించిన ట్యాబ్లెట్లను రోజూ వాడుతుంటారు. అయితే కొన్ని ట్యాబ్లెట్లు వాడే వారు ఈ డైసోడియం హైడ్రోజన్ సిట్రేట్ ను తీసుకుంటే బాడీలో రియాక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఆ మందుల లిస్ట్ కింద ఇవ్వడం జరిగింది:
- Amphetamines
- Barbiturates
- Corticosteroids
- Ephedrine
- Methotrexate
- Potassium depleting diuretics
- Pseudoephedrine
- Quinidine
- Salicylates
- Tetracyclines
ఈ కింది పరిస్థితుల్లో డైసోడియం హడ్రోజన్ సిట్రేట్ ను తీసుకోవద్దు
- రక్తపోటు
- వాపు
- సోడియం – నిరోధిత ఆహారాల
- మూత్రపిండ వైకల్యం
- హైపోకాల్సామియా
- మానిటర్ సీరం ఎలెక్ట్రోలైట్స్
- కార్డియాక్ వైఫల్యం
- ఆల్కాలసిన్
డైసోడియం హైడ్రోజన్ సిట్రేట్ తీసుకొనే సందర్భంలో పాటించాల్సి నియమాలు
డైసోడియం హైడ్రోజన్ సిట్రేట్ సిరప్ ను జన్మించిన శిశువులకు ఎట్టి పరిస్థితుల్లో తాగించవద్దు. భోజనం చేసిన తరువాతనే ఈ సిరప్ ను తాగాలి. మలబద్దకం రాగానే వెంటనే దీనిని సేవించకుండా.. ముందుగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కంపల్సరీగా తీసుకోవాలి.
డైసోడియం హైడ్రోజన్ సిట్రేట్ సిరప్ ను పిల్లల నుంచి దూరంగా ఉంచాలి. గట్టిగా ప్యాక్ చేసి నార్మల్ రూం టెంపరేచర్ లో దీనికి భద్రపరచాలి. సిరప్ సేవించే ముందు మరోసారి ఎక్సపైరీ డేట్ ను క్రాస్ చెక్ చేసుకోవాలి.
ఇవి కూడా చూడండి
- Paracetamol Tablet Uses: పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఉపయోగాలు, దుష్ప్రభావాల, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- Montek LC Tablet Uses: మాంటెక్ ఎల్సి ట్యాబ్లెట్ ఉపయోగాలు, దుష్ప్రభావాలు, ఏ ట్యాబ్లెట్ల కాంబినేషన్ తో తీసుకోవద్దు
- Cetirizine Tablet Uses In Telugu: సెటిరిజిన్ ట్యాబ్లెట్ ఉపయోగాలు, దుష్ప్రభావాలు, ఏయే ట్యాబ్లెట్లతో కలిపి తీసుకోవద్దు
- Zincovit Tablet Uses In Telugu: జింకోవిట్ ట్యాబ్లెట్ ఉపయోగాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దుష్ఫ్రభావాలు