Dexona Tablet Uses: డెక్సోనా ట్యాబ్లెట్లను ప్రముఖంగా చర్మ సంబంధిత వ్యాధులకు, అలెర్జీలకు, శ్వాసకోశ వ్యాధులకు, ఎండోక్రైన్ వ్యాధుల సమస్యల కు డాక్టర్లు పేశంట్లకు ప్రిక్స్రైబ్ చేస్తారు. జీర్ణశయాంతర వ్యధులు, మూత్రపిండ వ్యాధులకు కూడా ఈ డెక్సోనా ట్యాబ్లెట్లను ఉపయోగిస్తారు. ఈ ఔషధానికి సంబంధించిన మరిన్ని విశేషాలను ఈ ఆర్టికల్ లో మీకు అందిస్తున్నాము.
డెక్సోనా ట్యాబ్లెట్, ఈ కింది వ్యాధుల నుంచి కాపాడుతుంది
- చర్మ సంబంధ వ్యాధులు తొలగిపోతాయి
- శ్వాసకోశ వ్యాధులను నివారిస్తుంది
- ఎండోక్రైన్ వ్యాధుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
- ఆప్లాల్మిక్ వ్యాధులు
- అలెర్జీ
- శ్వాస సమస్యలు
డెక్సోనా ట్యాబ్లెట్ తో కలిగే దుష్ప్రభావాలు
- ఉదర ఉబ్బరం
- కండరాల బలహీనత
- ఉదర ఉబ్బు
- డిప్రెషన్
- మొటిమ
- అలెర్జీ చర్మ
- పెరిగిన ఆకలి
- నీటికాసులు
- ఫేస్
- అణగారిన
- అధిక రక్త పోటు
- ద్రవం నిలుపుదల
- సైడ్ ఎఫెక్ట్స్ వాడుక ఆధారపడి
- అలెర్జీ
- వెర్రి సహా మానసిక చర్యలు
- అస్పష్టమైన దృష్టి
- వాపు
- తామర
- అనాఫిలాక్సిస్
- చికాకు
- శరీర బరువు పెరుగుల
- అసౌకర్యం
- పెరిగిన జుట్టు పెరుగుదల
- ద్రవం నిలుపుదల కారణంగా వాపు
- ఇన్ఫెక్షన్ కు పెరిగింది గ్రహణశీలత
- బ్రడీకార్డియో
- హైపర్ల్గైసీమియా
- మూర్ఛలు
ఈ కింది ట్యాబ్లెట్లు వాడుతుంటే డెక్సోనా ట్యాబ్లెట్లను తీసుకోవద్దు
- Aspirin
- Cyclosporine
- Diabetes medications
- Diuretic
- Ketoconazole
- Phenobarbital
- Phenytoin
- Rifampin
- Warfarin
డెక్సోనా ట్యాబ్లెట్ వాడే సమయంలో ఈ కింది పాయింట్లను జ్ఞప్తికి వుంచుకోవాలి
- దీర్ఘకాలంగా ఈ ట్యాబ్లెట్లు వాడితే యముకలు బలహీనపడే అవకాశం ఉంది
- పిల్లల్లో మూడ్ ను ప్రభావితం చేస్తుంది
- మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్, మూత్రపిండాల సమస్యలు లాంటివి ఉండే ఈ డెక్సోనా ట్యాబ్లెట్లను ఉపయోగించకండి
- మధుమేహం ఉన్నవారు ఓ సారి డాక్టర్ సలహా తీసుకోవాలి
- అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కూడా ఈ ట్యాబ్లెట్లను డాక్టర్ సలహా మేరకే ఉపయోగించాలి
- ఈ మందులను తీసుకున్న తరువాత బాడీలో ఏదైనా రియాక్షన్స్ వస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి
డెక్సోనా ట్యాబ్లెట్లు తీసుకునే ముందు ఈ జాగ్రత్తలు పాటించండి
- పరిమిత మోతాదులోనే ఈ డెక్సోనా ట్యాబ్లెట్లను తీసుకోండి. శ్రుతికి మించి వీటిని బాడీలోకి తీసుకుంటే ప్రమాదకరమైన రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి
- పిల్లలకు దూరంగా ఈ ట్యాబ్లెట్లను వుంచండి. పిల్లలు తెలీకుండా వీటిని మింగివేస్తే.. తీవ్రమైన నెగిటివ్ రియాక్షన్లు వచ్చే ప్రమాదం ఉంద. ఈ ట్యాబ్లెట్లను వేసుకునేటప్పుడు, మరోసారి ఎక్స్పైరీ డేట్ ను క్రాస్ చెక్ చేస్కోండి.
ఇవి కూడా చూడండి
- Disodium Hydrogen Citrate Syrup Uses: డైసోడియం హైడ్రోజెన్ సిట్రేట్ ఉపయోగాలు, దుష్ప్రయోజనాలు, ఏయే కాంబినేషన్ మందులతో సేవించకూడదు
- Paracetamol Tablet Uses: పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఉపయోగాలు, దుష్ప్రభావాల, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- Montek LC Tablet Uses: మాంటెక్ ఎల్సి ట్యాబ్లెట్ ఉపయోగాలు, దుష్ప్రభావాలు, ఏ ట్యాబ్లెట్ల కాంబినేషన్ తో తీసుకోవద్దు
- Cetirizine Tablet Uses In Telugu: సెటిరిజిన్ ట్యాబ్లెట్ ఉపయోగాలు, దుష్ప్రభావాలు, ఏయే ట్యాబ్లెట్లతో కలిపి తీసుకోవద్దు