Omee Tablet Uses: ఒమీ ట్యాబ్లెట్లను ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధుల కోసం, కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యల నివారణకు డాక్టర్ పేశంట్లకు ప్రిస్ర్రైబ్ చేస్తాడు. అయితే ఈ ఒమీ ట్యాబ్లెట్లు ముఖ్యంగా మనకు ఎలా ఉపయోగపడతాయ, ఇవి మన ఆరోగ్యానికి కలిగించే దుష్ప్రయోజనాలు, ఎలాంటి సందర్భాల్లో పరిస్థితుల్లో ఈ ట్యాబ్లెట్లను తీసుకోవద్దు లాంటి విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
ఒమీ ట్యాబ్లెట్ తో ఈ కింది సమస్యలు, రోగాలు పరిష్కారమవుతాయి
- ఆమ్ల కడుపు
- గుండెల్లో మంట
- ఉదర బాధ పొత్తి కడుపు నొప్పి
- గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిప్లక్స్ వ్యాధి
- ఆహార వైపు వైద్యం
- కడుపు మరియు ప్రేగు పూతల
- Nsaid ప్రేరిత పూతల
- గ్యాస్ర్యో-అన్నవాహిక రిప్లక్స్ వ్యాధి
- కడుపు నొప్పికీ
ఒమీ ట్యాబ్లెట్లతో కలిగే దుష్ప్రయోజనాలు
- నిద్రమత్తుగా లేదా నిద్ర లేకపోవడం
- విరేచనాలు
- తలనొప్పి
- సున్నిత చర్యా
- వెచ్చదనం
- విటమిన్ బి12 లోపం
- వికారం
- అసౌకర్య భావన
- హిప్, మణికట్టు లేదా వెన్నెముక ఫ్రాక్చర్
- పెరిగిన కాలేయ ఎంజైమ్స్
- పొత్తి కడుపు నొప్పి
- వాంతులు
- దురద
- మలబద్ధకం
- అలర్జీ వల్ల దద్దుర్లు
- ఎర్రగా మారుతుంది
- గ్యాస్
- నొప్పి
- చర్మం వాపు
- చర్మం జలదరింపు
- చేతులు లేదా కాళ్లులో వాపు
- అతిసారం
- అన్నవాహికలో గ్యాస్ చేరడం
- ఉమ్మడి నొప్పి
- కండరాలు కండరం లేదా సమూహంలో నొప్పి
ఈ కింది మెడిసిన్స్ వేసుకుంటుంటే ఒమీ ట్యాబ్లెట్లు తీసుకోవద్దు
- Amoxicillin
- Atanzanavir
- Cilostazol
- Clarithromycin
- Clopidogrel
- Diazepam
- Digoxin
- Erlotinib
- Itraconazole
- Ketoconazole
ఈ కింది పరిస్థితులలో ఒమీ ట్యాబ్లెట్లను తీసుకోవద్దు
- మీరు రెగులర్ గా మద్యం సేవిస్తున్నట్లయితే ఈ ఒమీ ట్యాబ్లెట్లను తీసుకోవద్దు. మద్యం మానివేసి ఆ తరువాత ఈ ట్యాబ్లెట్లను వేసుకోవాలి
- గర్భిణులు ఒమీ ట్యాబ్లెట్లను ఉపయోగించడం మంచిది కాదు. లేదంటే కడుపులో పెరిగే బిడ్డకు అనేక సమస్యలు ఎదురవుతాయి. డాక్టర్ అడ్వైజ్ తీసుకున్న తరువాత ఈ ట్యాబ్లెట్లను గర్భిణులు తీసుకోవాల్సి ఉంటుంది.
- పాలిచ్చే తల్లలకు ఈ ఒమి కాప్సుల్స్ అంత ప్రమాదకారి కాదని అధ్యయనంలో తేలింది. అయితే వేసుకొనే ముందు ఓసారి డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
- సంబంధిత వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న తరువాతనే డ్రైవింగ్ చేయాలి.
- మూత్రపిండాలకు ఈ ఒమీ క్యాప్సుల్స్ ఎటువంటి హానీ కలిగించవని అధ్యయనంలో తేలింది. కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు
- మీరు కాలేయ సమస్యతో బాధపడుతున్న వారైతే.. ఒమీ క్యాప్సల్స్ వాడే ముందు డాక్టర్ ను సంప్రదించడం చాలా అవసరం, ముఖ్యం.
ఇవి కూడా చూడండి
- Dexona Tablet Uses: డెక్సోనా ట్యాబ్లెట్ ఉపయోగాలు, దుష్ప్రభావాలు, ఏయే టాబ్లెట్ల కాంబినేషన్స్ తో తీసుకోవద్దు
- Disodium Hydrogen Citrate Syrup Uses: డైసోడియం హైడ్రోజెన్ సిట్రేట్ ఉపయోగాలు, దుష్ప్రయోజనాలు, ఏయే కాంబినేషన్ మందులతో సేవించకూడదు
- Paracetamol Tablet Uses: పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఉపయోగాలు, దుష్ప్రభావాల, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- Montek LC Tablet Uses: మాంటెక్ ఎల్సి ట్యాబ్లెట్ ఉపయోగాలు, దుష్ప్రభావాలు, ఏ ట్యాబ్లెట్ల కాంబినేషన్ తో తీసుకోవద్దు