Mucinac 600 Tablet Uses: ముసినాక్ 600 ట్యాబ్లెట్ ఉపయోగాలు, దుష్ప్రయోజనాలు, ఏయే టాబ్లెట్లతో కలిపి తీసుకోకూడదు

Mucinac 600 Tablet Uses: పారసిటమాల్ వాడకం మితిమీరినప్పుడుు డాక్టర్లు ఈ ముసినాక్ 600 ట్యాబ్లెట్లను వాడమని రెఫెర్ చేస్తారు. శ్లేష్మం సన్నబడటానికి , రేడియో-కాంట్రాస్ట్ ప్రేరిత నెఫ్రోపతీ నివారణకు కూడా ఈ ముసినాక్ 600 ట్యాబ్లెట్ ఉపయోగపడుతుంది. ఈ ముసినాక్ ట్యాబ్లెట్ యొక్క మరిన్న ఉపయోగాలు, దుష్ప్రయోజనాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

mucinac-600-uses-telugu

ఆస్తమా ఉన్నవారు ముసినాక్ 600 ఎమ్జీ ట్యాబ్లెట్లను వాడకపోతేనే మంచిది లేదంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా అయ్యే అవకాశం ఉంది. డాక్టర్ ను సంప్రదించిన తరువాతే ముసినాక్ ట్యాబ్లెట్లను వేసుకోవాలి.

ముసినాక్ ట్యాబ్లెట్లు కొన్ని సైడ్ ఎఫెక్లను కూడా చూపిస్తాయి. జ్వరం, వాంతులు, రాషల్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలాంటి సమస్యలేవీ రాకుండా ముందుగా డాక్లర్ల సలహా తీసుకోవాలి.

ముసినాక్ 600 ఎమ్జీ ట్యాబ్లెట్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

  • శ్లేష్మం సన్నబడుతుంది
  • రేడియో కాంట్రాస్ట్ ప్రేరిత నెఫ్రోపతీని నివారిస్తుంది
  • పారాసిటమాల్ వాడకం మితిమీరితే కంట్రోల్ చేస్తుంది

ముసినాక్ 600 ఎమ్జీ ట్యాబ్లెట్లతో కలిగే దుష్ప్రభావాలు

  • రాష్
  • అప్నియా
  • తామర
  • యుర్టికేరియా
  • ప్రురిటస్
  • హైపోటిన్షన్
  • గురకకు
  • శ్వాస ఆడకపోవుట
  • వికారం
  • వాంతులు
  • స్టోమటిటిస్
  • ఫీవర్
  • రసిక
  • మగత
  • Clamminess
  • ఛాతీ బిగుతు

ఈ కింది ట్యాబ్లెట్లు తీసుకున్నప్పుడు ముసినాక్ 600ఎమ్జీ తీసుకోవద్దు

  • Kanamycin
  • Photofrin

ముసినాక్ 600 ఎమ్జీ ట్యాబ్లెట్లు లభించనప్పుడు ఇవి తీసుకోండి

  • Efetil 600 mg
  • Effenac 600mg
  • Mucoblo 600mg
  • Mucotab 600mg

ముసినాక్ తీసుకునేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈ ముసినాక్ 600 ఎమ్జీ ట్యాబ్లెట్లను పసిపిల్లలకు దూరంగా ఉంచాలి. ఎండ నేరుగా పడే ప్లేసుల్లో ఈ ట్యాబ్లెట్లను స్టోర్ చేయవద్దు. డాక్టర్ ను సంప్రదించిన తరువాత మాత్రమే ఈట్యాబ్లెట్లను తీసుకోవాలి. ట్యాబ్లెట్స్ సేవించే ముందు ఎక్స్పైరీ డేట్ ను క్రాస్ చెక్ చేసుకోవాలి.

ముసినాక్ 600ఎమ్జీ ట్యాబ్లెట్ కు సంబంధించిన ప్రశ్నలు

ఎన్ని గంటల్లో ఈ ఔషదం ప్రభావం చూపిస్తుంది?

1 నుంచి 3 గంటల్లో ముసినాక్ టాబ్లెట్ ప్రభావం చూపిస్తుంది.

ఎన్ని గంటల వరకు ఈ మెడిసిన్ ఎఫెక్ట్ బాడీలో ఉంటుంది?

8 గంటల వరకు ముసినాక్ ట్యాబ్లెట్ బాడీలో యాక్టివ్ గా ఉంటుంది.

మద్యం సేవించి ఈ ట్యాబ్లెట్ తీసుకోవచ్చా?

మద్యం తాగిన తరువాత ఎటువంటి మెడిసెన్స్ తీసుకోరాదు. అయితే డాక్టర్ ను ఓ సారి సంప్రదించి వేసుకుంటే మంచిది

గర్భిణులు ఈ ముసినాక్ 300 ఎమ్జీ మాత్రలను వేసుకోవచ్చా?

లేదు.. ఈ ట్యాబ్లెట్ వారి గర్భ సంచి పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు