Supradyn Tablet Uses: ఈ సుప్రడిన్ టాబ్లెట్లను ముఖ్యంగా చర్మ వ్యాధులు నయం కావడానికి డాక్లర్లు ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. ఎములకు, దంతాలను బలపర్చడానికి కూడా ఈ టాబ్లెట్లను వాడుతుంటారు. ఈ టాబ్లెట్స్ విటమిన్ బి12లోపం ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది. కంటి సమస్యలు, రక్తపోటు, జుట్టు ఉూడడం లాంటి సమస్యల నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఈ సుప్రడిన్ టాబ్లెట్ కు సంబంధించిన మరిన్న విశేషాలను తెలుసుకుందాం
సుప్రడిన్ టాబ్లెట్లో ఉండే ఖనిజాలు, పోషకాలు
కాల్షియం పాంటొథినేట్, కాల్షియం ఫాస్పరస్, కాపర్ సల్ఫేట్, డ్రై ఫెర్రస్ సల్ఫేట్, మెగ్నీషియం ఆక్సైడ్, మాంగనీస్ సల్ఫేట్, నికోటినమైడ్, సోడియం బోరేట్, సోడియం మోలిబ్డేట్, విటమిన్ ఏ, విటమిన్ బి1, విటమిన్ బి12, విటమిన్ బి2, విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ హెచ్, జింక్ సల్ఫేట్
సుప్రడిన్ టాబ్లెట్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
- ఆరోగ్యకరమైన గోర్లు, చర్మం, జుట్టు
- విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది
- కంటి సమస్యలు నయం అవుతాయి
- అధిక రక్త పోటును నివారిస్తుంది
- ఎముకలు దంతాలను బలోపేతం చేస్తుంది
- బుడిడ జుట్టును తగ్గిస్తుంది
సుప్రడిస్ టాబ్లెట్లతో కలిగే దుష్ఫ్రయోజనాలు
- మొటిమలు పెరిగే అవకాశం
- మూత్ర విసర్జన ఎక్కువవుతుంది
- అసాధారణ అలసట
- జీర్ణశక్తి మందగిస్తుంది
- దాహం ఎక్కువగా వేస్తుంది
- డిప్రెషన్ కు లోనవుతారు
- చర్మం మీద బొబ్బలు వస్తాయి
- కడుపునొప్పి
- నోటిలో పుళ్లు ఏర్పడతాయి
- హెపటైటిస్
- నోరు పొడిబారుతుంది
- ఫ్లషింగ్
- ఇంపెయిర్డ్ పిత్త స్రావం
- తలనొప్పి
- కక్కు
- ఛాతి నొప్పి
- శక్తి లేకపోవడవం
- శ్వాస ఇబ్బంది
- దురద
- కడుపు అప్సెట్
- తక్కువ రక్తపోటు
- అసౌకర్యం
- ఆయాసం
- గొంతు లేదా ఛాతీ బిగుతు
ఈ కింది టాబ్లెట్లు తీసుకుంటుంటే సుప్రడిన్ టాబ్లెట్స్ వేసుకోవద్దు
- Abacavir
- Alendronate
- Aluminium Hydroxide and Oxide
- Amiodarone
- Antacids
- Arsenic Trioxide
- Ascorbic Acid
- Birth Control Pills
- Calcitriol
- Carbamazepine
ఈ కింది సమస్యలుంటే కూడా సుప్రడిన్ టాబ్లెట్స్ వేసుకోవద్దు
- అధిక రక్త పోటు
- అప్పుడప్పుడు ధూమపానం
- అవయవ మార్పిడి
- ఎక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్
- కంటి రుగ్మత
- కార్డియాక్ అరైత్మియాస్
- ఐరన్ లోపం
- అపెండిసైటిస్
- సుప్రడిన్ ట్యాబ్లెట్ సేవించేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సుప్రడిన్ టాబ్లెట్లను పిల్లలకు దూరంగా ఉంచాలి. సూర్య రష్మి నేరుగా పడే ప్రదేశాల్లో ఈ టాబ్లెట్లను స్టోర్ చేయవద్దు. డాక్టర్ సలహా మేరకు మాత్రమే వీటిని ఉపయోగించాలి. సుప్రడిన్ టాబ్లెట్ వేసుకునే ముందు, మరొక్కసారి ఎక్స్పైరీ డేట్ ను క్రాస్ చెక్ చేసుకోవాలి.
ఇవి కూడా చూడండి
- Mucinac 600 Tablet Uses: ముసినాక్ 600 ట్యాబ్లెట్ ఉపయోగాలు, దుష్ప్రయోజనాలు, ఏయే టాబ్లెట్లతో కలిపి తీసుకోకూడదు
- Omee Tablet Uses: ఒమీ ట్యాబ్లెట్ ఉపయోగాలు, దుష్ప్రభావాలు, వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- Dexona Tablet Uses: డెక్సోనా ట్యాబ్లెట్ ఉపయోగాలు, దుష్ప్రభావాలు, ఏయే టాబ్లెట్ల కాంబినేషన్స్ తో తీసుకోవద్దు
- Disodium Hydrogen Citrate Syrup Uses: డైసోడియం హైడ్రోజెన్ సిట్రేట్ ఉపయోగాలు, దుష్ప్రయోజనాలు, ఏయే కాంబినేషన్ మందులతో సేవించకూడదు