Folvite Tablet Uses: ఫోల్వైట్ టాబ్లెట్ ఉపయోగాలు, దుష్ప్రయోజనాలు, ఏయే ఔషదాలతో కలిపి సేవించకూడదు

Folvite Tablet Uses: ఫోల్వైట్ టాబ్లెట్లను ముఖ్యంగా గర్భిణులకు డాక్టర్లు ప్రిస్ర్రైబ్ చేస్తార. రక్తహీనత సమస్యలతో బాధపడేవారికి ఈ ట్యాబ్లెట్ బాగా ఉపయోగపడుతుంది. ఫోల్వైట్ టాబ్లెట్లలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఈ ఫోలిక్ యాసిడే రక్తహీనత సమస్యను నివారిస్తుంది. ఫోల్వైట్ టాబ్లెట్ కు సంబంధించిన మరిన్ని విషాయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం

folvite-tablet-uses-in-telugu

ఫోల్వైట్ టాబ్లెట్ తో ఈ కింది ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి

  • గర్భిణులకు రక్తహీనత, బాలికలకు రక్తహీనత
  • Megaloblastic రక్తహీనతలు
  • ఫోలేట్ లోపం
  • పౌషికాహార లోపం

ఫోల్వైట్ టాబ్లెట్ తో కలిగే దుష్ప్రభావాలు

  • మార్పు నిద్ర
  • వికారం
  • కడుపు ఉబ్బటం
  • చీదర వార్తలు
  • ఉదర ఉబ్బు
  • ఆకలి నష్టం
  • వాంతులు
  • స్లీపింగ్ ఆటంకాలు
  • అలెర్జీ ప్రతిచర్యలు
  • అనోరెక్సియా
  • చేదు లేదా చెడు రుచి
  • కేంద్రీకరించాయిలో కఠినత
  • చిరాకు
  • ఓవర్ యాక్టివిటీ
  • ఎక్సైట్మెంట్
  • మెంటల్ మాంద్యం
  • గందరగోళం
  • ఇంపెయిర్డ్ తీర్పు
  • తరిగిపోయిన విటమిన్ బి12 సీరం స్థాయిలు
  • మూర్ఛ రోగులలో మూర్ఛ ఫినోబార్బిటల్, priimdone లేదా diphenylhydantoin స్వీకరించడం

ఈ కింద ఔషదాలు వాడుతున్నట్లయితే ఫోల్వైట్ టాబ్లెట్లను వేసుకోవద్దు

  • Alchohol
  • Barbiturates
  • Diphenylhydnatoin
  • Methotrexate
  • Nitrofurantoin
  • Phenytoin
  • Primidone
  • Pyrimethamine
  • Tetracycline

ఈ ఆహారపధార్ధాల్లో ఫాలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది

  • పచ్చని ఆకుకూరలు
  • పండ్లు
  • దుపలు
  • బీన్స్
  • పుట్టగొడుగులు
  • గుడ్డు పచ్చసొన
  • బంగాళాదుంప
  • పాలు
  • ఈస్ట
  • మూత్రపిండాలు, గొడ్డు మాంసం, కాలేయం వంటి మాంసకృత్యాలు

ఈ పై ఆహార పదార్ధాలను మీ భోజనంలో భాగంగా చేసుకుంటే మీకు ఫోలిక్ యాసిడ్ లోపం రాదు అలాగే ఫోల్వేట్ టాబ్లెట్ తీసుకునే పరిస్థితి కూడా ఎదురుకాదు.

మీకు మూత్రపిండాల వ్యాధి ఉంటే ఈ టాబ్లెట్లను తీసుకోవద్దు. మద్యం సేవించినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో దీనిని సేవించరాదు. ఇటువంటా పరిస్థితుల్లో డాక్టర్ ను సంప్రదించడం చాలా ముఖ్యం.

ఎటువంటి పరిస్థితుల్లో డాక్టర్లు ఈ ఫోల్వైట్ టాబ్లెట్లను ప్రిస్క్రైబ్ చేస్తారు?

  • ఎవరిలో అయితే ఈ మెగాబ్లాస్టిక్ ఎనీమియా ఉంటుందో వారికి ఈ ఫోల్వైట్ టాబ్లెట్లను డాక్టర్లు వాడమని సలహా ఇస్తారు.
  • శరీరంలో ఫోలిక్ యాసిడ్ లోపం ఉంటే.. నోటిలో పుండ్లు వస్తాయి, శ్లేష్మం ఏర్పడుతుంది. బాడీలో వీక్నెస్ వస్తుంది, నిద్రలేమి సమస్యలతో కూడా బాధపడతారు. వీటన్నింటి నివారణ కోసం ఫోల్వైట్ టాబ్లెట్లను ప్రిస్ర్రైబ్ చేస్తారు.
  • గర్భిణీ స్త్రీలల్లో ఫోలిక్ యాసిడ్ లోపం ఉంటే.. పుట్టే బిడ్డల్లో అనేక లోపాలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకు డాక్టర్లు ఈ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లను ప్రిస్క్రైబ్ చేస్తారు.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు