Home ఆరోగ్యం Fabiflu Tablet Uses In Telugu: ఫ్యాబీ ఫ్ల్యూ టాబ్లెట్స్ ఉపయోగాలు

Fabiflu Tablet Uses In Telugu: ఫ్యాబీ ఫ్ల్యూ టాబ్లెట్స్ ఉపయోగాలు

0
Fabiflu Tablet Uses In Telugu: ఫ్యాబీ ఫ్ల్యూ టాబ్లెట్స్ ఉపయోగాలు

Fabiflu Tablets Uses In Telugu: ఫ్యాబీఫ్ల్యూ టాబ్టెట్స్ ను ప్రత్యేకంగా కరోనా నివారణలో భాగంగా డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు. డాక్టర్ సలహా తీసుకోనిదే ఈ ప్యాబీఫ్ల్యూ మందులను వాడరాదు. కరోనా కేసులు మళ్లీ క్రమక్రమంగా పెరుగుతున్న దృష్ట్యా ఈ ట్యాబ్లెట్ల ఉపయోగాల గురించి కూలంకషంగా వివరిస్తున్నాము.

Fabiflu Tablets Uses In Telugu

ఫ్యాబిఫ్ల్యూ ట్యాబ్లెట్లను గ్లెన్ మార్క్ యూనివర్సిటీ వారు తయారు చేశారు. వీటిని Favipiravir Tablets 200mg పేరుతో మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ ట్యాబ్లెట్స మొదట జపాన్ లో మాత్రమే తయారు అయ్యేవి. వీటిని ఇన్ఫ్లుఎన్జా వైరస్ సోకినప్పుడు ఉపయోగించేవారు. అంటే జపాన్ లో స్వేన్ ఫ్ల్యూ లాంటివి సోకినప్పుడు ఈ ట్యాబ్లెట్లను తీసుకునేవారు. అయితే ఇవి కరోనాపైన కూడా బాగా పనిచేస్తున్నాయని నిపుణులు గుర్తించి వీటిని కరోనా నివారణకు వడమని సిఫారసు చేశారు.

ప్రస్తుతం ఈ ట్యాబ్లెట్స్ ను గ్లెన్ మార్క్ యూనివర్సిటీ పేటెంట్ రైట్స్ తీసుకొని జపాన్ బయట కూడా తయారు చేస్తుంది. ఈ ట్యాబ్లెట్స్ ఉపయోగాలు ఏంటి, ఎలా వాడాలో తెలుసుకుందాం.

కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి మాత్రమే ఈ Favipiravir ట్యాబ్లెట్స్ ను తీసుకోవాలి. పాజిటివ్ వచ్చిన పూషేంట్ రోజుకి 1800ల గ్రాముల favipiravir తీసుకోవాలి. అంటే ఒక్క ట్యాబ్లెట్ 200mg ఉంటే.. ఉదయం 4, సాయంత్రం 4 వేసుకోవాలి. అలా 14 రోజులు క్రమం తప్పకుండా వేసుకోవాలి.

కరోనా నెగిటివ్ ఉన్న వ్యక్తి ఈ ట్యాబ్లెట్స్ ను వాడరాదు. కిడ్నీ, లివర్ సమస్యలున్న వారు, ప్రెగ్నెన్సీ లేడీస్ ఈ కరోనా మందులను వాడరాదు. కరోనా పేషెంట్స్ ఈ ట్యాబ్లెట్స్ ను అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవచ్చు, అియితే డాక్టర్ సలహా మేరకే వీటిని తీసుకోవాలి.

ఇవి కూడా చూడండి:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here