Corona Symptoms In Telugu: గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి మన జీవితాలను అస్తవ్యస్తం చేసింది. కొత్త వేరియంట్లతో దాని రూపం మార్చుకొని పంజా విసిరి ఎందరినో బలిగొన్నది. కరోనా సోకిన వారు మన చుట్టు పక్కలనే ఉండొచ్చు, మనకి కూడా సోకవచ్చు, అయితే కరోనా వైరస్ సోకిందని మనము ఎలా తెలుసుకోవాలి? లక్షణాలు ఎలా ఉంటాయి? వీటన్నికీ సమాధానాలను ఇక్కడ అందించాము.
కరోనా వైరస్ చాలా సూక్ష్మంగా కంటికి కనిపించకుండా ఉంటుుంది. కొన్ని సార్లు మాస్క్ వేసుకొన్నా ఏదో విధంగా ముక్కుద్వారానో లేదా నోటి ద్వారానో మనలోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తరువాత అది క్రమంగా బాడీలో పెరిగిపోతూ ఉంటుంది. కరోనా లక్షణాలు 3 రకాలు, సాధారణ లక్షణాలు, నార్మల్ లక్షణాలు, సీరియస్ లక్షణాలు.
సాధారణ లక్షణాలు
జ్వరం
దగ్గు
అలసట
రుచి వాసన లేకపోవటం
నార్మల్ లక్షణాలు
గొంతు గరగర
తలనొప్పి
వళ్లు నొప్పులు
డైయేరియా
చర్మం రంగు మారడం, రాషస్ రావడం, వేళ్ల రంగు కూడా మారడం
కళ్లు ఎర్రగా అయిపోవడం
సీరియస్ లక్షణాలు
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కోవడం
మాట్లాడటానికి కూడా బలం ఉండదు, ఏమి చేయాలో అర్ధం కాదు, మెంటల్ డిస్టర్బెన్స్
చెస్ట్ పెయిన్
కరోనా సోకిందని అనుమానం వస్తే వెంటనే ఆ పేశంట్ అయిసొలేట్ అయిపోవాలి. కరోనా టెస్అటు చేయించి తన్ని లేదా ఆమెను కలిసిన వాళ్లు కూడా టెస్టులు చేయించుకోవాలి. చెప్పిన మందల్లా, దొరికిన టాబ్లెట్స్ ఇష్టం వచ్చినట్లు వాడకుండా, డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. సీరియస్ అయితే తప్ప హాస్పిటల్ లో అడ్మిట్ కారాదు. మనసు ధృఢంగా ఉంచుకోవడం సగం బలాన్ని పేశంట్ కు ఇస్తుంది.
ఇవి కూడా చూడండి:
- AP State Bird: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక పక్షి
- Telugu Nakshatralu: తెలుగు నక్షత్రాలు
- Jokes In Telugu: తెలుగు జోక్స్
- Husband And Wife Jokes In Telugu: భార్య భర్తల జోక్స్ తెలుగులో