Good Night Messages: గుడ్ నైట్ మెసేజెస్, టెక్స్ట్ 2022

Good Night Messages: రోజంతా అలసి పోయిన తరువాత హాయిగా నిద్ర పోవాలనిపిస్తుంది. పడుకునే ముందు మంచి గుడ్ నైట్ మెసెజ్ మనకు మంచి ఫీల్ ఇస్తుంది. రోజు ఎలా గడిచినా సరే హాయిగా నిద్రపోవాలి. మీ శ్రేయోభిలాషులకు పడుకునే ముందు గుడ్ నైట్ మెసేజ్ పంపడానికి ఇంటర్నెట్ లో చాలా విషస్ ఉన్నాయి. వాటిలో బెస్ట్ వాటిని సెలెక్ట్ చేసుకొని మీకు అందుబాటులోకి తెచ్చాము. మీకు ఇష్టమైనవారికి ఈ గుడ్ నైట్ మెసెజ్ షేర్ చేసి హాయిగా పడుకోండి, వారికీ పుడుకునే ముందు మంచి ఫీల్ ఇవ్వండి.

Good Night Messages: గుడ్ నైట్ మెసేజెస్, టెక్స్ట్ 2022

గుడ్ నైట్ మెసెజెస్ 2022

  • మీరు ఒక పని చేయగలను అని నమ్మితే సగం పని పూర్తయిపోయినట్లే.. గుడ్ నైట్
  • “ఓడిపోతున్నా” అని తెలిసిన క్షణంలో కూడా పోరాడేవారే నిజమైన ధైర్యవంతులు.. గుడ్ నైట్
  • జీవితంలో మనకు ఎన్నో ఓటములు ఎదురవుతూ ఉంటాయి, కానీ వాటికి భయపడి ఓడిపోయిన వ్యక్తిలా మిగిలిపోవడం సరికాదు.. శుభరాత్రి!
  • కాలం నీడలో కొందరిని మర్చిపోతాం, కొందరరి నీడలో కాలాన్నే మర్చిపోతాం!.. మిత్రులందరికి శుభరాత్రి
  • కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే, చింత లేని జీవితం నీ స్వంతం అవుతుంది.. గుడ్ నైట్ మిత్రమా!
  • ఇప్పుడున్న చీకటిని కాదు, రేపు వచ్చే ఉదయం కోసం వేచి చూడు.. శుభరాత్రి మిత్రమా!
  • పగలు రేయి కలిస్తేనే ఒక సంపూర్ణమయిన రోజు.. కష్టం సుఖం కలిస్తేనే ఒక సంపూర్ణమయిన జీవితం.. శుభరాత్రి మిత్రమా!
  • అహం వల్ల ఏర్పడే అంధకారం, అసలు చీకటి కంటే భయంకరమయినది, అహంకారాన్ని వీడండి.. శుభరాత్రి మిత్రమా!
  • ప్రశాంతమయిన మనసే స్వర్గం, చెడు ఆలోచనలతో కలుసితమయిన మనసే నరకం.. అందరికీ శుభరాత్రి
  • రాత్రి ఒడిలో.. కలల ఊయలలో.. పున్నమి వెన్నెలలో.. హాయిగా నిద్రపో నేస్తమా!.. శుభరాత్రి మిత్రమా!
  • ఈ రోజుకి సెలవ్.. శుభరాత్రి
  • నీడను చూసి భయపడకూడదు.. దగ్గరలో వెలుతురు ఉంటేనే నీడ పడుతుంది.. శుభరాత్రి!
  • ప్రపంచానికి వెలుగునిచ్చే భానుడు నిదురిస్తున్నాడు.. నా ప్రాణానికి వెలుగునిచ్చే స్నేహమా, ఎందుకింకా మేల్కొని ఉన్నావు? నీ కనులు మూసి హాయిగా నిదురపో.. గుడ్ నైట్ మిత్రమా!
  • నీకు నచ్చిన వారితో ప్రేమతో మెలుగు నిన్ను మెచ్చిన వారితో నిజాయితీగా ఉండు.. శుభరాత్రి!
  • నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ల క్రింది నుండే మొదలవుతుంది!!.. శుభరాత్రి మిత్రమా!
  • మూర్ఖం వెన్నులాంటిది, మంచితనం వెన్నెల లాంటిది.. శుభరాత్రి మిత్రమా!
  • సత్యాన్ని అన్వేషించకు నీవే సత్యమని నిరూపించు.. శుభరాత్రి మిత్రమా

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు