Sir Movie Box Office Collections: ధనుష్ నటించిన సార్ చిత్రం భారీఅంచనాల నడుమ ఎట్టకేలకి నిన్న విడులైంది ఇక ఈ చిత్రం మొదటి రోజు ఉంహించని విధంగా మొదటి రోజు దాదాపు 4 కోట్ల వసూళ్ళని సాధించింది అయితే ఇది మంచి ఓపెనింగ్ ఏ అయినప్పటికీ ఈ చిత్రం తన బ్రేక్ ఈవెన్ ని దాటాలంటే రాబోయే రోజుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా చాల వసూల్ చేయాల్సి ఉంది.
సార్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Sir Movie Box Office Collections world wide day wise)
డే వైజ్ | ఇండియా షేర్ కలెక్షన్స్ |
డే 1 | రూ. 4 కోట్లు |
డే 2 | |
డే 3 | |
డే 4 | |
డే 5 | |
డే 6 | |
డే 7 | |
మొత్తం కలెక్షన్స్ | రూ. 4 కోట్లు |
సార్ తారాగణం & సాంకేతిక నిపుణులు
ధనుష్, సంయుక్త మీనన్, సాయి కుమార్, తనికెళ్ల భరణి, సముద్రఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీనివాస్, పమ్మి సాయి, హైపర్ ఆది, షరా, ఆడుకలం నరేన్, ఇళవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పేరడి, ప్రవీణ తదితరులు. ఈ చిత్రానికి దర్శకత్వం వెంకీ అట్లూరి, సినిమాటోగ్రఫీ జె యువరాజ్, సంగీతం జివి ప్రకాష్ కుమార్, ఎడిటింగ్ నవీన్ నూలి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.
సినిమా పేరు | సార్ |
దర్శకుడు | వెంకీ అట్లూరి |
నటీనటులు | ధనుష్, సంయుక్త మీనన్, సాయి కుమార్, తనికెళ్ల భరణి, సముద్రఖని |
నిర్మాతలు | సూర్యదేవర నాగవంశీ |
సంగీతం | జివి ప్రకాష్ కుమార్ |
సినిమాటోగ్రఫీ | జె యువరాజ్ |
సార్ ప్రీ రిలీజ్ బిజినెస్(Sir Pre Release Business)
సార్ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తుంది మరియు ఈ చిత్రం మొదటి రోజు 4 కోట్ల వరకు వసూల్ చేసింది అయితే రానున్న రోజుల్లో మరింత వసూల్ చేస్తుందని అంచనా. అయితే సార్ ప్రీ రిలీజ్ బిజినెస్ చాల బాగా జరిగిందని అంచనా అయితే ఈ సార్ దాదాపు 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని అంచనా.
ఇవి కూడా చుడండి: