రాంచీలో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు క్రీజ్ పట్టుకుని, శతకం (100+) చేసి జట్టును మంచి స్థితిలోకి తీసుకువచ్చాడు. ఈ ఇన్నింగ్స్ చూసి సహ ఆటగాళ్లు, కోచ్‌లు, ఫ్యాన్స్ అందరూ ఆనందంలో మునిగిపోయారు.

కోహ్లీ బ్యాటింగ్ చూసి చాలామంది:“8-9 ఏళ్ల క్రితం ఉన్న కోహ్లీ మళ్లీ కనిపించాడు!” అని రియాక్ట్ అయ్యారు.
“ఇన్నింగ్స్ చూస్తుంటే పాత రోజుల్లోకి వెళ్లినట్టు అనిపించింది”, “ఇది పక్కా మాస్టర్‌క్లాస్. ప్లానింగ్, కంట్రోల్, ఫిట్‌నెస్ అన్నీ టాప్ క్లాస్” అంటూ చాలా మంది మాజీ క్రికెటర్లు వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేసారు. “Age is just a number. కోహ్లీ నిజమైన ఛాంపియన్” అని పొగిడారు.
కోహ్లీ బౌండరీలు & సిక్సర్లతో అద్భుత ఆట కనబరిచి, ఒత్తిడిని ఎదుర్కొని స్థిరంగా ఆడటంతో పాటు, స్ట్రైక్ రోటేషన్, అగ్రెసివ్ షాట్లు తో, జట్టుకు నమ్మకం కల్పించిన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌తో కోహ్లీ ఫార్మ్ లోకి తిరిగొచ్చాడనే నమ్మకం పెరిగింది.
కోహ్లీ రాంచీ ఇన్నింగ్స్అ ఒక అద్భుతం. జట్టు ఆటగాళ్లు, అభిమానులు అందరూ “పాత కోహ్లీ తిరిగి వచ్చాడు” అంటున్నారు. ఇప్పటి నుంచి కోహ్లీ మళ్లీ పెద్ద పెద్ద ఇన్నింగ్స్ ఇస్తాడనే ఆశ జట్టులో ఏర్పడింది.
